సూరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసాల పరంపర ఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


ఖురాన్ లోని మొదటి సూరా

సూరా (కొన్నిసార్లు 'సూరహ్' అని పలుకుతారు). (అరబ్బీ : سورة ) భాషాపరంగా చూస్తే దీని అర్థం 'చుట్టూ కంచె'. కాని సాధారణంగా దీని అర్థం 'అధ్యాయం'. సూరాలో కొన్ని ఆయత్ లు (సూక్తులు) వుండవచ్చు. అవసరాన్ని బట్టి సమయసందర్భాలనుసరించి అల్లాహ్ సూరాలను అవతరింపజేశాడు. ఖురాన్లో సూరాల పేర్లు ఆ సూరాలోని చర్చాంశంపై ఆధారపడి ఇవ్వబడినవి. ఉదాహరణకు మరియం (మేరీమాత), ఏసుక్రీస్తు గూర్చి చర్చింపబడిన అధ్యాయాన్ని సూర-యె-మరియమ్ అనేపేరు ఇవ్వబడింది.

సూరాల జాబితా

[మార్చు]

ఖురాన్లో ఈ క్రింది 114 సూరాలున్నాయి: సూరా పేర్లను చూడండి: (ఖర్‌ఆన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ రచన - నుండి తీసుకొన్న విషయ సూచిక)

ఖురాన్లో 114 సూరాలు గలవు. క్రింది సూరా పేర్లను చూడండి:

సూచన : 'మక్కీ' అనగా మక్కాలో, 'మదనీ' అనగా మదీనాలో అవతరించ (ప్రకటింప) బడినవి.

