జిలేబీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jalebi
Awadhi jalebi.jpg
Jalebis as served in South Asia
మూలము
ఇతర పేర్లు Jal-vallika, kundalika (ancient India); jilebi, jilawii; zoolbia (Middle East); jeri (Nepal)
ప్రదేశం లేదా రాష్ట్రం Middle East, South Asia & East Africa
తయారీదారులు Ancient Indian
వంటకం వివరాలు
వడ్డించే విధానం dessert
ప్రధానపదార్థాలు Maida flour, saffron, ghee, sugar
వైవిధ్యాలు Jaangiri or Imarti


జిలేబీలు ఒక రకమైన మిఠాయి. ఇది బంగారపు రంగులో చక్కెర పాకంతో తియ్యని మిఠాయి. ఇది భారతదేశంలోనే కాక పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మరియు బంగ్లాదేశ్‌లలో విస్తరించిన పధార్ధం,.

చరిత్ర[మార్చు]

జైన మత బోధకుడు జినసుర క్రీ.శ 1450 లో రాసిన ప్రియకర్ణపాకత అనే పుస్తకంలో జిలేబీల ప్రస్తావన ఉంది. భారత దేశంలో ఈ మిఠాయి సుమారు 500 ఏళ్ళకు పూర్వమే తయారైనట్లు ఆధారాలున్నాయి.

జిలేబీలు

తయారీ, రకాలు[మార్చు]

జిలేబీల్లో మూడు రకాలు కలవు అవి

  • బెల్లం జిలేబీ
  • చక్కెర జిలేబీ

మైదా పిండి పలుచని ముద్దను సన్నని గొట్టాల ద్వారా వచ్చినట్టుగా చేసి, గొట్టాన్ని గుండ్రంగా తిప్పుతూ నూనెలో వేపుతారు. తరువాత వానిని లేత పాకంలో ముంచితే జిలేబీలు పీల్చుకొని తియ్యగా రుచికరంగా ఉంటాయి.


ఇతర విశేషాలు[మార్చు]

వీటి తయారీలో రాజస్థానీయులు ప్రసిద్ది చెందారు. వీటిని సమోస లతో కలివి తింటారు. గుజరాత్ లో జిలేబీ లను ఫాపడా (కారం అప్పలము) తో కలివి తింటారు.


"http://te.wikipedia.org/w/index.php?title=జిలేబీ&oldid=1281288" నుండి వెలికితీశారు