గంపలగూడెం: కూర్పుల మధ్య తేడాలు
శ్రీరామమూర్తి (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
|subdivision_name1 = [[కృష్ణా జిల్లా]] |
|subdivision_name1 = [[కృష్ణా జిల్లా]] |
||
|subdivision_type2 = [[మండలం]] |
|subdivision_type2 = [[మండలం]] |
||
|subdivision_name2 = [[గంపలగూడెం]] |
|subdivision_name2 = [[గంపలగూడెం]]; |
||
<!-- Politics ------------ |
<!-- Politics ------------టీడీఫీ |
||
|government_foonotes = |
|government_foonotes = |
||
|government_type = |
|government_type = |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
|leader_name = శ్రీ కొత్తగుండ్ల విశ్వేశరరావు |
|leader_name = శ్రీ కొత్తగుండ్ల విశ్వేశరరావు |
||
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager --> |
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager --> |
||
|leader_name1 = |
|leader_name1 =pawan kalyan youth |
||
|leader_title2 = |
|leader_title2 = |
||
|leader_name2 = |
|leader_name2 = |
09:15, 21 జనవరి 2014 నాటి కూర్పు
గంపలగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | గంపలగూడెం; |
జనాభా (2001) | |
- మొత్తం | 8,256 |
- పురుషులు | 4,149 |
- స్త్రీలు | 3,876 |
- గృహాల సంఖ్య | 1,868 |
పిన్ కోడ్ | 521 403 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
గంపలగూడెం |
|
— మండలం — | |
కృష్ణా జిల్లా పటంలో గంపలగూడెం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గంపలగూడెం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°59′00″N 80°31′00″E / 16.9833°N 80.5167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | గంపలగూడెం |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 68,108 |
- పురుషులు | 35,029 |
- స్త్రీలు | 33,079 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 52.21% |
- పురుషులు | 61.10% |
- స్త్రీలు | 42.81% |
పిన్కోడ్ | 521403 |
గంపలగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 521 403., ఎస్.టీ.డీ.కోడ్ = 08656.
- 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొత్తగుండ్ల విశ్వేశరరావు 1470 ఓట్లతో సర్పంచిగా ఎన్నికైనారు. [1]
ఆలయాలు
నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇది పుణ్య క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి వేణుగోపాలుని ఆలయంలోని వేణుగోపాలుడు మహిమాన్వితుడుగా విశ్వసిస్తున్నారు. అందువలన ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మానసిక ప్రశాంతత లేనివారు . అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు . సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అరోగ్య పరమైన సమస్యలకి గల కారణాలను . పరిష్కార మార్గాలను గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.
ఆలయచరిత్ర
ఇక ఇక్కడ వేణుగోపాలుడు అవతరించిన తీరును తెలిపే స్థానిక కథనం అనుసరించి 1953 ప్రాంతంలో నెమలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తన భూమిని అమ్మేశాడు. ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి సాగుచేయిస్తుండగా, శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం బయటపడింది. అయితే స్వామివారి చిటికిన వ్రేలు దెబ్బతినడంతో దానిని సరిచేసి ప్రతిష్ఠకి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు. మొదట స్వామివారిని ఓ తాటాకు పందిరిలో వుంచి పూజలు నిర్వహిస్తూ వుండేవారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి విరాళాలు వేసుకుని దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపురం,కళ్యాణ మంటపం ,అద్దాల మంటపం ,అన్నదాన సత్రం ,రథశాల మరియు కల్యాణకట్ట మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి మహిమలు కూడా వెలుగు చూశాయి.
ప్రత్యేక పూజలు
సోమవారం, శుక్రవారాల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి యేట ఫాల్గుణ మాసంలో ఆరు రోజుల పాటు రుక్మిణీ - సత్యభామ సమేతుడైన స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు . భక్తులు తమకి తోచిన రీతిలో స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పించుకుంటూ వుంటారు.
ప్రత్యేక పూజలు
గ్రామాలు
- అనుమొల్లంక
- అర్లపాడు
- చెన్నవరం
- దుందిరాలపాడు
- గంపలగూడెం
- గొసవీడు
- గొల్లపూడి
- కనుమూరు
- కొణిజెర్ల
- కొత్తపల్లి
- లింగాల
- మేడూరు
- నారికంపాడు
- నెమలి
- పెద కొమెర
- పెనుగొలను
- రాజవరం
- తునికిపాడు
- ఉమ్మడిదేవరపల్లి
- ఊటుకూరు
- వినగడప
- చిన కొమెర
- అమ్మిరెడ్డిగూడెం
- సొబ్బాల యడ్లపల్లి నాగ వాసు
- గాదెవారిగూడెం
- చింతలనర్వ
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అనుమొల్లంక | 532 | 2,075 | 1,058 | 1,017 |
2. | అర్లపాడు | 714 | 2,839 | 1,426 | 1,413 |
3. | చెన్నవరం | 154 | 588 | 306 | 282 |
4. | దుందిరాలపాడు | 690 | 2,970 | 1,521 | 1,449 |
5. | గంపలగూడెం | 1,868 | 8,025 | 4,149 | 3,876 |
6. | గొసవీడు | 637 | 2,742 | 1,414 | 1,328 |
7. | గొల్లపూడి | 496 | 2,139 | 1,101 | 1,038 |
8. | కనుమూరు | 833 | 3,353 | 1,740 | 1,613 |
9. | కొణిజెర్ల | 954 | 3,843 | 1,935 | 1,908 |
10. | కొత్తపల్లి | 1,052 | 4,364 | 2,322 | 2,042 |
11. | లింగాల | 624 | 2,810 | 1,466 | 1,344 |
12. | మేడూరు | 1,155 | 4,856 | 2,469 | 2,387 |
13. | నారికంపాడు | 56 | 248 | 128 | 120 |
14. | నెమలి | 656 | 2,926 | 1,565 | 1,361 |
15. | పెద కొమెర | 560 | 2,403 | 1,245 | 1,158 |
16. | పెనుగొలను | 1,584 | 6,665 | 3,401 | 3,264 |
17. | రాజవరం | 199 | 955 | 488 | 467 |
18. | తునికిపాడు | 762 | 3,199 | 1,619 | 1,580 |
19. | ఉమ్మడిదేవరపల్లి | 205 | 860 | 439 | 421 |
20. | ఊటుకూరు | 1,718 | 7,286 | 3,721 | 3,565 |
21. | వినగడప | 737 | 2,962 | 1,516 | 1,446 |
వనరులు
[1] ఈనాడు కృష్ణా జులై 25 2013. 8వ పేజీ.