సంతకవిటి మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°28′16″N 83°46′44″E / 18.471°N 83.779°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | సంతకవిటి |
విస్తీర్ణం | |
• మొత్తం | 145 కి.మీ2 (56 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 65,419 |
• జనసాంద్రత | 450/కి.మీ2 (1,200/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 990 |
సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[3] ఇది సమీప పట్టణమైన రాజాం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము
మండలం కోడ్: 4795.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 52 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సంతకవిటి
- పొనుగుటివలస
- బొద్దూరు
- బిల్లాని
- తలతంపర
- గుళ్ళసీతారాంపురం
- తాలాడ
- కృష్ణంవలస
- శంకరపీట అగ్రహారం
- కొండగూడెం
- మాధవరాయపురం
- జావాం
- మాధవరాయపురం అగ్రహారం
- కొత్తూరు రామచంద్రపురం
- గొల్లవలస
- మద్దూరు రామయ్యఅగ్రహారం
- గరికిపాడు
- కృష్ణశాస్త్రులపేట
- చిన్నయ్యపేట
- వాసుదేవపట్నం
- తమరాం
- మేడమర్తి
- హొంజారం
- కాకరపల్లి
- మందరాడ
- ముకుందపురం
- అక్కరాపల్లి
- మోదుగులపేట
- పుల్లిట
- లింగాపురం
- మామిడిపల్లి
- సురవరం
- నారాయణరాజుపురం
- గోవిందపురం
- చింతలపేట
- శాలిపేట
- రామరాయపురం
- మంతిన
- మిర్తివలస
- అప్పల అగ్రహారం
- శేషాద్రిపురం
- మండవకురిటి
- జానకిపురం
- సిరిపురం
- పొదలి
- చిత్తారపురం
- గారనాయుడుపేట
- పనసపేట
- గెద్దవలస నరసింహాపురం
- వాల్తేరు
- కావలి
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-23.