Jump to content

ముగ్పాల్ మండలం

వికీపీడియా నుండి
08:09, 5 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

ముగ్పాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.

ఇది మండల కేంద్రమైన నిజామాబాద్ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. ముగ్పాల్
  2. బొర్గావ్ (పి)
  3. కంజర్
  4. కులస్పూర్
  5. చిన్నాపూర్
  6. బడ్సి
  7. మంచిప్ప
  8. కల్పోల్
  9. అమ్రాబాద్
  10. సిర్పూర్
  11. న్యాలకల్
  12. భైరాపూర్
  13. యెల్లంకుంట
  14. తానాఖుర్ద్
  15. ముదక్‌పల్లి

మూలాలు

వెలుపలి లంకెలు