Coordinates: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634

అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 112: పంక్తి 112:
#ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో "రీడ్స్" అను స్వచ్ఛందసంస్థ, 2015,నవంబరు-19న నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో, అ సంస్థ అహ్వానం మేరకు, అబ్బూరు గ్రామ సర్పంచి శ్రీ కట్టా రమేష్ పాల్గొన్నారు. రెండురోజులు నిర్వహించిన ఈ సదస్సులో అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలనుండి పాల్గొనడానికి ఈయనకు ఒక్కరికే అహ్వనం లభించినది. దాదపు 30 దేశాల ప్రతినిధులతోపాటు, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో శ్రీ రమేష ప్రసంగించినారు. తన గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ క్రింద తక్కువ కాలవ్యవధిలో 100% మరుగుదొడ్ల నిర్మాణంలో, శ్రీ కోడెల ప్రత్యేక చొరవతో, ప్రజల చైతన్యం, ప్రభుత్వ సిబ్బంది కృషి, నిర్మాణ సామగ్రి అందుబాటు, ప్రజాప్రతినిధుల సహకారం, తదితర విషయాలు వివరించినారు. ఇంకా ఎస్.టి.కాలనీ, ఇతర వీధులలో మొక్కలు పెంచడం, వంటి అంశాలను ప్రస్తావించినారు. ఈ మేరకు సర్పంచ్ శ్రీ రమేష్ కు రీడ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి శ్రీ కె.రవిరెడ్డి తదితరులు పురస్కారాన్ని అందించినారు. [5]

#2015,డిసెంబరు-29వ తేదీనాడు, విశాఖపట్నంలో నిర్వహించు రాష్ట్రస్థాయి కార్యశాల (వర్క్ షాప్) లో అబ్బూరు గ్రామ సర్పంచ్ శ్రీ కట్టా రమేష్ పాల్గొని స్వచ్ఛభారత్ మిషన్ ను 100% అమలుచేయడంలో తన అనుభవాలపై ప్రసంగించనున్నారు. [6]

#సింగపూరు దేశంలో ప్రొఫెసర్లుగా పనిచేయుచున్న యువాన్, నమ్రతా చంరార్కర్, సంజిత అనువారు, 2016,జనవరి-22న ఈ గ్రామములో పర్యటించినారు. స్వచ్ఛభారత్ లో భాగంగా సంపూర్ణ పరిశుధ్యంపై అధ్యయనం చేసినారు. [7]

==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==

16:39, 25 జనవరి 2016 నాటి కూర్పు

అబ్బూరు
—  రెవిన్యూ గ్రామం  —
అబ్బూరు is located in Andhra Pradesh
అబ్బూరు
అబ్బూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,100
 - పురుషుల సంఖ్య 2,025
 - స్త్రీల సంఖ్య 2,075
 - గృహాల సంఖ్య 1,080
పిన్ కోడ్ 522 403
ఎస్.టి.డి కోడ్ 08641

అబ్బూరు, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 403., ఎస్.టి.డి.కోడ్ = 08641.

గ్రామ చరిత్ర

ఈ ఊరులో ఎన్నొ చెప్పుకొదగిన చారిత్రాత్మక అంశాలు కలవు.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

పాకాలపాడు 3 కి.మీ, గండ్లూరు 3 కి.మీ, కట్టమూరు 4 కి.మీ, కంకణాలపల్లి 5 కి.మీ, లక్కరాజుగార్లపాడు 5 కి.మీ.

