రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: vi:Rajiv Gandhi |
చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: eo:Rajiv Gandhi |
||
పంక్తి 73: | పంక్తి 73: | ||
[[da:Rajiv Gandhi]] |
[[da:Rajiv Gandhi]] |
||
[[de:Rajiv Gandhi]] |
[[de:Rajiv Gandhi]] |
||
[[eo:Rajiv Gandhi]] |
|||
[[es:Rajiv Gandhi]] |
[[es:Rajiv Gandhi]] |
||
[[et:Rajiv Gandhi]] |
[[et:Rajiv Gandhi]] |
16:13, 20 ఆగస్టు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాజీవ్ గాంధీ | |||
| |||
పదవీ కాలం 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గం | అమేథీ, ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 20,1944 ముంబై, మహారాష్ట్ర ఇండియా | ||
మరణం | మే 21, 1991 శ్రీపెరంబుదూర్, తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
సంతానం | ప్రియాంక గాంధీ,రాహూల్ గాంధీ | ||
నివాసం | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984,అక్టోబర్ 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబర్ 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మనవ బాంబు దాడిలో మరణించారు.
ఇవికూడా చూడండి
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |