ఇందల్వాయి మండలం

వికీపీడియా నుండి
07:38, 4 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఇందల్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. ఇందల్వాయి
  2. త్రయంబకపేట
  3. గన్నారం
  4. మల్లాపూర్
  5. సిర్నాపల్లి
  6. వెంగల్‌పాడ్
  7. గౌరారం
  8. దొంకల్
  9. నల్లవెల్లి
  10. లోలం

మూలాలు

వెలుపలి లంకెలు