శవాసనము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ta:சவாசனம் |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
[[en:Savasana]] |
[[en:Savasana]] |
||
[[hi:शवासन]] |
[[hi:शवासन]] |
||
[[ta:சவாசனம்]] |
|||
[[fa:شاوآسانا]] |
[[fa:شاوآسانا]] |
||
[[fr:Savasana]] |
[[fr:Savasana]] |
23:24, 2 సెప్టెంబరు 2011 నాటి కూర్పు
శవాసనము (సంస్కృతం: शवसन) యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో ఎటువంటి కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల ఈ ఆసనానికి శవాసనమని పేరువచ్చింది. దీనిని 'శాంతి ఆసనం', 'అమృతాసనం' అని కూడా అంటారు. దీనివల్ల శరీరంలో అలసట తగ్గిపోయి అన్ని అవయవాలు విశ్రాంతిని పొందుతాయి.
పద్ధతి
- వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి.
- అరచేతులు పైకి ఉండాలి.
- శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి.
- శ్వాసను మెల్లగ పీల్చి వదలాలి. మెల్లగా పీల్చి, దానికి రెట్టింపు సమయం వదలటానికి తీసుకోవాలి. శ్వాస పీల్చినప్పుడు పొట్టను కూడా నింపి, వదలినప్పుడు పొట్టను, ఊపిరితిత్తులను ఖాళీచేయాలి. శ్వాసలో ఎటువంటి శబ్దం రాకూడదు.
- శ్వాసగతిపైననే మనస్సును కేంద్రీకరించాలి.