తలసరి జిడిపి (పిపిపి) గంటకు క్రమంలోని దేశాల జాబితా –
Jump to navigation
Jump to search
కొనుగోలు శక్తి సమత్వం ఆధారంగా స్థూల దేశీయ ఆదాయం - తలసర, గంటకు (list of countries of the world sorted by their GDP-PPP converted, per hour). ఇది ఆయా దేశాలలోని ఉత్పాదకతను సూచించే కొలమానం. (measure of the productivity of a country).
క్రింది జాబితాలో 50 దేశాల వివరాలు ఉన్నాయి. - గ్రోనిగెన్ విశ్వవిద్యాలయం వారి గణనల ప్రకారం (University of Groningen) [1] Archived 2007-09-12 at the Wayback Machine.
గంటకు, అంతర్జాతీయ డాలర్లలో.
ర్యాంకు | దేశం | గంటకు, తలసరి జిడిపి-పిపిపి 2006 |
---|---|---|
1 | నార్వే | 39.66 |
2 | లక్సెంబోర్గ్ నగరం | 36.56 |
3 | ఫ్రాన్స్ | 35.72 |
4 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 35.29 |
5 | ఐర్లాండ్ | 35.04 |
6 | బెల్జియం | 34.17 |
7 | నెదర్లాండ్స్ | 32.54 |
8 | ఆస్ట్రియా | 31.80 |
9 | స్వీడన్ | 30.86 |
10 | డెన్మార్క్ | 30.66 |
11 | యునైటెడ్ కింగ్‌డమ్ | 30.13 |
12 | జర్మనీ | 29.44 |
13 | ఫిన్లాండ్ | 29.17 |
14 | ఇటలీ | 28.97 |
15 | ఆస్ట్రేలియా | 27.91 |
16 | కెనడా | 27.90 |
17 | స్విట్జర్‌లాండ్ | 27.44 |
18 | జపాన్ | 25.61 |
19 | ఐస్‌లాండ్ | 24.60 |
20 | హాంగ్‌కాంగ్ | 24.58 |
21 | ట్రినిడాడ్ & టొబాగో | 23.84 |
22 | ఎస్టోనియా | 21.88 |
23 | స్పెయిన్ | 21.67 |
24 | సింగపూర్ | 20.80 |
25 | స్లొవేనియా | 20.25 |
26 | చైనా రిపబ్లిక్ (తైవాన్) | 20.21 |
27 | న్యూజిలాండ్ | 20.10 |
28 | గ్రీస్ | 19.41 |
29 | మాల్టా | 19.26 |
30 | సైప్రస్ | 18.75 |
31 | పోర్చుగల్ | 17.25 |
32 | స్లొవేకియా | 16.06 |
33 | దక్షిణ కొరియా | 15.91 |
34 | లాత్వియా | 15.14 |
35 | చిలీ | 15.09 |
36 | లిథువేనియా | 13.43 |
37 | హంగేరీ | 13.13 |
38 | టర్కీ | 13.11 |
39 | వెనిజ్వెలా | 12.56 |
40 | అర్జెంటీనా | 12.56 |
41 | చెక్ రిపబ్లిక్ | 12.03 |
42 | పోలండ్ | 11.82 |
43 | బార్బడోస్ | 11.03 |
44 | బల్గేరియా | 9.96 |
45 | మెక్సికో | 9.24 |
46 | బ్రెజిల్ | 7.99 |
47 | కొలంబియా | 7.88 |
48 | రొమేనియా | 5.77 |
49 | జమైకా | 4.94 |
50 | సెయింట్ లూసియా | 4.75 |
మూలాలు
[మార్చు]- Groningen Growth and Development Centre, University of Groningen [2] Archived 2007-09-12 at the Wayback Machine