తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల జాబితా
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలకు సంబంధించి వృత్తి విద్యను అందించే అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
రాష్ట్ర విశ్వవిద్యాలయాలు
[మార్చు]రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నడపడంతోపాటు, నిధులను కూడా సమకూరుస్తుంది. 1950లో భారత రాజ్యాంగం వచ్చిన తరువాత, విద్య అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా మారింది. 1976లో రాజ్యాంగ సవరణ తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యతగా మారింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర/యుజిసి సహాయం అందుకుంటున్న విద్యాసంస్థల జాబితా.
- ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు.[1]
- జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాదు.[2]
- కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.[3]
- కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వరంగల్.
- నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.[4]
- శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్.
- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ.
- పాలమురు విశ్వవిద్యాలయం, మహబూబ్ నగర్.
- తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాదు.
- జామియా నిజామియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
కేంద్ర విశ్వవిద్యాలయాలు
[మార్చు]భారతదేశంలో కేంద్ర విశ్వవిద్యాలయాల (యూనియన్ విశ్వవిద్యాలయాలు) పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి.[5][6] సాధారణంగా, భారతదేశంలోని విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది 1956లో వచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ఆధారంగా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. అక్రిడిటేషన్, కో-ఆర్డినేషన్ కు సంబంధించి వివిధ అంశాలను నియంత్రించడంకోసం అదనంగా మరో 15 ప్రొఫెషనల్ కౌన్సిల్స్ స్థాపించబడ్డాయి. భారతదేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలన్నీ 2009లో వచ్చిన కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం పరిధిలోకి వస్తాయి. విశ్వవిద్యాలయాల ప్రయోజనం, అధికారాలు, పాలన మొదలైనవాటిని నియంత్రించడంతోపాటు, కొత్త విశ్వవిద్యాలయాలను కూడా స్థాపించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యం. ఈ క్రింది విశ్వవిద్యాలయాలు చారిత్రక హైదరాబాదు నగరంలో ఉన్నాయి.
- హైదరాబాద్ విశ్వవిద్యాలయం[7]
- ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం[8]
- మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం[9]
ప్రధాన విద్యా, పరిశోధనా సంస్థలు
[మార్చు]- సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్, బేగంపేట, హైదరాబాదు
- ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ-ఆరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిసాట్), హైదరాబాదు [10]
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (హైదరాబాదు).[11]
- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, (హైదరాబాదు)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్ )[12]
- ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, (హైదరాబాదు)[13]
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్, హైదరాబాదు
- టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హైదరాబాద్ [14]
- టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాదు [15]
- జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ (ఎన్.ఐ.ఎన్), తార్నాక, హైదరాబాదు [16]
- ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్), హైదరాబాదు [17]
- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి), హైదరాబాదు
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), హైదరాబాదు
- సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సిడిఎఫ్డి), హైదరాబాదు
- జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్.జి.ఆర్.ఐ.), హైదరాబాదు
- భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.వో.), హైదరాబాదు
- డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎంఆర్ఎల్), హైదరాబాదు
- అణు ఇంధన సముదాయం (ఎన్ఎఫ్సి)
- నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (ఎన్.ఏ.ఏ.ఆర్.ఎం), ఐసిఏఆర్, హైదరాబాదు
- డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (డిఆర్ఆర్), ఐసిఏఆర్, హైదరాబాదు
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్,[18]
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, హైదరాబాదు
వైద్య కళాశాలలు, పరిశోధనా సంస్థలు
[మార్చు]- ఉస్మానియా వైద్య కళాశాల, కోటి, హైదరాబాదు [19]
- గాంధీ వైద్య కళాశాల, ముషీరాబాద్, సికింద్రాబాద్ [20]
- నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) (నిమ్స్), హైదరాబాదు [21]
- కాకతీయ వైద్య కళాశాల, వరంగల్
- నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాదు [22]
- రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (రిమ్స్), ఆదిలాబాద్
- మమతా వైద్య కళాశాల, గిరిప్రసాద్ నగర్, ఖమ్మం 507002 [23]
- దక్కన్ వైద్య కళాశాల, హైదరాబాదు
- షాదన్ వైద్య విజ్ఞాన సంస్థ, హైదరాబాదు
- మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్నగర్
- మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ, మేడ్చల్
- ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల (హైదరాబాదు)
మూలాలు
[మార్చు]- ↑ "Osmania University". www.smania.ac.in. Archived from the original on 16 May 2014. Retrieved 12 September 2020.
- ↑ "JNTU Hyderabad". www.jntuh.ac.in. Archived from the original on 24 జనవరి 2019. Retrieved 12 September 2020.
- ↑ "Kakatiya University". www.kakatiya.ac.in. Archived from the original on 15 May 2014. Retrieved 12 September 2020.
- ↑ "www.teluguuniversity.ac.in". www.teluguuniversity.ac.in. Retrieved 12 September 2020.
- ↑ "Central Universities". mhrd.gov.in. Archived from the original on 3 March 2012. Retrieved 12 September 2020.
- ↑ "The University Grants Commission Act, 1956 and rules & regulations under the Act" (PDF). 31 January 2004. Retrieved 12 September 2020.[permanent dead link]
- ↑ "University of Hyderabad". www.uohyd.ac.in. Retrieved 12 September 2020.
- ↑ "EFL University". www.efluniversity.ac.in. English and Foreign Languages University. Archived from the original on 31 May 2011. Retrieved 12 September 2020.
- ↑ "University Act". www.manuu.ac.in. Maulana Azad National Urdu University. Archived from the original on 12 June 2011. Retrieved 12 September 2020.
- ↑ "icrisat.org". icrisat.org. 1972. Archived from the original on 30 అక్టోబరు 2018. Retrieved 12 September 2020.
- ↑ "www.iith.ac.in". www.iith.ac.in. 3 January 2011. Retrieved 12 September 2020.
- ↑ "NIT Warangal". NIT Warangal. Archived from the original on 16 April 2013. Retrieved 12 September 2020.
- ↑ "www.iiit.net". Archived from the original on 5 March 2011. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "About TIFR". Tata Institute of Fundamental Research. Archived from the original on 6 June 2014. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Welcome to Tata Institute of Social Sciences". www.tiss.edu.
- ↑ "www.ninindia.org". Archived from the original on 12 ఆగస్టు 2020. Retrieved 12 September 2020.
- ↑ "www.ecil.co.in". Retrieved 12 September 2020.
- ↑ "www.nird.org.in". Archived from the original on 4 ఏప్రిల్ 2019. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Osmania Medical College". osmaniamedicalcollege.com. Archived from the original on 11 నవంబరు 2018. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Gandhi Medical College and Hospital". Gandhi Hospital. Archived from the original on 1 అక్టోబరు 2020. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Nizam's Institute of Medical Sciences". nims.ap.nic.in. Archived from the original on 6 June 2014. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Nizamabad Medical College". www.gmcnzbd.org. Archived from the original on 7 జూన్ 2014. Retrieved 12 September 2020.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Mamata Medical College, Khammam".