సంఖ్య అరబీ సూరా పేరు తెలుగులో అర్థం ఆయత్ లు లేదా సూక్తులు రుకూలు మక్కీ / మదనీ
1 అల్-ఫాతిహా పరిచయం/ప్రారంభం (అల్-ఫాతిహా) 7 1 మక్కీ
2 అల్-బఖరా గోవు 286 40 మదనీ
3 ఆల్-ఎ-ఇమ్రాన్ ఇమ్రాన్ (మూసా తండ్రి) కుటుంబం 200 20 మదనీ
4 అన్-నిసా స్త్రీలు 176 మదనీ
5 అల్-మాయిదా వడ్డించిన విస్తరి 120 మదనీ
6 అల్-అన్ఆమ్ పశువులు 165 మక్కీ
7 అల్-ఆరాఫ్ శిఖరాలు 206 మక్కీ
8 అల్-అన్ఫాల్ సమర సొత్తు 75 మదనీ
9 అత్-తౌబా పశ్చాత్తాపం 129 మదనీ
10 యూనుస్ యూనుస్ ప్రవక్త 109 మక్కీ
11 హూద్ హూద్ ప్రవక్త 123 మక్కీ
12 యూసుఫ్ యూసుఫ్ ప్రవక్త 111 మక్కీ
13 అర్-రాద్ మేఘ గర్జన 43 మదనీ
14 ఇబ్రాహీం ఇబ్రాహీం ప్రవక్త 52 మక్కీ
15 అల్-హిజ్ర్ హిజ్ర్ వాసులు 99 మక్కీ
16 అన్-నహల్ తేనెటీగ 128 మక్కీ
17 బనీ ఇస్రాయీల్ ఇస్రాయీల్ సంతతి 111 మక్కీ
18 అల్-కహఫ్ మహాబిలం 110 మక్కీ
19 అల్-మర్యం మరియం (ఈసా తల్లి) 98 మక్కీ
20 తాహా తాహా 135 మక్కీ
21 అల్-అంబియా దైవ ప్రవక్తలు 112 మక్కి
22 అల్-హజ్ హజ్ యాత్ర 78 మదనీ
23 అల్-మోమినీన్ విశ్వాసులు 118 మక్కీ
24 అన్-నూర్ జ్యోతి 64 మదనీ
25 అల్-ఫుర్ ఖాన్ గీటురాయి 77 మక్కీ
26 అష్-షుఅరా కవులు 227 మక్కీ
27 అన్-నమల్ చీమలు 93 మక్కీ
28 అల్-ఖసస్ గాథలు 88 మక్కీ
29 అల్-అన్కబూత్ సాలెపురుగు 69 మక్కీ
30 అర్-రూమ్ రోమ్ వాసులు 60 మక్కీ
31 లుఖ్ మాన్ లుఖ్ మాన్ 34 4 మక్కీ
32 అస్-సజ్దా సాష్టాంగ ప్రమాణము 30 3 మక్కీ
33 అల్-అహ్ జబ్ సైనిక దళాలు 73 9 మదనీ
34 సబా సబా జాతి 54 6 మక్కీ
35 ఫాతిర్ సృష్టికర్త 45 5 మక్కీ
36 యాసీన్ యాసీన్ 83 5 మక్కీ
37 అల్-సాఫ్ఫత్ (పంక్తులు తీరినవారు) 182 5 మక్కీ
38 సాద్ సాద్ 88 5 మక్కీ
39 అజ్-జుమర్ బృందాలు 75 8 మక్కీ
40 అల్-మోమిన్ విశ్వాసి 85 9 మక్కీ
41 హా మీమ్ హా మీమ్ 54 6 మక్కీ
42 అష్-షూరా సలహా సంప్రదింపులు 53 5 మక్కీ
43 అజ్-జుఖ్రుఫ్ బంగారు నగలు 89 7 మక్కీ
44 అద్-దుఖాన్ పొగ 59 3 మక్కీ
45 అల్-జాసియా కూలబడినవాడు 37 4 మక్కీ
46 అల్-ఆహ్ ఖఫ్ ఇసుక కొండల నేల 35 4 మక్కీ
47 ముహమ్మద్ ముహమ్మద్ 38 4 మదనీ
48 అల్-ఫతహ్ విజయం 29 2 మదనీ
49 అల్-హుజూరాత్ నివాస గ్రహాలు 18 2 మదనీ
50 ఖాఫ్ ఖాఫ్ 45 3 మక్కీ
51 అజ్-జారియా గాలి దుమారం 60 3 మక్కీ
52 అత్-తూర్ తూర్ పర్వతం 49 2 మక్కీ
53 అన్-నజ్మ్ నక్షత్రం 62 3 మక్కీ
54 అల్-ఖమర్ చంద్రుడు 55 3 మక్కీ
55 అర్-రహ్మాన్ కరుణామయుడు 78 3 మదనీ
56 అల్-వాఖియా సంఘటన 96 3 మక్కీ
57 అల్-హదీద్ ఇనుము 29 4 మదనీ
58 అల్-ముజాదిలా వాదిస్తున్న స్త్రీ 22 3 మదనీ
59 అల్-హష్ర్ దండయాత్ర 24 3 మదనీ
