కండరము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
[[Image:Illu muscle tissues.jpg|thumb|350px|కండరాలలో రకాలు.]]
'''కండరాలు''' (Muscles) [[శక్తి]]ని ఉపయోగించి [[చలనము]] కలిగిస్తాయి. ఈ చలనము బహిర్గతం కాని అంతర్గతంగా కాని ఉంటుంది. కండరాలలో మూడు రకాలున్నాయి. వీటిలోని [[గుండె]], [[ప్రేగు]] కండరాల సంకోచ వ్యాకోచాలు మనిషి మనుగడకు అత్యవసరం. మనిషి శరీర చలనానికి [[సంకల్పిత కండరాలు]] ముఖ్యం. మనశరీరంలోమన శరీరంలో ఇంచుమించు 639 కండరాలున్నట్లు ఒక అంచనా. గుండె, ప్రేగుల కండరాలు [[అసంకల్పిత కండారాలు]] అనగా వీటి కదలిక మనకు తెలియకుండానే జరిగిపోతుంది.
 
==కండరాల నిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/399401" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