వెన్నుపూస: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ms:Tulang belakang |
చి యంత్రము కలుపుతున్నది: io:Vertebro |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
[[hu:Gerinc]] |
[[hu:Gerinc]] |
||
[[id:Tulang punggung]] |
[[id:Tulang punggung]] |
||
[[io:Vertebro]] |
|||
[[it:Vertebra]] |
[[it:Vertebra]] |
||
[[ja:椎骨]] |
[[ja:椎骨]] |
10:44, 29 జూలై 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.
- గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) - 7
- వక్షీయ కశేరుకాలు (Thoracic vertebra) - 12
- కటి కశేరుకాలు (Lumbar vertebra) - 5
- త్రికము (Sacrum) - 5
- అనుత్రికము (Coccyx) - 3-5