యండమూరి వీరేంద్రనాథ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43: పంక్తి 43:
}}
}}


'''యండమూరి వీరేంధ్రనాథ్''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు<ref name="birth">[http://www.yandamoori.com/4.html యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం]</ref>. ఇతడు తెలుగులో సుప్రసిద్ద [[నవలా సాహిత్యము|నవలా]] రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.
'''యండమూరి వీరేంధ్రనాథ్''' ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు<ref name="birth">[http://www.yandamoori.com/4.html యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం]</ref>. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ [[నవలా సాహిత్యము|నవలా]] రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.
==బాల్యం, విద్యాభ్యాసం==
==బాల్యం, విద్యాభ్యాసం==
యందమూరి వీరేంద్రనాథ్ [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
యందమూరి వీరేంద్రనాథ్ [[తూర్పు గోదావరి]] జిల్లా [[రాజోలు]] లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 [[1948]] లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది.
పంక్తి 60: పంక్తి 60:
* ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
* ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
* ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
* ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
*నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
* నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
* మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
* మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
* వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
* వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
పంక్తి 67: పంక్తి 67:
* కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
* కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
* జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
* జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
* ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతోసహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
* ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
* విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
* విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
* దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
* దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
పంక్తి 196: పంక్తి 196:
|[[సంపూర్ణ ప్రేమాయణం]]
|[[సంపూర్ణ ప్రేమాయణం]]
|}
|}
*దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మధ్య చాలా తేడాలు(పాత్రలు,కథ) ఉన్నాయి.
* దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మధ్య చాలా తేడాలు(పాత్రలు,కథ) ఉన్నాయి.


==వ్యక్తిత్వ వికాస రచనలు==
==వ్యక్తిత్వ వికాస రచనలు==
పంక్తి 226: పంక్తి 226:
* [[ప్రియరాగాలు]] - కథ
* [[ప్రియరాగాలు]] - కథ
==సినీ దర్శకుడిగా==
==సినీ దర్శకుడిగా==
*[[అగ్నిప్రవేశం]]
* [[అగ్నిప్రవేశం]]
*[[స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్]]
* [[స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్]]


==ఇవికూడా చూడండి==
==ఇవికూడా చూడండి==


==బయటి లింకులు==
==బయటి లింకులు==
*యండమూరి వీరేంద్రనాథ్ :[http://www.yandamoori.com/ అధీకృత వెబ్సైటు లింక్]
* యండమూరి వీరేంద్రనాథ్ :[http://www.yandamoori.com/ అధీకృత వెబ్సైటు లింక్]
*[http://www.yandamoori.com/publications.html yandamoori.com] : [http://www.yandamoori.com/publications.html యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కావాలంటే]
* [http://www.yandamoori.com/publications.html yandamoori.com] : [http://www.yandamoori.com/publications.html యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కావాలంటే]
*[[ఇంటర్రన్ట్ మూవీ డేటా బేస్]] : [http://www.imdb.com/name/nm0004470/ imdb-లింక్]
* [[ఇంటర్రన్ట్ మూవీ డేటా బేస్]] : [http://www.imdb.com/name/nm0004470/ imdb-లింక్]
*[[ఏవికేఎఫ్.ఆర్గ్]] : [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=118 యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు]
* [[ఏవికేఎఫ్.ఆర్గ్]] : [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=118 యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు]


==మూలాలు==
==మూలాలు==

09:03, 21 జూన్ 2013 నాటి కూర్పు

యండమూరి వీరేంద్రనాథ్
px
జననంయండమూరి వీరేంద్రనాథ్
(1948-11-14) 1948 నవంబరు 14 (వయసు 75)[1]
Indiaరాజోలు , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంహైదరాబాద్ ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇతర పేర్లుయండమూరి
వృత్తిచార్టర్డ్ అకౌంటెంట్
రచయిత
సినిమా, టి.వి దర్శకుడు
వ్యక్తిత్వ వికాస నిపుణుడు
మతంహిందూ
భార్య / భర్తఅనుగీత[2]
పిల్లలుప్రణీత్ [2]
తండ్రియండమూరి చక్రపాణి
తల్లినరసమాంబ
వెబ్‌సైటు
yandamoori.com

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు[3]. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి.

బాల్యం, విద్యాభ్యాసం

యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972 లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.

ఉద్యోగం

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

కుటుంబం

ఆయనకు 10-03-1974 లో అనుగీత తో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.

పురస్కారాలు

  • ఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు
  • 1996 లో [[వెన్నెల్లో ఆడపిల్ల] అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం.

రచనా శైలికి ఉదాహరణలు

వివిధ నాటకాలు,నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.

  • ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
  • ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
  • నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
  • మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
  • వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
  • దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
  • దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీత కి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
  • కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
  • జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
  • ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
  • విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
  • దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
  • అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.

యండమూరి పుస్తకాలు (ఫిక్షన్) [4]

యండమూరి పుస్తకాలు (నాన్‌- ఫిక్షన్) [6]

సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు

నవల పేరు సినిమా పేరు
వెన్నెల్లో ఆడపిల్ల హలో ఐ లవ్ యూ
తులసిదళం తులసిదళం
తులసి కాష్మోరా
అభిలాష అభిలాష
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్
అగ్నిప్రవేశం అగ్నిప్రవేశం
ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం
మరణ మృదంగం మరణ మృదంగం
నల్లంచు తెల్ల చీర దొంగమొగుడు*
ఒక రాధ-ఇద్దరు కృష్ణులు ఒక రాధ-ఇద్దరు కృష్ణులు
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
రుద్రనేత్ర రుద్రనేత్ర
రాక్షసుడు రాక్షసుడు
ధ్రిల్లర్ ముత్యమంత ముద్దు
సంపూర్ణ ప్రేమాయణం
  • దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మధ్య చాలా తేడాలు(పాత్రలు,కథ) ఉన్నాయి.

వ్యక్తిత్వ వికాస రచనలు

ఇతర రచనలు

సినిమా మాటల రచయితగా

సినీ దర్శకుడిగా

ఇవికూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "జీవిత సంగ్రహం". yandamoori.com. 2008-07-12. Retrieved 12 జులై, 2008. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (help)
  2. 2.0 2.1 "యండమూరి జీవిత సంగ్రహం". yandamoori.com. 2008-07-12. Retrieved జులై,12, 2008. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help); Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help)
  3. యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం
  4. [1]
  5. అభిషిక్తం....ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్
  6. [2]
  7. చిన్న కథలు....విజయానికి ఆరవ మెట్టు
  8. విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి