"అంతర్జాతీయ ద్రవ్య నిధి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 5 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (3), ) → ))
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 5 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
== చరిత్ర ==
[[దస్త్రం:IMF_HQ.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:IMF_HQ.jpg|కుడి|thumb|వాషింగ్టన్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} DC లోని IMF "ప్రధాన కార్యాలయం 1" ]]
1944 లో బ్రెట్టన్ వుడ్స్ సిస్టమ్ ఒప్పందంలో భాగంగా IMF మొదట ఏర్పాటు చేసారు. <ref name="Jensen, pp 194-210">{{Cite journal|last=Jensen|first=Nathan|year=2004|title=Crisis, Conditions, and Capital: The Effect of the International Monetary Fund on Foreign Direct Investment|journal=Journal of Conflict Resolution|volume=48|issue=2|pages=194–210|doi=10.1177/0022002703262860}}</ref> మహా మాంద్యం సమయంలో, వివిధ దేశాలు తమతమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకునే ప్రయత్నంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను అమాంతం పెంచేసాయి. ఇది జాతీయ కరెన్సీల విలువ తగ్గింపుకూ, ప్రపంచ వాణిజ్యంలో క్షీణతకూ దారితీసింది. <ref name="CoopAndRecon">{{వెబ్ మూలము|title=Cooperation and Reconstruction (1944–71)}}</ref>
[[దస్త్రం:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|thumb|మౌంట్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} వాషింగ్టన్ హోటల్ లోని బంగారు గది. ఇక్కడే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకులు పుట్టాయి ]]
అంతర్జాతీయ ద్రవ్య సహకారంలో ఏర్పడిన వైఫల్యం పర్యవేక్షణ అవసరాన్ని సృష్టించింది. యునైటెడ్ స్టేట్స్‌, న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రం, బ్రెట్టన్ వుడ్స్‌లోని మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో 45 ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక సహకారం గురించి, ఐరోపాను ఎలా పునర్నిర్మించాలనే విషయం గురించీ చర్చించారు.
 
ప్రపంచ ఆర్థిక సంస్థగా IMF నిర్వహించాల్సిన పాత్ర గురించి రెండు అభిప్రాయా లున్నాయి. IMF ను, అప్పులు తీసుకునే దేశాలు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగలవో లేదో చూసుకునే బ్యాంకు లాగా అమెరికన్ ప్రతినిధి హ్యారీ డెక్స్టర్ వైట్ ఊహించాడు. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref> వైట్ ప్రణాళిక చాలావరకు బ్రెట్టన్ వుడ్స్ తుది రూపులో పొందుపరచబడింది. మరోవైపు, బ్రిటిష్ ఆర్థికవేత్త [[జాన్ మేనార్డ్ కీన్స్]], IMF ను ఒక సహకార నిధి లాగా ఊహించాడు. సభ్య దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడు, సాయం పొందగలిగే ఒక సహకార నిధి. ఈ అభిప్రాయం ప్రభుత్వాలకు సహాయపడే IMF ను ఊహించింది. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref>
[[దస్త్రం:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|thumb|అంతర్జాతీయ{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ద్రవ్య నిధి ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ లోని మొదటి పేజీ, 1946 మార్చి 1. ఫిన్నిష్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ]]
27 1945 డిసెంబరు న మొదటి 29 దేశాలు దాని ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌ను ఆమోదించినప్పుడు, ఐఎంఎఫ్ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. <ref>{{Cite book|url={{Google books|alysnLedf5oC|page=PA79|keywords=|text=|plainurl=yes}}|title=International Financial Management|last=Somanath|first=V.S.|year=2011|isbn=978-93-81141-07-6|page=79}}</ref> 1946 చివరి నాటికి IMF 39 మంది సభ్యులకు పెరిగింది. <ref name="Vries86">{{Cite book|url={{Google books|ckFzL3xr8kAC|page=PA66|keywords=|text=|plainurl=yes}}|title=The IMF in a Changing World: 1945–85|last=De Vries|first=Margaret G|year=1986|isbn=978-1-4552-8096-4|pages=66–68}}</ref> 1947 మార్చి 1 న, IMF తన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. <ref>{{Cite book|url={{Google books|NLGFgoJ0qHUC|page=PA269|keywords=|text=|plainurl=yes}}|title=Growth of the International Economy 1820–2000: An Introductory Text|last=Kenwood|first=George|last2=Lougheed|first2=Alan|date=2002|isbn=978-0-203-19935-0|page=269}}</ref> మే 8 న ఫ్రాన్స్ దాని నుండి రుణాలు తీసుకున్న మొదటి దేశమైంది. <ref name="Vries86" />
