శిరోమణి అకాలీ దళ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిరోమణి అకాలీ దళ్
స్థాపన తేదీడిసెంబరు 14, 1920
ప్రధాన కార్యాలయంబ్లాకు #6, మధ్య మార్గ్
సెక్టారు 28, చండీఘర్
విద్యార్థి విభాగంస్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా[1] (SOI)[2]
యువత విభాగంయూత్ అకాలీ దళ్
రాజకీయ విధానంసిక్కు మతం
[3]
పంజాబ్ జాతీయవాదం[4]
రాజకీయ వర్ణపటంసాంప్రదాయ వాదం[5]
రంగు(లు)కాషాయం
ECI Statusరాష్ట్ర పార్టీ[6]
కూటమిజాతీయ ప్రజాస్వామ్య కూటమి
లోక్‌సభ స్థానాలు
4 / 545
రాజ్యసభ స్థానాలు
3 / 245
శాసన సభలో స్థానాలు
60 / 117
(పంజాబ్)
1 / 90
(హర్యానా)
Election symbol
Weighing Balance

శిరోమణి అకాలీ దళ్ అనేది పంజాబ్కు చెందిన సిక్కు సాంప్రదాయవాద పార్టీ. ఇదే పేరుతో పంజాబ్ లో చాలా పార్టీలున్నాయి కానీ ప్రధాన ఎన్నికల సంఘం గుర్తించింది ఈ పేరుతో గుర్తించింది మాత్రం సుఖబీర్ సింగ్ బాదల్ స్థాపించిన పార్టీ. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీలను ఈ పార్టీయే నియంత్రిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక సిక్కు పార్టీగా గుర్తింపు సాధించింది కూడా ఈ పార్టీనే. ఈ పార్టీ ముఖ్యోద్దేశ్యం సిక్కుల సమస్యలకు రాజకీయ గొంతుకనివ్వడం. రాజకీయాలు, మతం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవని ఈ పార్టీ భావిస్తుంది.

చీలిక పార్టీలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "SOI". Archived from the original on 2016-10-11. Retrieved 2016-07-25.
  2. "SOI Clash". Archived from the original on 22 మే 2014. Retrieved 25 April 2014.
  3. Service, Tribune News (8 October 2015). "SAD aims to widen reach, to contest UP poll". tribuneindia.com/news/punjab/sad-aims-to-widen-reach-to-contest-up-poll/132330.html. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2015.
  4. Pandher, Sarabjit (3 September 2013). "In post-Independence India, the SAD launched the Punjabi Suba morcha in the 1960s, seeking the re-organisation of Punjab on linguistic basis". The Hindu. Retrieved 15 September 2015.
  5. http://www.frontline.in/static/html/fl1508/15080400.htm
  6. "List of Political Parties and Election Symbols main Notification Dated 18.01.2013" (PDF). India: Election Commission of India. 2013. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2013. Retrieved 9 May 2013.