సమీప మండలాలు

ఉత్తరాన క్రోసూరు మండలం, తూర్పున పెదకూరపాడు మండలం, పశ్చిమాన రాజుపాలెం మండలం, దక్షణాన ముప్పాళ్ల మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ ఊరిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులోనే ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల రెండు నడుపబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్కూల్ శిధిలావస్థలో ఉంది.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామంలో త్రాగునీటి సౌకర్యం:- అబ్బూరు గ్రామంలో దాత శ్రీ దార్ల సాంబశివరావు విరాళంతో శుద్ధజల కేంద్రం ఏర్పాటయినది. ఆర్.టి.సి. లో ఒక సాధారణ ఉద్యోగి అయిన వీరు, తన తండి శ్రీ చినవెంకటేశ్వర్లు ఙాపకార్ధం, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్నీ, ఒక షెడ్డునీ సమకూర్చినారు. ఈ కేంద్రం ద్వారా 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. [4]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 1953 లో అబ్బూరు గ్రామ పంచాయతీకి, చేతులెత్తడం ప్రక్రియ ద్వారా సర్పంచి ఎన్నిక జరిగింది. ఆ విధంగా అప్పుడు శ్రీ మన్నె భూషయ్య సర్పంచిగా ఎన్నికై 25 సంవత్సరాలపాటు సేవలందించినారు. [3]
  2. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కట్టా రమేష్ సర్పంచిగా ఎన్నికైనారు. [4]
  3. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో "రీడ్స్" అను స్వచ్ఛందసంస్థ, 2015,నవంబరు-19న నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో, అ సంస్థ అహ్వానం మేరకు, అబ్బూరు గ్రామ సర్పంచి శ్రీ కట్టా రమేష్ పాల్గొన్నారు. రెండురోజులు నిర్వహించిన ఈ సదస్సులో అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలనుండి పాల్గొనడానికి ఈయనకు ఒక్కరికే అహ్వనం లభించినది. దాదపు 30 దేశాల ప్రతినిధులతోపాటు, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో శ్రీ రమేష ప్రసంగించినారు. తన గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ క్రింద తక్కువ కాలవ్యవధిలో 100% మరుగుదొడ్ల నిర్మాణంలో, శ్రీ కోడెల ప్రత్యేక చొరవతో, ప్రజల చైతన్యం, ప్రభుత్వ సిబ్బంది కృషి, నిర్మాణ సామగ్రి అందుబాటు, ప్రజాప్రతినిధుల సహకారం, తదితర విషయాలు వివరించినారు. ఇంకా ఎస్.టి.కాలనీ, ఇతర వీధులలో మొక్కలు పెంచడం, వంటి అంశాలను ప్రస్తావించినారు. ఈ మేరకు సర్పంచ్ శ్రీ రమేష్ కు రీడ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి శ్రీ కె.రవిరెడ్డి తదితరులు పురస్కారాన్ని అందించినారు. [5]
  4. 2015,డిసెంబరు-29వ తేదీనాడు, విశాఖపట్నంలో నిర్వహించు రాష్ట్రస్థాయి కార్యశాల (వర్క్ షాప్) లో అబ్బూరు గ్రామ సర్పంచ్ శ్రీ కట్టా రమేష్ పాల్గొని స్వచ్ఛభారత్ మిషన్ ను 100% అమలుచేయడంలో తన అనుభవాలపై ప్రసంగించనున్నారు. [6]
  5. సింగపూరు దేశంలో ప్రొఫెసర్లుగా పనిచేయుచున్న యువాన్, నమ్రతా చంరార్కర్, సంజిత అనువారు, 2016,జనవరి-22న ఈ గ్రామములో పర్యటించినారు. స్వచ్ఛభారత్ లో భాగంగా సంపూర్ణ పరిశుధ్యంపై అధ్యయనం చేసినారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. ఈ ఊరిలోని రామాలయం 1905 వ సంవత్సరం లో నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆ ఆలయం పాతబడిపోతుంది.
  2. ఇదే ఊరిలో నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధమైనది.అక్కడ గుడి అంతర్భాగములో నరసింహుని విగ్రహం ఉంది. చూడటానికి దిగువభాగానికి మెట్లు ఉన్నాయి. ఈ రెండు ఆలయాలు ప్రసిధ్ధమైనవి మరియు పురాతనమైనవి.ఇంకా ఈ ఊరిలో కనకదుర్గ గుడి, గంగమ్మ గుడి, సాయిబాబా గుడి, ఆంజనేయుని గుడి, పోలెరమ్మ గుడి, అంకమ్మ తల్లి గుడి, వినాయకుని గుడి, శివుని గుడి, బ్రహ్మం గారి గుడి, నారయణుని గుడి ఉన్నాయి.
  3. నాలుగు చర్చిలు, ఒక పీర్ల చావడి ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు

ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. ముఖ్యంగా వరి, ప్రత్తి, మిరప, జొన్న, పుచ్చకాయలు, బొప్పాయి, కూరగాయలు పండిస్తారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,810.[1] ఇందులో పురుషుల సంఖ్య 1,901, స్త్రీల సంఖ్య 1,909, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,206 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,100 - పురుషుల సంఖ్య 2,025 - స్త్రీల సంఖ్య 2,075 - గృహాల సంఖ్య 1,080
  • ఈ గ్రామంలో సుమారు 5000 జనాభా నివసిస్తున్నారు.

మూలాలు

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై-12; 8వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,అక్టోబరు-26; 20వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,నవంబరు-20; 8వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ; 2015,డిసెంబరు-29; 19వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=అబ్బూరు&oldid=1820278" నుండి వెలికితీశారు