Jump to content

కాళయుక్తి

వికీపీడియా నుండి
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

కాళయుక్తి తెలుగు సంవత్సరాలలో 52వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం పింగల, తర్వాత సంవత్సరం సిద్ధార్థి. దీని అర్థం కాలానికి తగిన యుక్తి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.

సా.శ 1918-1919, 1978-1979, 2038-39 ...ఇలా ప్రతీ 60 సంవత్సరాలకొకసారి వచ్చిన తెలుగు సంవత్సరానికి కాళయుక్తి అని పేరు.[1] ఇది 1918 ఏప్రిల్ 12 ఉగాది నుండి 1919 మార్చి 31 వరకు,[2] 1978 ఏప్రిల్ 8 ఉగాది[3] నుండి 1979 మార్చి 28 వరకు, ఇలా ప్రతీ 60 సంవత్సరాల కొకసారి ఉగాదితో ప్రారంభం అవుతుంది.

1978 : కాళయుక్తి నామ సంవత్సరం 8 ఏప్రిల్ 1978 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో  ప్రారంభమై  28 మార్చి 1979 బుధవారం సిద్ధార్థి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.

తెలుగు సంవత్సరాలు

[మార్చు]

తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.

ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[4]  క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి.  ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[5] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.

వివిధ సంవత్సరాలలో "కాళయుక్తి"

[మార్చు]
తెలుగు సంవత్సరం పేరు క్రీస్తు శకం సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ.. సా.శ..
52 కాళయుక్తి (లేదా) కాలయుక్తి 58-59 118-119 178-179 238-239 298-299 358-359 418-419 478-479 538-539 598-599 658-659 718-719 778-779 838-839 898-899 958-959 1018-1019 1078-1079 1138-1139 1198-1199 1258-1259 1318-1319 1378-1379 1438-1439 1498-1499 1558-1559 1618-1619 1678-1679 1738-1739 1798-1799 1858-1859 1918-1919 1978-1979 2038-2039 2098-2099 2158-2159 2218-2219 2278-2279 2338-2339 2398-2399 2458-2459 2518-2519 2578-2579 2638-2639 2698-2699 2758-2759 2818-2819

సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. JSK. "మీరు పుట్టిన తెలుగు సంవత్సరం ఏమిటో మీకు తెలుసా?". telugu.webdunia.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-17.
  2. LLP, Adarsh Mobile Applications. "1919 Telugu Festivals, 1919 Telugu Calendar for New Delhi, NCT, India". Drikpanchang (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-17.
  3. "Telugu Calendar April, 1978 | ఎప్రిల్, 1978 క్యాలెండర్". www.prokerala.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-04-17.
  4. "Telugu Year Names". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 February 2013.
  5. "Telugu Samvatsaramulu Perlu". ఒరిజినల్ నుండి 2012-12-28 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 February 2013.