Jump to content

దేశాల జాబితా – గతకాలం జిడిపి(పిపిపి) వివరాలు

వికీపీడియా నుండి

చారిత్రికంగా వివిధ దేశాల, లేదా ప్రాంతాల జిడిపి-పిపిపి - List of countries by past GDP (PPP) - ఈ జాబితాలో ఇవ్వబడింది.

జిడిపి(పిపిపి) వివరాలు - 2004-05

స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).

  • ఈ జాబితాలో 'కొనుగోలు శక్తి సమతులన' (పిపిపి) విధానంలో జిడిపి ఇవ్వబడింది. కనుక దీనిని "నిజమైన జిడిపి" (Real versus nominal value) అని అనవచ్చును.
  • ఇది చారిత్రికమైన కాలానికి చెందిన జాబితా గనుక ఇందులో పెద్ద యెత్తున అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వాడే గణాంక ఆధారాలు పాత కాలానికి దాదాపు అసలు లేవు. అంతే గాకుండా ఆయా కాలాలలో జనాభా అంచనాలలో కూడా పెద్దపెట్టున వ్యత్యాసాలు ఉన్నాయి. (కొన్ని అంశాలలో 50% పైబడి కూడా). కనుక ఈ జాబితాలోని వివరాలు ఆ కాలపు పరిణామ సూచికల క్రమం (order of magnitude) గామాత్రమే పరిగణించాలి.
  • ఈ లెక్కలు మిలియన్ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.
  • చారిత్రికంగా వచ్చిన రాజకీయ, ఆర్థిక మార్పుల కారణంగా ఈ జాబితాలలో "దేశం" అన్నపదం ఆ దేశ ప్రాంతానికి వర్తిస్తుంది. ఇప్పటి ఒక దేశం గత కాలంలో అనేక రాజ్యాలుగా ఉండి ఉండవచ్చును. లేదా గతంలో ఒక రాజ్యం ఇప్పుడు చాలా దేశాలుగా అయిఉండవచ్చును. కనుక 1500 సంవత్సరానికి పూర్వం ప్రాంతాలను అధిగమించి ఉన్న అనేక సామ్రాజ్యాలు (అరబ్ సామ్రాజ్యం, మంగోలియన్ సామ్రాజ్యం వంటివి) ఈ జాబితాలో కలుపబడలేదు.
  • ఈ జాబితాలో ఉన్న సమాచారం చాలా వరకు ఆర్ధిక చరిత్రకారుడు అయిన ఆంగస్ మాడిసన్ (Angus Maddison - former head of the Organisation for Economic Co-operation and Development) కూర్చిన అంచనాలు. ఇతర ఆర్థిక శాస్త్రవేత్తలు కూర్చిన సమాచారం కూడా తీసుకొనబడింది. వివిధ ఆర్థిక వేత్తల జాబితాలలో ర్యాంకులలో వ్యత్యాసం ఉన్నదని గమనించాలి.
  • 1న శతాబ్దం నుండి 1998 వరకు అంచనాలు మిలియన్ అంతర్జాతీయ డాలర్లలో ఇవ్వబడ్డాయి.
  • ప్రపంచంలో ఆ 'దేశం' జిడిపి షేరు కూడా ఇవ్వబడింది.
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 102 536 100
భారత ఉపఖండం 33 750 [1] 32.9
హాన్ రాజవంశం, చైనా 26 820 26.2
రోమన్ సామ్రాజ్యం 22 000 [2] 21.5
పశ్విమ యూరోప్ 11 115 10.8
పశ్చిమ ఆసియా 9 500 9.3
ఆఫ్రికా 7 013 6.8
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 6 970 6.8
లాటిన్ అమెరికా 2 240 2.2
తూర్పు యూరోప్ (రష్యా ను మినహాయించి) 1 900 1.9
రష్యా, మధ్య ఆసియా 1 560 [3] 1.5
జపాన్ 1 200 1.2
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా 468 0.5
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 116 790 100
భారత ఉపఖండం 33 750 [1] 28.9
సాంగ్ రాజవంశం, చైనా 26 550 22.7
ఆఫ్రికా 13 723 11.8
పశ్చిమ ఆసియా 12 415 10.6
పశ్చిమ యూరోప్ 10 165 8.7
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 6 215 6.8
లాటిన్ అమెరికా 4 560 3.9
జపాన్ 3 188 2.7
రష్యా, మధ్య ఆసియా 2 840 [3] 2.4
తూర్పు యూరోప్ (రష్యా ను మినహాయించి) 2 600 2.2
ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా 784 0.7
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 247 116 100
మింగ్ రాజవంశం, చైనా 61 800 25.0
భారత ఉపఖండం 60 500 [1] 24.5
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 20 806 8.4
ఆఫ్రికా 18 400 7.4
ఇటలీ 11 550 4.7
ఫ్రాన్స్ 10 912 4.4
పశ్చిమ ఆసియా 10 495 4.2
రష్యా, మధ్య ఆసియా 8 475 [3] 3.4
జర్మనీ 8 112 3.3
జపాన్ 7 700 3.1
తూర్పు యూరోప్ (రష్యా ను మినహాయించి) 6 237 2.5
స్పెయిన్ 4 744 1.9
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 4 100 1.7
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 3 188 1.3
యునైటెడ్ కింగ్‌డమ్ 2 815 1.1
ఆస్ట్రియా 1 414 0.6
బెల్జియం 1 225 0.5
అ.సం.రా. 800 [4] 0.3
నెదర్లాండ్స్ 716 0.3
పోర్చుగల్ 632 0.3
స్విట్జర్‌లాండ్ 482 0.2
డెన్మార్క్ 443 0.2
స్వీడన్ 382 0.2
కెనడా, ఆస్ట్రేలియా 320 0.1
నార్వే 192 0.1
