మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,00,515 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
దిండిగల్

దిండిగల్, భారతీయ రాష్ట్రాలలోని, తమిళనాడుకు చెందిన ఒక నగరం. ఇది వస్త్ర పరిశ్రమకు పేరొందిన నగరం. దిండిగల్ జిల్లాకు ఇది పరిపాలనా కేంద్రం. దిండిగల్ రాష్ట్ర రాజధానికి చెన్నై నుండి నైరుతిలో 420 కి.మీ. (260 మై.) దూరంలో ఉంది. తిరుచిరాపల్లికి 100 కి.మీ (62మైళ్లు) దూరంగా, మధురై నుండి 66 కి.మీ (41 మైళ్లు) దూరంగా, వస్త్ర పరిశ్రమకు పేరొందిన కరూర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిండిగల్ నగరం తాళాలు తయారీకి, బిర్యానీ వంటకు ప్రసిద్ధి చెందింది. దిండిగల్ జిల్లాలో పళని, ఆడంచత్రమ్, వేదసందుర్, నీలకోట్టై, కొడైకెనాల్, నథం, అతూర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. దిండిగల్ పురపాలకసంఘానికి పరిపాలనా కేంద్రం. దిండిగల్ పురపాలక స్థాయి నుండి, నగరపాలక సంస్థగా ఉన్నత స్థాయికి మార్చుతూ 2014 ఫిబ్రవరి 19 నుండి అమలుకు తీసుకునివస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దిండిగల్ ఒక పురాతన నివాస ప్రాంతంగా అని నమ్ముతారు. దీనిని వివిధ కాలాలలో చేరవంశం, ప్రారంభ పాండ్యులు, చోళులు, పల్లవ రాజవంశీకులు, మరలా తిరిగి పాండ్యులు, మదురై సుల్తానులు, డిండిగుల్ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యకులు, మదురై నాయక్ రాజవంశీకులు, చందా సాహిబ్, కర్ణాటక రాజ్య, బ్రిటిష్ పాలనలో ఉన్నది. దిండిగల్ అనేక చారిత్రక స్మారక కట్టడాలను కలిగి ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయవేత్త రోడా మిస్త్రీ హైదరాబాద్ లోకి గచ్చిబౌలిలో సామాజిక సేవ, పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తున్నదనీ!
  • ... బ్రిటిష్ కాలం నాటి బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఏర్పడ్డ పెద్ద బొంబాయి రాష్ట్రం 1960లో ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిందనీ!
  • ... దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 2015లో స్వదేశ్ దర్శన్ పథకం చేపట్టిందనీ!
  • ... దుల్ హస్తి జలవిద్యుత్కేంద్రం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో చీనాబ్ నదిపై నిర్మించబడిన ప్రత్యేకమైన ప్రాజెక్టు అనీ!
  • ... వైద్యశాస్త్రంలో మత్తును కల్గించడానికి కేటామైన్ అనే మందును వాడతారనీ!
చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 14:
ఈ వారపు బొమ్మ
హైదరాబాదు లోని మంగల్ హాట్ ప్రాంతంలోని హనుమంతుడు విగ్రహం.

హైదరాబాదు లోని మంగల్ హాట్ ప్రాంతంలోని హనుమంతుడు విగ్రహం.

ఫోటో సౌజన్యం: ఆదిత్యమాధవ్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.