భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ గీత రచయిత
Jump to navigation
Jump to search
జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారం (రజత కమలం) పొందినవారి వివరాలు:
సంఖ్య | సంవత్సరం | రచయిత (గ్రహీత) |
సినిమా | పాట | భాష |
---|---|---|---|---|---|
68 | 2020 | మనోజ్ మౌతషిర్ | సైనా | హిందీ | |
67 | 2019 | ప్రభా వర్మ | కోలాంబి | "ఆరోడుం పరాయతే వయ్యా" | మళయాలం |
63 | 2015 | వరుణ్ గ్రోవర్ | దమ్ లగా కే హైషా | మోహ్ మోహ్ కే ధాగే | హిందీ |
60 | 2012 | ప్రసూన్ జోషి | చిట్టగాంగ్ | బోలో నా | హిందీ |
55 | 2007 | ప్రసూన్ జోషి | తారే జమీన్ పర్ | మా | హిందీ |
52 | 2005 | పా. విజయ్ | ఆటోగ్రాఫ్ | ఒవ్వొరు పూక్కల్... | తమిళం |
51 | 2004 | సుద్దాల అశోక్ తేజ | ఠాగూర్ | నేను సైతం... | తెలుగు |
50 | 2003 | వైరముత్తు | కన్నత్తిల్ ముత్తమిట్టాల్ | తమిళం | |
49 | 2002 | జావేద్ అక్తర్ | లగాన్ | రాధ కైసే న జలే... & ఘనన్ ఘనన్... | హిందీ |
48 | 2001 | యూసఫ్ ఆలీ కెచేరి / జావేద్ అక్తర్ |
మజా / రెఫ్యూజీ |
గయం హరినామ దయం... / పంఛి నదియాం పవన్... |
మళయాలం / హిందీ |
47 | 2000 | వైరముత్తు | సంగమం | తమిళం | |
46 | 1999 | జావేద్ అక్తర్ | గాడ్ మదర్ | మాతి రే మాతి రే... | హిందీ |
45 | 1998 | జావేద్ అక్తర్ | బోర్డర్ | సందేసే ఆతే హై... | హిందీ |
44 | 1997 | జావేద్ అక్తర్ | సాజ్ | హిందీ | |
43 | 1996 | అమిత్ కన్నా | భైరవి | కుచ్ ఇస్ తరహ్... | హిందీ |
42 | 1995 | వైరముత్తు | కరుత్తమ్మ & పవిత్ర | తమిళం | |
41 | 1994 | వేటూరి సుందరరామ్మూర్తి | మాతృదేవోభవ | రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... | తెలుగు |
40 | 1993 | వైరముత్తు | రోజా | చిన్న చిన్న ఆసై... | తమిళం |
39 | 1992 | కె.ఎస్.నరసింహ స్వామి | మైసూర్ మల్లిగే | కన్నడం | |
38 | 1991 | గుల్జార్ | లేకిన్... | హిందీ | |
37 | 1990 | శతరూప సాన్యల్ | చాందనీర్ | బెంగాలీ | |
36 | 1989 | ఒ.ఎన్.వి.కురుప్ | వైశాలి | ఇందు పుష్పం చూడి నిల్కుం | మళయాలం |
35 | 1988 | గుల్జార్ | ఇజాజత్ | మేరా కుచ్ సామాన్... | హిందీ |
34 | 1987 | ||||
33 | 1986 | వైరముత్తు | ముదల్ మరియాదై | తమిళం | |
32 | 1985 | వసంత్ దేవ్ | సారాంశ్ | హిందీ | |
31 | 1984 | ||||
30 | 1983 | ||||
29 | 1982 | ||||
28 | 1981 | సత్యజిత్ రే | హిరక్ రాజర్ దేషీ | మోరా దుజోనాయ్ రాజార్ జమాయ్... | బెంగాలీ |
27 | 1980 | ||||
26 | 1979 | ||||
25 | 1978 | ||||
24 | 1977 | ||||
23 | 1976 | ||||
22 | 1975 | శ్రీశ్రీ | అల్లూరి సీతారామరాజు | తెలుగువీర లేవరా... | తెలుగు |
21 | 1974 | ||||
20 | 1973 | వాయలర్ రామవర్మ | అచానుమ్ బప్పయుమ్ | మనుప్యన్ మాదంగళే సృష్టిచూ... | మళయాలం |
19 | 1972 | ప్రేమ్ ధావన్ | నానక్ దుఖియ సబ్ సంసార్ | పంజాబీ | |
18 | 1971 | ||||
17 | 1970 | కైఫీ ఆజ్మి | సాత్ హిందుస్తానీ | ఆంధి తూఫాన్... | హిందీ |
16 | 1969 | కన్నదాసన్ | కుళంతైక్కాగ | తమిళం |