ఫిన్లాండ్ 136 0.1
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 329 417 100
మింగ్ రాజవంశం, చైనా 96 000 29.2
ముఘల్ సామ్రాజ్యం, ఇండియా 74 250 22.6
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 24 088 7.3
ఆఫ్రికా 22 000 6.7
ఫ్రాన్స్ 15 559 4.7
ఇటలీ 14 410 4.4
పశ్చిమ ఆసియా 12 637 3.8
జర్మనీ 12 432 3.8
రష్యా, మధ్య ఆసియా 11 447 [3] 3.5
జపాన్ 9 620 2.9
తూర్పు యూరోప్ (రష్యాను మినహాయించి) 8 743 2.7
స్పెయిన్ 7 416 2.1
యునైటెడ్ కింగ్‌డమ్ 6 007 1.8
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 2 623 0.8
ఆస్ట్రియా 2 093 0.6
నెదర్లాండ్స్ 2 052 0.6
బెల్జియం 1 561 0.5
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 1 134 0.3
స్విట్జర్‌లాండ్ 880 0.3
పోర్చుగల్ 850 0.3
స్వీడన్ 626 0.2
అ.సం.రా. 600 [4] 0.2
డెన్మార్క్ 569 0.2
కెనడా, ఆస్ట్రేలియా 320 0.1
నార్వే 304 0.1
ఫిన్లాండ్ 215 0.1
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 371 369 100
ముఘల్ సామ్రాజ్యం, భారత్ 90 750 24.4
క్వింగ్ రాజవంశం, చైనా 82 800 22.3
పశ్చిమ యూరోప్ 82 072 22.1
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 28 276 7.6
ఆఫ్రికా 24 400 6.6
ఫ్రాన్స్ 21 180 5.7
రష్యా, మధ్య ఆసియా 16 222 [3] 4.4
జపాన్ 15 390 4.1
ఇటలీ 14 630 3.9
జర్మనీ 13 410 3.6
పశ్చిమ ఆసియా 12 291 3.3
యునైటెడ్ కింగ్‌డమ్ 10 709 2.9
తూర్పు యూరోప్ (రష్యా ను మినహాయించి) 10 647 2.9
స్పెయిన్ 7 893 2.2
నెదర్లాండ్స్ 4 009 1.1
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 3 813 1.0
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 2 558 0.7
ఆస్ట్రియా 2 483 0.7
బెల్జియం 2 288 0.6
పోర్చుగల్ 1 708 0.5
స్విట్జర్‌లాండ్ 1 253 0.3
స్వీడన్ 1 231 0.3
డెన్మార్క్ 727 0.2
అ.సం.రా. 527 [4] 0.1
నార్వే 450 0.1
కెనడా, ఆస్ట్రేలియా 300 0.1
ఫిన్లాండ్ 255 0.1
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 694 442 100
క్వింగ్ రాజవంశం, చైనా 228 600 32.9
భారత ఉపఖండం 111 417 [1] 16.0
ఫ్రాన్స్ 38 434 5.5
రష్యన్ సామ్రాజ్యం 37 710 5.4
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 36 592 5.3
యునైటెడ్ కింగ్‌డమ్ 36 232 5.2
ఆఫ్రికా 31 010 4.5
జర్మనీ 26 349 3.8
తూర్పు యూరోప్ (రష్యన్ సామ్రాజ్యం మినహాయించి) 23 149 3.3
ఇటలీ 22 535 3.2
జపాన్ 20 739 3.0
పశ్చిమ ఆసియా 18 549 2.7
స్పెయిన్ 12 975 1.9
అ.సం.రా. 12 548 1.8
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 9 120 1.3
నెదర్లాండ్స్ 4 288 0.6
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 5 000 0.7
బెల్జియం 4 529 0.7
ఆస్ట్రియా 4 104 0.6
పోర్చుగల్ 3 175 0.5
స్వీడన్ 3 098 0.4
స్విట్జర్‌లాండ్ 2 342 0.3
డెన్మార్క్ 1 471 0.2
నార్వే 1 071 0.2
కెనడా, ఆస్ట్రేలియా 941 0.1
ఫిన్లాండ్ 913 0.1
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 1 101 369 100
బ్రిటిష్ సామ్రాజ్యం 265 000 [5] 24.1
క్వింగ్ రాజవంశం, చైనా 189 740 17.2
బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 134 882 12.2
యునైటెడ్ కింగ్‌డమ్ 100 179 9.1
అ.సం.రా. 98 374 8.9
రష్యన్ సామ్రాజ్యం 83 646 7.6
జర్మనీ 71 429 6.5
ఫ్రాన్స్ 72 100 6.5
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 55 391 5.0
తూర్పు యూరోప్ (రష్యన్ సామ్రాజ్యం మినహాయించి) 45 448 4.1
ఇటలీ 41 814 3.8
ఆఫ్రికా 40 172 3.6
జపాన్ 25 393 2.3
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 21 683 2.0
పశ్చిమ ఆసియా 22 405 2.0
స్పెయిన్ 22 295 2.0
కెనడా, ఆస్ట్రేలియా 13 781 1.3
బెల్జియం 13 746 1.2
నెదర్లాండ్స్ 9 952 0.9
ఆస్ట్రియా 8 419 0.8
స్వీడన్ 6 927 0.6
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 6 214 0.6
స్విట్జర్‌లాండ్ 5 867 0.5
పోర్చుగల్ 4 338 0.4
డెన్మార్క్ 3 782 0.3
నార్వే 2 485 0.2
ఫిన్లాండ్ 1 999 0.2
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 2 704 782 100