60 అల్-ముమ్ తహినా పరీక్షిత మహిళ 13 2 మక్కీ
61 అస్-సఫ్ఫ్ సైనిక పంక్తి 14 2 మదీనా
62 అల్-జుమా సప్తాహ సమావేశం (శుక్రవారం) 11 2 మదనీ
63 అల్-మునాఫిఖూన్ కపట విశ్వాసులు 11 2 మదనీ
64 అత్-తగాబూన్ జయాపజయాలు 18 2 మదనీ
65 అత్-తలాఖ్ విడాకులు (ఇస్లాం) 12 2 మదనీ
66 అత్-తహ్రీమ్ నిషేధం 12 2 మదనీ
67 అల్-ముల్క్ విశ్వ సార్వభౌమత్వం 30 2 మక్కీ
68 అల్-ఖలమ్ కలం 52 2 మక్కీ
69 అల్-హాక్ఖా పరమ యథార్థం 52 2 మక్కీ
70 అల్-మారిజ్ ఆరోహణా సోపానాలు 44 2 మక్కీ
71 నూహ్ నూహ్ 28 2 మక్కీ
72 అల్-జిన్న్ జిన్ 28 2 మక్కీ
73 అల్-ముజమ్మిల్ దుప్పట్లో నిదురించేవాడు 20 2 మక్కీ
74 అల్-ముదస్సిర్ దుప్పట్లో పడుకున్నవాడు 56 2 మక్కీ
75 అల్-ఖియామా ప్రళయం 40 2 మక్కీ
76 అద్-దహ్ర్ సమయం 31 2 మక్కీ
77 అల్-ముర్సలాత్ రుతుపవనాలు 50 2 మక్కీ
78 అన్-నబా సంచలనాత్మక వార్త 40 1 మక్కీ
79 అన్-నాజియాత్ దూరి లాగేవారు 46 2 మక్కీ
80 అబస భృకుటి ముడిచాడు 42 1 మక్కీ
81 అత్-తక్వీర్ చాప చుట్టలా 29 1 మక్కీ
82 అల్-ఇన్ ఫితార్ బీటలు 19 1 మక్కీ
83 అల్-ముతఫ్ఫిఫీన్ హస్తలాఘవం 36 1 మక్కీ
84 అల్-ఇన్ షిఖాఖ్ ఖండన 25 1 మక్కీ
85 అల్-బురూజ్ ఆకాశ బురుజులు 22 1 మక్కీ
86 అత్-తారిఖ్ ప్రభాత నక్షత్రం 17 1 మక్కీ
87 అల్-అలా మహోన్నతుడు 19 1 మక్కీ
88 అల్-ఘాషియా ముంచుకొస్తున్న ముప్పు 26 1 మక్కీ
89 అల్-ఫజ్ర్ ప్రాత॰కాలం (ఫజ్ర్) 30 1 మక్కీ
90 అల్-బలద్ పట్టణం 20 1 మక్కీ
91 అష్-షమ్స్ సూర్యుడు 15 1 మక్కీ
92 అల్-లైల్ రాత్రి (లైల్) 21 1 మక్కీ
93 అజ్-జుహా పగటి వెలుతురు 11 1 మక్కీ
94 అలమ్ నష్రహ్ మనశ్శాంతి 8 1 మక్కీ
95 అత్-తీన్ అంజూరం 8 1 మక్కీ
96 అల్-అలఖ్ గడ్డకట్టిన రక్తం 19 1 మక్కీ
97 అల్-ఖద్ర్ ఘనత 5 1 మక్కీ
98 అల్-బయ్యినా విస్పష్ట ప్రమాణం 8 1 మదనీ
99 అజ్-జల్ జలా భూకంపం 8 1 మదనీ
100 అల్-ఆదియాత్ తురంగం 11 1 మక్కీ
101 అల్-ఖారిఅ మహోపద్రవం 11 1 మక్కీ
102 అత్-తకాసుర్ ప్రాపంచిక వ్యామోహం 8 1 మక్కీ
103 అల్-అస్ర్ కాల చక్రం 3 1 మక్కీ
104 అల్-హుమజా నిందించేవాడు 9 1 మక్కీ
105 అల్-ఫీల్ ఏనుగు 5 1 మక్కీ
106 ఖురైష్ ఖురైషులు 4 1 మక్కీ
107 అల్-మాఊన్ సాధారణ వినియోగ వస్తువులు 7 1 మక్కీ
108 అల్-కౌసర్ శుభాల సరోవరం 3 1 మక్కీ
109 అల్-కాఫిరూన్ అవిశ్వాసులు 6 1 మక్కీ
110 అన్-నస్ర్ సహాయం 3 1 మక్కీ
111 అల్-లహబ్ అగ్నిజ్వాల 5 1 మక్కీ
112 అల్-ఇఖ్లాస్ ఏకేశ్వరత్వం 4 1 మక్కీ
113 అల్-ఫలఖ్ అరుణోదయం 5 1 మక్కీ
114 అల్-నాస్ మానవాళి 6 1 మక్కీ


ఇవీ చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సూరా&oldid=3687253" నుండి వెలికితీశారు