Coordinates: 18°07′00″N 83°10′00″E / 18.1167°N 83.1667°E / 18.1167; 83.1667

శృంగవరపుకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
| longEW = E
| longEW = E
|mandal_map=Vijayanagaram mandals outline30.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=శృంగవరపుకోట|villages=39|area_total=|population_total=74500|population_male=36606|population_female=37894|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.02|literacy_male=68.92|literacy_female=47.56}}

[[File:Srungavarapukota - Te.ogg]]

'''శృంగవరపుకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.
'''శృంగవరపుకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము.

17:06, 19 జనవరి 2014 నాటి కూర్పు

శృంగవరపుకోట
—  మండలం  —
విజయనగరం పటంలో శృంగవరపుకోట మండలం స్థానం
విజయనగరం పటంలో శృంగవరపుకోట మండలం స్థానం
విజయనగరం పటంలో శృంగవరపుకోట మండలం స్థానం
శృంగవరపుకోట is located in Andhra Pradesh
శృంగవరపుకోట
శృంగవరపుకోట
ఆంధ్రప్రదేశ్ పటంలో శృంగవరపుకోట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°07′00″N 83°10′00″E / 18.1167°N 83.1667°E / 18.1167; 83.1667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం శృంగవరపుకోట
గ్రామాలు 39
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,500
 - పురుషులు 36,606
 - స్త్రీలు 37,894
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.02%
 - పురుషులు 68.92%
 - స్త్రీలు 47.56%
పిన్‌కోడ్ {{{pincode}}}

శృంగవరపుకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.

పేరువెనుక చరిత్ర

రాచరికం అధికారం చెలాయిస్తున్న కాలమది! రాజులు రోజంతా పరిపాలనా బాధ్యతల్లో తలమునకలై అలసటకు గురైన సమయంలో విశ్రాంతి కోసమని ఓ మంచి ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. ఊరుకు కాస్తంత దూరంగా పచ్చటి పంటపొలాల మధ్య ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. మకాం చేయడానికి వీలుగా ఓ చిన్నకోట కూడా కట్టారు. వారం వారం రాజుగారు రాణిగారితో కలసి సరదాగా తోటకు వచ్చేవారు. ఓ రోజో రెండ్రోజులో ఆ కోటలో విడిది చేసి వెళ్ళేవారు. దాంతో దీన్ని ` రాజుగారు శృంగారానికి వచ్చే కోటగా శృంగవరపు కోటగా పిలిచేవారు. ఇప్పుడా తోట మనకు ఎక్కడా కనిపించదు.

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని గ్రామాలు