అక్షాంశ రేఖాంశాలు: 16°12′N 80°42′E / 16.2°N 80.7°E / 16.2; 80.7

వేమూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°12′N 80°42′E / 16.2°N 80.7°E / 16.2; 80.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంవేమూరు
విస్తీర్ణం
 • మొత్తం103 కి.మీ2 (40 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం43,586
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1004

వేమూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం. మండలంలోని 18 గ్రామాల్లో 12 రెవెన్యూ గ్రామాలు కాగా, 5 రెవెన్యూయేతర గ్రామాలు ఒక నిర్జనగ్రామం ఉన్నాయి. వేమూరు ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము

సమీప మండలాలు

[మార్చు]

మండలానికి తూర్పున కొల్లూరు, ఉత్తరాన కొల్లిపర, పశ్చిమాన తెనాలి, అమృతలూరు మండలాలు, దక్షిణాన చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. జంపని
  2. చదలవాడ
  3. కుచ్చళ్లపాడు
  4. వరహాపురం
  5. వేమూరు
  6. పోతుమర్రు
  7. పెరవలిపాలెం
  8. పెరవలి
  9. చావలి
  10. బలిజపల్లె
  11. అబ్బన గూడవల్లి
  12. పెనుమర్రు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001-2011 దశాబ్దిలో మందల జనాభా 44,079 నుండి 1.12% తగ్గి, 43,586 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.