Jump to content

పొన్నలూరు మండలం

అక్షాంశ రేఖాంశాలు: 15°16′19″N 79°47′56″E / 15.272°N 79.799°E / 15.272; 79.799
వికీపీడియా నుండి
(పెరిగపాలెం నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°16′19″N 79°47′56″E / 15.272°N 79.799°E / 15.272; 79.799
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంపొన్నలూరు
విస్తీర్ణం
 • మొత్తం290 కి.మీ2 (110 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం43,016
 • జనసాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి969


పొన్నలూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనణగణన ప్రకారం మొత్తం మండల జనాభా 35,161 - పురుషులు 17,536 - స్త్రీలు 17,625.అక్షరాస్యత - మొత్తం 48.38% - పురుషులు 60.44% - స్త్రీలు 36.41%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మేకపాడు
  2. కోటపాడు
  3. రాజోలుపాడు
  4. మంగినపాడు
  5. చెన్నిపాడు
  6. రావులకొల్లు
  7. ఉప్పలదిన్నె
  8. వేంపాడు
  9. ముప్పాళ్ల
  10. సింగరభొట్లపాలెం
  11. వెల్లటూరు కాళిదాసువారి ఖండ్రిక
  12. వెల్లటూరు
  13. పొన్నలూరు
  14. పొన్నలూరు గూడవారి ఖండ్రిక
  15. చెరుకూరు
  16. బోగనంపాడు
  17. మాలెపాడు
  18. లింగంగుంట
  19. చౌటపాలెం
  20. ఇప్పగుంట
  21. పెదవెంకన్న పాలెం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

నిర్జన గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Prakasam District - 2014" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, PRAKASAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972957, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]