చిలిప్చేడ్ మండలం
చిలిప్చేడ్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, చిలిప్చేడ్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | చిలిప్చేడ్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 76 km² (29.3 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 20,184 |
- పురుషులు | 9,864 |
- స్త్రీలు | 10,320 |
పిన్కోడ్ | 502314 |
చిలిప్చేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 13 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం చిలిప్చేడ్.
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]2016 పునర్వ్యవస్థీకరణకు ముందు చిలిప్చేడ్ గ్రామం ఇదే జిల్లా, ఇదే రెవెన్యూ డివిజను, కౌడిపల్లి మండలంలో ఉండేది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కౌడిపల్లి మండలం లోని 13 గ్రామాలు విడగొట్టుట ద్వారా ఈ మండలం 2016 అక్టోబరు 11 నుండి అమలులోకి వచ్చింది.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 76 చ.కి.మీ. కాగా, జనాభా 20,184. జనాభాలో పురుషులు 9,864 కాగా, స్త్రీల సంఖ్య 10,320. మండలంలో 4,409 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రాందాస్గూడ
- గౌతాపూర్
- చండూర్
- చిలిప్చేడ్
- సోమక్కపేట్
- ఫైజాబాద్
- బండపోతుగల్
- అజ్జమర్రి
- గంగవరం
- జగ్గంపేట్
- రహీంగూడ
- అంతారం
- చిట్కుల్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.