కనుబొమలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనుబొమలు
An unmodified male eyebrow and eye
లాటిన్ supercilium
MeSH Eyebrows

కనుబొమ్మలు ముఖమ్మీద ఉన్న కంటిపైన ఒక మందపాటి, సున్నితమైన వెంట్రుకల ప్రాంతం.కనుబొమ్మల (Eyebrow) ముఖంలో కన్నుకు పై భాగంలో నుదురుకు క్రింద ఉంటాయి.వెండ్రుకలు, కనుబొమ్మ దుమ్ము, ధూళి,, చెమట నుండి కళ్ళు రక్షించడానికి సహాయం చేస్తాయి.కనుబొమ్మలు దుమ్ము, చెమట, వర్షం నుండి కళ్ళకు ఆధునిక రక్షణ ఇస్తాయి. కోపం, ఆశ్చర్యం, ఉత్సాహం వంటి భావోద్వేగాలు ప్రదర్శించి అశాబ్దిక సమాచార కీలక పాత్రను పోషిస్తాయి. వెంట్రుక కనురెప్ప అంచులు వద్ద పెరుగుతుంది, ధూళి నుండి కంటిని రక్షిస్తుంది . మానవుల వలె, ఒంటెలు, గుర్రాలు, ఉష్ట్రపక్షి మొదలైన వాటికి కూడా వెంట్రుకలు రక్షణాత్మక పాత్ర పోషిస్తాయి

"https://te.wikipedia.org/w/index.php?title=కనుబొమలు&oldid=2879363" నుండి వెలికితీశారు