రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ca:Rajiv Gandhi
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: vi:Rajiv Gandhi
పంక్తి 110: పంక్తి 110:
[[uk:Раджив Ганді]]
[[uk:Раджив Ганді]]
[[ur:راجیو گاندھی]]
[[ur:راجیو گاندھی]]
[[vi:Rajiv Gandhi]]
[[yo:Rajiv Gandhi]]
[[yo:Rajiv Gandhi]]
[[zh:拉吉夫·甘地]]
[[zh:拉吉夫·甘地]]

08:07, 24 జూలై 2012 నాటి కూర్పు

రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ


మాజీ ప్రధానమంత్రి
1944-1991
పదవీ కాలం
1984-1989
ముందు ఇందిరా గాంధీ
తరువాత వి.పి.సింగ్
నియోజకవర్గం అమేథీ, ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 20,1944
ముంబై, మహారాష్ట్ర
India ఇండియా
మరణం మే 21, 1991
శ్రీపెరంబుదూర్, తమిళనాడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి సోనియా గాంధీ
సంతానం ప్రియాంక గాంధీ,రాహూల్ గాంధీ
నివాసం న్యూ ఢిల్లీ
మతం హిందూ
జులై,31, 2008నాటికి

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984,అక్టోబర్ 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబర్ 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మనవ బాంబు దాడిలో మరణించారు.

ఇవికూడా చూడండి


ఇంతకు ముందు ఉన్నవారు:
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి
31/10/1984—2/12/1989
తరువాత వచ్చినవారు:
వి.పి.సింగ్

మూలాలు, వనరులు