[[దస్త్రం:Gold_Room_Bretton_Woods_5.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Gold_Room_Bretton_Woods_5.jpg|thumb|{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} 1944 జూలైలో బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో IMF ఏర్పాటును స్మారక ఫలకం ]]
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లోని ముఖ్య సంస్థలలో IMF ఒకటి; దాని రూపకల్పనతో జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని పెంచుతూనే, మానవ సంక్షేమాన్ని కూడా పెంచడానికి వీలు కలిగించింది. దీనిని అంతర్నిర్మిత ఉదారవాదం (ఎంబెడెడ్ లిబరలిజమ్) అని కూడా పిలుస్తారు. <ref name="chorev">{{Cite journal|last=Chorev|first=Nistan|last2=Sarah Babb|date=2009|title=The crisis of neoliberalism and the future of international institutions: a comparison of the IMF and the WTO|journal=Theory and Society|volume=38|issue=5|pages=459–484|doi=10.1007/s11186-009-9093-5}}</ref> మరిన్ని దేశాలను సభ్యులుగా చేర్చుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో IMF ప్రభావం క్రమంగా పెరిగింది. అనేక ఆఫ్రికన్ దేశాలు రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం, 1991 లో సోవియట్ యూనియన్ రద్దవడం వల్ల ఈ పెరుగుదల మరింత స్ఫుటంగా కంబడింది. <ref name="CoopAndRecon2">{{వెబ్ మూలము|title=Cooperation and Reconstruction (1944–71)}}</ref>
 
|}
<br />
[[దస్త్రం:Christine_Lagarde_-_Université_d'été_du_MEDEF_2009.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Christine_Lagarde_-_Universit%C3%A9_d'%C3%A9t%C3%A9_du_MEDEF_2009.jpg|alt=A{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} three-quarter portrait of an elegantly dressed Christine Lagarde, perhaps in her early 60s sitting in a chair behind a microphone. She looks fit and tanned. Her overall mien is alert, pleasant, and intelligent.|కుడి|thumb|28 2011 జూన్ న, డొమినిక్ స్ట్రాస్-కాహ్న్ స్థానంలో క్రిస్టిన్ లాగార్డ్ IMF యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికైంది. ]]
న్యూయార్క్ హోటల్ రూం అటెండర్‌పై లైంగిక వేధింపుల కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్-కాహ్న్‌ను అరెస్టు చేయడంతో అతడు మే 18 న రాజీనామా చేశాడు. తరువాత ఆ ఆరోపణలను తొలగించారు. <ref>{{వెబ్ మూలము}}</ref> అతడి స్థానంలో 2011 జూన్ 28 న, క్రిస్టీన్ లాగార్డ్ ను నియమించారు. ఆమె 2011 జూలై 5 న మొదలు పెట్టి ఐదేళ్ల పాటు పనిచేసింది. <ref name="appointment-IMF">{{వెబ్ మూలము}}</ref> <ref name="Reuters-appointment">{{Cite news|url=https://www.reuters.com/article/2011/06/28/us-imf-idUSTRE75Q60H20110628|title=France's Lagarde elected new IMF chief|date=28 June 2011|work=Reuters|access-date=28 June 2011}}</ref> 2016 జూలై 5 న మరో ఐదేళ్ళ కాలానికి ఆమె తిరిగి ఎన్నికైంది.. <ref>{{Cite news|url=http://www.dw.com/en/imfs-lagarde-re-elected-to-second-term/a-19061862|title=IMF's Lagarde re-elected to second term|date=19 February 2016|work=Deutsche Welle|access-date=25 August 2016|agency=Reuters, AFP}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2917610" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