రుద్రూర్ మండలం
రుద్రూర్ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం [1]
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 229 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 10 (పది) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]