శంషాబాద్ మండలం
Appearance
శంషాబాద్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′37″N 78°23′49″E / 17.2603°N 78.3969°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | శంషాబాద్ |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 87,837 |
- పురుషులు | 45,201 |
- స్త్రీలు | 42,636 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.99% |
- పురుషులు | 64.88% |
- స్త్రీలు | 42.16% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
శంషాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 87,837. జనాభాలో పురుషులు 45,201 కాగా, స్త్రీల సంఖ్య 42,636. మండలంలో 19,660 గృహాలున్నాయి.[3]
మండలంలోని పట్టణాలు
[మార్చు]మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రామానుజపూర్
- కవేలీగూడ
- మల్కారం
- కొల్బోవిదొడ్డి
- సుల్తాన్‌పల్లి
- కాచారం
- రాయన్నగూడ
- నానాజ్‌పూర్
- జూకల్
- నార్ఖుద
- కొత్వాల్‌గూడ
- సాతంరాయి
- లంగర్గూడ
- పాశంబండ
- మక్తబహదూర్ఆలి
- కిషన్‌గూడ
- ఊట్పల్లి
- తొండపల్లి
- గండిగూడ
- పెద్దషాపూర్
- మదన్‌పల్లి
- పల్మకోల్
- పెద్దతోప్రా
- ముచ్చింతల్
- ఘన్సీమియాగూడ
- హమీదుల్లానగర్
- పొశెట్టిగూడ
- గొల్లపల్లి ఖుర్ద్
- రషీద్‌గూడ
- గొల్లపల్లి కలాన్
- బహదూర్‌గూడ
- గోల్కొండ ఖుర్ద్
- శంకరపూర్
- సంఘీగూడ
- గోల్కొండ కలాన్
- శంషాబాద్ (పి)
- సయ్యద్‌గూడ
- షహజాదిబేగం
- చెర్లగూడ
- చౌదరిగూడ
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
వెలుపలి లంకెలు
[మార్చు]