ఉండుకము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము తొలగిస్తున్నది: sk:Príloha e-mailu |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: el:Σκωληκοειδής Απόφυση→el:Σκωληκοειδής απόφυση |
||
పంక్తి 51: | పంక్తి 51: | ||
[[cy:Coluddyn crog]] |
[[cy:Coluddyn crog]] |
||
[[de:Appendix vermiformis]] |
[[de:Appendix vermiformis]] |
||
[[el:Σκωληκοειδής |
[[el:Σκωληκοειδής απόφυση]] |
||
[[eo:Apendico]] |
[[eo:Apendico]] |
||
[[es:Apéndice vermiforme]] |
[[es:Apéndice vermiforme]] |
14:51, 13 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉండుకము | |
---|---|
Arteries of cecum and vermiform appendix. (Appendix visible at lower right, labeled as "vermiform process"). | |
Normal location of the appendix relative to other organs of the digestive system (frontal view). | |
లాటిన్ | appendix vermiformis |
గ్రే'స్ | subject #249 1178 |
అంగ వ్యవస్థ | జీర్ణ వ్యవస్థ |
Precursor | Midgut |
MeSH | Appendix |
Dorlands/Elsevier | a_54/12147735 |
ఉండుకము (Vermiform appendix) పేగులో ఒక భాగము. మానవులలో ఇది అవశేషావయవము. ఇది ఉదరములో కుడివైపు క్రిందిమూలలో పెద్ద ప్రేగు మొదటి భాగానికి కలిసి ఉంటుంది. అరుదుగా ఎడమవైపుకూడా ఉండవచ్చును. మనుషులలో ఉండుకము ఇంచుమించు 10 సె.మీ పొడుగుంటుంది (2-20 సె.మీ.). ఇది పేగుకు కలిసేభాగం స్థిరంగా ఉన్నా, దీనికొన ఉదరంలో ఏవైపుకైనా తిరిగి ఉండవచ్చు. దీని వాపునొప్పి ఈస్థానాన్ని బట్టి ఉంటుంది.
వ్యాధులు
- అపెండిసైటిస్ (Appendicitis): అపెండిక్స్ లేదా ఉండుకము ఇన్ఫెక్షన్ వలన ఇది వాచిపోతే దానిని అపెండిసైటిస్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పొట్ట లోపల అంతటా వ్యాపించవచ్చు. ఒక్కోసారి అపెండిక్స్ పగిలి ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. అందుకే వెంటనే శస్త్రచికిత్స చేయడం ఉత్తమం.
- అపెండిసైటిస్ కు గల కారణాలు
మనం తిన్న ఆహారం అవశేషాలు లేక పెద్ద ప్రేగులలోని ఒక రకమైన నులిపురుగులు అపెండిక్స్ నాళంలో ప్రవేశించి, ఇన్ఫెక్షన్ రావడం.
శస్త్రచికిత్స పేరు "అపెండిసెక్టమీ" (Appendicectomy) అంటారు.
point.jpg [1] intestinalis appendix vermiformis.svg/400px-Tractus intestinalis appendix vermiformis.svg.png
మూలాలు
Look up ఉండుకము in Wiktionary, the free dictionary.