Coordinates: 16°59′47″N 78°51′30″E / 16.996382°N 78.858261°E / 16.996382; 78.858261

మర్రిగూడ మండలం (నల్గొండ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్రిగూడ మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]

మర్రిగూడ
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మర్రిగూడ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మర్రిగూడ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, మర్రిగూడ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°59′47″N 78°51′30″E / 16.996382°N 78.858261°E / 16.996382; 78.858261
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ జిల్లా
మండల కేంద్రం మర్రిగూడ (నల్గొండ జిల్లా)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 229 km² (88.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 36,968
 - పురుషులు 18,784
 - స్త్రీలు 18,184
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.95%
 - పురుషులు 62.16%
 - స్త్రీలు 31.47%
పిన్‌కోడ్ 508245

ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 58 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మర్రిగూడ.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 36,968 - పురుషులు 18,784 - స్త్రీలు 18,184

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 229 చ.కి.మీ. కాగా, జనాభా 36,968. జనాభాలో పురుషులు 18,784 కాగా, స్త్రీల సంఖ్య 18,184. మండలంలో 9,031 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఖుదాబక్ష్‌పల్లి
  2. లంకలపల్లి
  3. మేటిచందాపూర్
  4. వెంకేపల్లి
  5. ఇందుర్తి
  6. సారంపేట
  7. ఎరగాండ్లపల్లి
  8. తమ్మాడపల్లి
  9. తిరగాండ్లపల్లి
  10. కొండూరు
  11. మర్రిగూడ
  12. భట్లపల్లి
  13. వట్టిపల్లి
  14. దామెర భీమన్‌పల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]