ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు
Jump to navigation
Jump to search
ఉత్తమ నూతన నటీమణి దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | |
---|---|
వివరణ | ఉత్తమ నూతన నటీమణి |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | ఫిల్మ్‌ఫేర్ |
మొదటి బహుమతి | సిమ్రాన్ |
Currently held by | అమృత ప్రేమ్ (2023) |
వెబ్‌సైట్ | Filmfare winners |
ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు (ఆంగ్లం: Filmfare Best Female Debut) పురస్కారం ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలలో భాగంగా ఇవ్వబడుతున్నది.
పురస్కార గ్రహీతలు
[మార్చు]నాలుగు ప్రధాన భాషల్లో పనిచేసిన నటీమణులు అవార్డులు గెలుచుకున్నారు. అవి:
- తమిళం (14 విజేతలు).
- తెలుగు (7 విజేతలు).
- మలయాళం (6 విజేతలు).
- కన్నడ (3 విజేతలు).
సంవత్సరం | గ్రహీత | సినిమా | భాష | మూలం |
---|---|---|---|---|
1998 | సిమ్రాన్ | వి.ఐ.పి.నెఱుక్కు నెర్ | తమిళం | [1] |
1999 | ఇషా కొప్పికర్ | కాదల్ కవితా | [1][2] | |
2000 | జ్యోతిక | వాలి | [1] | |
2002 | రీమా సేన్ | మిన్నలే | [1] | |
2006 | పద్మప్రియ జానకిరామన్ | తవమై తవమిరుండు | [1] | |
2007 | అంజలి | కత్తరదు తమిళ్ | తమిళం | [1] |
2007 | ఇలియానా | దేవదాసు | తెలుగు | [1] |
2008 | హన్సికా మోట్వాని | దేశముదురు | [1] | |
2009 | మీరా నందన్ | ముల్లా | మళయాలం | [1] |
2010 | అభినయ | నాడోడిగల్ | తమిళం | [1] |
2011 | సమంత | ఏ మాయ చేశావే | తెలుగు | [1][3] |
2012 | శృతి హాసన్ | 7ఎఎమ్ అరివు అనగనగా ఓ ధీరుడు |
తమిళం | [1][4] |
2013 | శ్వేత శ్రీవాత్సవ్ | సైబర్ యుగదోల్ నవ యువ | కన్నడం | [1] |
లక్ష్మీ మీనన్ | సుందరపాండియన్ | తమిళం | ||
2014 | నజ్రియా నజీమ్ | నేరం | [5] | |
2015 | కేథరిన్ థ్రెసా | మద్రాసు | [6] | |
నిక్కీ గల్రానీ | 1983 | మలయాళం | ||
2016 | ప్రగ్యా జైస్వాల్ | కంచె | తెలుగు | [7] |
సాయి పల్లవి | ప్రేమమ్ | మలయాళం | ||
2017 | మంజిమా మోహన్ | అచ్చం యెన్బదు మడమైయడా | తమిళం
తెలుగు |
[8][9] |
2018 | ఐశ్వర్య లక్ష్మి | మాయానది | మలయాళం | [10] |
కల్యాణీ ప్రియదర్శన్ | హెల్లో | తెలుగు | ||
2019 | రైజా విల్సన్ | ప్యార్ ప్రేమ కాదల్ | తమిళం | [11] |
సానియా అయ్యప్పన్ | క్వీన్ | మలయాళం | ||
2020–21 | కృతి శెట్టి | ఉప్పెన | తెలుగు | [12] |
ధన్య రాంకుమార్ | నిన్న సనిహకే | కన్నడ | ||
అనగ నారాయణన్ | తింకలఙ్చ నిశ్చయమ్ | మలయాళం | ||
2022 | అదితి శంకర్ | విరుమాన్ | తమిళం | [14] |
2023 | అమృత ప్రేమ్ | తగరు పాళ్య | కన్నడ | [15] |
మూలాలు
[మార్చు]- ↑ 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 "Best Debutants down the years..." Filmfare. 10 July 2014. Retrieved 21 January 2017.
- ↑ "Filmfare awards presented at a dazzling function - The Times of India". Cscsarchive.org:8081. 1999-04-25. Archived from the original on 25 July 2011. Retrieved 2012-07-16.
- ↑ "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 4 April 2020.
- ↑ "The 59th Idea Filmfare Awards 2011(South)". The Times of India. 15 January 2017. Retrieved 4 April 2020.
- ↑ "Winners list: 61st Idea Filmfare Awards (South)". The Times of India. 16 January 2017. Retrieved 4 April 2020.
- ↑ "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. 27 June 2015. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 26 జూన్ 2020.
- ↑ Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
- ↑ "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Retrieved 4 April 2020.
- ↑ "64th Filmfare Awards South 2017: R Madhavan wins Best Actor, Suriya bags Critics Award". India Today. 18 June 2017. Retrieved 9 December 2018.
- ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 4 April 2020.
- ↑ "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. 21 December 2019. Retrieved 4 April 2020.
- ↑ "Nominations for the 67th Parle Filmfare Awards South 2022 with Kamar Film Factory". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
- ↑ "67th Filmfare Awards South 2022 announced: Check winners here". cnbctv18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-22.
- ↑ "68th Filmfare Awards South 2023: Ram Charan, JR NTR Bag Best Actors. Kantara, Ponniyin Selvan -1 Win Big". Times Now (in ఇంగ్లీష్). 2024-07-12. Retrieved 2024-07-12.
- ↑ "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Kannada) 2024 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.