శ్రీకృష్ణార్జున విజయం
Jump to navigation
Jump to search
శ్రీకృష్ణార్జున విజయం | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
రచన | రావి కొండలరావు (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాత | బి. వెంకట్రామరెడ్డి |
తారాగణం | బాలకృష్ణ, రోజా |
ఛాయాగ్రహణం | ఆర్. రఘునాథరెడ్డి |
కూర్పు | డి. రాజగోపాల్ |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | చందమామ విజయా కంబైన్స్[1] |
విడుదల తేదీ | 15 మే 1996 |
సినిమా నిడివి | 157 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీకృష్ణార్జున విజయం 1996, మే 15న విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. చందమామ విజయా కంబైన్స్ పతాకంపై బి. వెంకట్రామరెడ్డి నిర్మాణ సారథ్యంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, రోజా ప్రధాన పాత్రల్లో నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[2]
కథా నేపథ్యం
[మార్చు]ఈ చిత్రం మహాభారతం నుండి ఒక చిన్న భాగం (విద్యాప్రదర్శనం నుండి పాంచాలి పరిణయం) ఆధారంగా రూపొందించబడింది.
నటవర్గం
[మార్చు]- నందమూరి బాలకృష్ణ (శ్రీకృష్ణుడు, అర్జునుడు)
- రోజా (ద్రౌపది)
- రంభ (అప్సర)
- ప్రియా రామన్ (రుక్మిణీ)
- విజయ నరేష్ (నారదుడు)
- శ్రీహరి (ధుర్యోధనుడు
- దగ్గుబాటి రాజా (కర్ణుడు)
- శుభలేఖ సుధాకర్
- వినోద్ (దృష్టద్యుమ్నుడు)
- చక్రపాణి (ధర్మరాజు)
- విజయ రంగరాజు (భీముడు)
- మిక్కిలినేని (ధృతరాష్ట్రుడు)
- అర్జా జనార్ధనరావు (హనుమంతుడు)
- పద్మనాభం (సులోచనుడు)
- రావి కొండలరావు (మయుడు)
- సాక్షి రంగారావు (సుమిత్రుడు)
- సుత్తివేలు (పూజారి)
- నగేష్
- ఏ.వి.ఎప్ (శకుని)
- ఈశ్వరరావు (విదురుడు
- పి. జె. శర్మ (కృపాచార్యుడు)
- గోకిన రామారావు భీష్ముడు
- కళ్ళు చిదంబరం (భోజర)
- రామరాజు (గంధర్వ)
- భీమేశ్వరరావు
- కె.ఆర్.విజయ (కుంతీదేవి)
- శ్రీకన్య (సత్యభామ)
- జయలలిత (హిడింబ)
- రమాప్రభ
- రాధాకుమారి
- అత్తిలి లక్ష్మి
- రేణుక
- ఉజ్జల
- మధురిమ
- శ్రీవిద్య
- సజన్వ
- రచన
- అలేఖ్య
- శైలజ
- పద్మశ్రీ
- మాస్టర్ బాలాదిత్య (యువ శ్రీకృష్ణుడు)
సాంకేతికవర్గం
[మార్చు]- కళ: బి. చలం
- నృత్యాలు: శివ సుబ్రమణ్యన్, సీను, తరుణ్
- పోరాటాలు: విక్రమ్ ధర్మ
- కథ, సంభాషణలు: రావి కొండలరావు
- సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వెన్నెలకంటి, జొన్నవిత్తుల, సామవేదం షణ్ముఖశర్మ
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి, చిత్ర, బిఏ నారాయణ
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- కూర్పు: డి.రాజగోపాల్
- ఛాయాగ్రహణం: రఘునాథ్ రెడ్డి
- నిర్మాత: బి. వెంకట్రామరెడ్డి
- చిత్రానువాదం,దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
- బ్యానర్: చందమమా విజయ కంబైన్స్
- విడుదల తేదీ: 15 మే 1996
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
ఈ చిత్రానికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు. పాటలు సుప్రీమ్ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలయ్యాయి.[3][4]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "భళీ భళీ భాగ్యము (రచన:వెన్నెలకంటి)" | వెన్నెలకంటి | ఎస్. జానకి, బిఏ నారాయణ | 04:55 |
2. | "ఈ నీటి ఉయ్యాల (రచన:సి. నారాయణరెడ్డి)" | సి. నారాయణరెడ్డి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 04:16 |
3. | "నడిచేది జీవుడు (రచన: వెన్నెలకంటి)" | వెన్నెలకంటి | ఎస్. జానకి | 03:17 |
4. | "ప్రియ పిలుపు అందెరా నా దొర (రచన: సి. నారాయణరెడ్డి)" | సి. నారాయణరెడ్డి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 04:18 |
5. | "సాహో మహా వీరుడా (రచన: వేటూరి సుందరరామమూర్తి)" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్. జానకి | 04:33 |
6. | "స్వరాగం చరణం కావాలి (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 05:40 |
7. | "దిక్ చాలించరా నీదు డాంబికము (రచన: సామవేదం షణ్ముఖశర్మ)" | సామవేదం షణ్ముఖశర్మ | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 00:37 |
8. | "శ్రీఆంజనేయ (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 01:13 |
9. | "ముద్దుల చెల్లి నాకు (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 01:00 |
10. | "ఈ కళ్యాణ మనోఘ్న వేద (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 00:46 |
11. | "ఓంకారామృతం (రచన: జొన్నవిత్తుల)" | జొన్నవిత్తుల | కె.ఎస్. చిత్ర | 01:23 |
12. | "కలవరమేలనోయ్ అనగా (రచన: జొన్నవిత్తుల)" | జొన్నవిత్తుల | నారాయణ్ | 00:46 |
13. | "ధాత్రి అజాతశత్రు (రచన: జొన్నవిత్తుల)" | రచన: జొన్నవిత్తుల | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 01:02 |
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sri Krishnarjuna Vijayam ( 1996 )". Chithr.com.[permanent dead link]
- ↑ "Sri Krishnarjuna Vijayamu (1996)". Indiancine.ma. Retrieved 2020-09-11.
- ↑ "Sri Krishnarjuna Vijayam Songs". Maza Mp3 (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Archived from the original on 2020-11-30. Retrieved 2020-09-11.
- ↑ Raaga.com. "Sri Krishnarjuna Vijayam Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-10-27. Retrieved 2020-09-11.
ఇతర లంకెలు
[మార్చు]వర్గాలు:
- All articles with dead external links
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1996 సినిమాలు
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- Track listings with input errors
- 1996 తెలుగు సినిమాలు
- తెలుగు పౌరాణిక సినిమాలు
- సింగీతం శ్రీనివాసరావు సినిమాలు
- నందమూరి బాలకృష్ణ సినిమాలు
- రోజా నటించిన సినిమాలు
- రంభ నటించిన సినిమాలు
- విజయ నరేష్ నటించిన సినిమాలు
- శ్రీహరి నటించిన సినిమాలు
- మిక్కిలినేని నటించిన సినిమాలు
- పద్మనాభం నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- సాక్షి రంగారావు నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- ఎ.వి.ఎస్. నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు
- కె.ఆర్.విజయ నటించిన సినిమాలు