మాడ్గులపల్లి మండలం
స్వరూపం
మాడుగుల పల్లె, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన మండల కేంద్రం, గ్రామం.[1]
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది.
మండలంలోని రెవిన్యూ గ్రామాలు
- చెరువుపల్లి
- దాచారం
- మాడుగులపల్లి
- ఇందుగల
- పూసల్‌పహాడ్
- గాజలాపూర్
- అభంగాపురం
- కోయల్‌పహాడ్
- ఆగమోతుకూరు
- చిరుమర్తి
- కుక్కడం
- గండ్రవానిగూడా
- తోపుచర్ల
- కల్వలపాలెం
- బొమ్మకల్లు
- పాములపహాడ్
- భీమన్‌పల్లి
- కన్నెకల్
- కేశవాపురం
- గోపాల్‌పూర్
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016