బ్రిటిష్ సామ్రాజ్యం 570 406 [6] 21.1
అ.సం.రా. 517 383 19.1
చైనా రిపబ్లిక్ 241 344 8.9
జర్మనీ 237 332 8.8
రష్యన్ సామ్రాజ్యం 232 351 8.6
యునైటెడ్ కింగ్‌డమ్ 224 618 8.3
బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం 204 241 7.6
ఫ్రాన్స్ 144 489 5.3
తూర్పు యూరోప్ (రష్యన్ సామ్రాజ్యం మినహాయించి) 121 559 4.5
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 120 462 4.5
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా (మెక్సికో మినహాయించి) 95 760 3.5
ఇటలీ 95 487 3.5
ఆఫ్రికా 72 948 2.7
జపాన్ 71 653 2.6
కెనడా, ఆస్ట్రేలియా 68 249 2.5
స్పెయిన్ 45 686 1.7
పశ్చిమ ఆసియా 35 428 1.3
బెల్జియం 32 347 1.2
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 25 921 1.0
నెదర్లాండ్స్ 24 955 0.9
ఆస్ట్రియా 23 451 0.9
స్వీడన్ 17 403 0.6
స్విట్జర్‌లాండ్ 16 483 0.6
డెన్మార్క్ 11 670 0.4
పోర్చుగల్ 7 467 0.3
ఫిన్లాండ్ 6 389 0.2
నార్వే 6 119 0.2
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 5 336 101 100
అ.సం.రా. 1 455 916 27.3
సోవియట్ యూనియన్ 510 243 9.6
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 356 188 6.7
యునైటెడ్ కింగ్‌డమ్ 347 850 6.5
జర్మనీ 265 354 5.0
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 252 166 4.7
చైనా పీపుల్స్ రిపబ్లిక్ 239 903 4.5
భారతదేశం 222 222 4.2
ఫ్రాన్స్ 220 492 4.1
ఆఫ్రికా 194 569 3.6
తూర్పు యూరోప్ (excluding సోవియట్ యూనియన్) 185 023 3.5
కెనడా, ఆస్ట్రేలియా 179 574 3.4
ఇటలీ 164 957 3.1
జపాన్ 160 966 3.0
పశ్చిమ ఆసియా 110 412 2.1
స్పెయిన్ 66 792 1.3
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 67 368 1.3
నెదర్లాండ్స్ 60 642 1.1
స్వీడన్ 47 269 0.9
బెల్జియం 47 190 0.9
స్విట్జర్‌లాండ్ 42 545 0.8
డెన్మార్క్ 29 654 0.6
ఆస్ట్రియా 25 702 0.5
నార్వే 17 838 0.3
పోర్చుగల్ 17 615 0.3
ఫిన్లాండ్ 17 051 0.3
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
percentage (%)
ప్రపంచం 16 059 180 100
అ.సం.రా. 3 536 622 22.0
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 2 166 225 13.5
సోవియట్ యూనియన్ 1 513 070 9.4
జపాన్ 1 242 932 7.7
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 1 118 398 7.0
జర్మనీ 944 755 5.9
పశ్చిమ ఆసియా 932 968 5.1
చైనా పీపుల్స్ రిపబ్లిక్ 740 048 4.6
ఫ్రాన్స్ 683 965 4.3
యునైటెడ్ కింగ్‌డమ్ 675 941 4.2
ఇటలీ 582 713 3.6
తూర్పు యూరోప్ (సోవియట్ యూనియన్ మినహాయించి) 550 757 3.4
ఆఫ్రికా 529 185 3.3
కెనడా, ఆస్ట్రేలియా 521 667 3.2
భారతదేశం 494 832 3.1
స్పెయిన్ 304 220 1.9
మెట్రొపాలిటన్ ఫ్రాన్స్ 279 302 1.7
నెదర్లాండ్స్ 175 791 1.1
బెల్జియం 118 516 0.7
స్విట్జర్‌లాండ్ 117 251 0.7
స్వీడన్ 109 794 0.7
ఆస్ట్రియా 85 227 0.5
డెన్మార్క్ 70 032 0.4
పోర్చుగల్ 63 397 0.4
ఫిన్లాండ్ 51 724 0.3
నార్వే 44 544 0.3
‘‘‘ప్రాంతం / దేశం’’’ జిడిపి (పిపిపి)
మిలియన్ అంతర్జాతీయ డాలర్లు
జిడిపి షేరు
శాతం (%)
ప్రపంచం 33 725 635 100
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 7 394 598 21.9
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 3 873 352 11.5
దూర ప్రాచ్యం (చైనా, భారతదేశం, జపాన్, రష్యా లను మినహాయించి) 3 140 603 9.3
జపాన్ 2 581 576 7.7
దక్షిణ అమెరికా, మధ్య అమెరికా 2 285 700 6.8
భారతదేశం 1 702 712 5.0
జర్మనీ 1 460 069 4.3
పశ్చిమ ఆసియా 1 236 328 3.7
యునైటెడ్ కింగ్‌డమ్ 1 150 080 3.4
రష్యా, మధ్య ఆసియా 1 132 434 3.4
ఫ్రాన్స్ 1 108 568 3.3
కెనడా, ఆస్ట్రేలియా 1 061 537 3.1
ఆఫ్రికా 1 039 408 3.1
ఇటలీ 1 022 776 3.0
తూర్పు యూరోప్ (రష్యా ను మినహాయించి) 660 861 2.0
మెక్సికో 655 910 1.9
స్పెయిన్ 560 138 1.7
నెదర్లాండ్స్ 317 517 0.9
బెల్జియం 198 249 0.6
స్వీడన్ 165 385 0.5
ఆస్ట్రియా 152 712 0.5
స్విట్జర్‌లాండ్ 152 345 0.5
పోర్చుగల్ 128 877 0.4
డెన్మార్క్ 117 319 0.3
నార్వే 104 860 0.3
ఫిన్లాండ్ 94 421 0.3

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 ఈ అంచనాలు ప్రస్తుతం భారతదేశం , పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలుగా ఉన్న ప్రాంతం ఆర్ధిక వ్వస్థకు చెందినవి.
  2. Goldsmith (p. 263, 267).
  3. 3.0 3.1 3.2 3.3 3.4 ఈ అంచనాలు గత సోవియట్ యూనియన్కు చెందిన దేశాల ఆర్ధిక వ్యవస్థలకు చెందినవి.
  4. 4.0 4.1 4.2 These estimates refer to the combined economy of the various states located in the region now corresponding to the అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
  5. యునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సిలన్, హాంగ్‌కాంగ్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా అన్నింటి జిడిపి మొత్తం కలిపి షుమారు 265 బిలియన్ డాలర్లు - 1870లో - Maddison (2006).
  6. యునైటెడ్ కింగ్‌డమ్, బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యం, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సిలోన్, మలయా, హాంగ్‌కాంగ్, సింగపూర్, ఈజిప్ట్, ఘనా, దక్షిణ ఆఫ్రికా కలిపి 1913లో 547 బిలియన్ డాలర్ల జిడిపి - Maddison (2006). The combined GDP of the remaining territories was estimated by multiplying the average Asian (not including China, India or Japan) and African GDP per capita by the combined populations of the remaining Asian and African territories respectively.

ఆధారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]