కీలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: th:ข้อต่อ |
BodhisattvaBot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: fy:Knier |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
[[fi:Nivel]] |
[[fi:Nivel]] |
||
[[fr:Articulation (anatomie)]] |
[[fr:Articulation (anatomie)]] |
||
[[fy:Knier]] |
|||
[[ga:Alt (anatamaíocht)]] |
[[ga:Alt (anatamaíocht)]] |
||
[[gd:Alt (corp)]] |
[[gd:Alt (corp)]] |
14:09, 4 ఆగస్టు 2008 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
కీళ్లలో రకాలు
కదిలే కీళ్లు
- బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
- మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
- బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
- శాడిల్ కీలు
- జారుడు కీలు
కదలని కీళ్లు
- సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
- గోంఫోజ్
- షిండై లేజులు