Jump to content

ఎర్గట్ల మండలం

వికీపీడియా నుండి
11:42, 5 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

ఎర్గట్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 229 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో ఏడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
  1. ఎర్గట్ల
  2. తాడ్ల రాంపూర్
  3. గుమ్మిర్యాల్
  4. దోంచంద
  5. తడ్పకల్
  6. బత్తాపూర్
  7. తురాట్

మూలాలు

వెలుపలి లంకెలు