వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 1
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 2
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 3
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 4
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 5
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 6
పాలస్తీనా ప్రధానమంత్రి సలాం ఫయీద్ పదవికి రాజీనామా.
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 8
హామిల్టన్‌లో న్యూజీలాండ్ పై జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ అత్యంగ వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
గాంధేయవాది. వినోబా భావే సన్నిహితురాలైన విమలా థాకర్ రాజస్థాన్ లోని మౌంట్ అబూలో మరణించింది.
బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మదర్ థెరీసా శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యాడు.
ప్రపంచ కుబేరులలో బిల్ గేట్స్‌కు మళ్ళీ ప్రథమస్థానం లభించింది. భారతీయులలో ముఖేశ్ అంబానీకి తొలి స్థానం దక్కింది.
ఆంధ్ర ప్రదేశ్ లొ కొత్తగా "ఎయిర్ సెల్" మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి.
మేఘాలయాలో డోకుపర్ రాయ్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించింది.
భారత్‌కు 8 పీ-8ఐ సముద్రతల గస్తీ, నిఘా విమానాలు అమ్మేందుకు అమెరికా అంగీకారం.
భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో 7 లోక్‌సభ, 57 శాసనసభ అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో కనీసం సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన ఆంధ్ర ప్రదేశ్ డిజిపిని కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలీ చేసింది.
మేఘాలయలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేవధర్ ట్రోఫి క్రికెట్‌ను వెస్ట్ జోన్ గెలుచుకుంది. కటక్‌లో జరిగిన ఫైనల్లో ఈస్ట్ జోన్‌పై నెగ్గి 9వ సారి ట్రోఫి చేజిక్కించుకుంది.
మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ విండోస్ ఎక్స్‌ప్లోరల్-8 వెబ్‌బ్రౌజర్ విడుదల చేసింది.
ఇస్లాంబుల్‌లో జరిగిన ఫిడే మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంటును కోనేరు హంపి చేజిక్కించుకుంది.
తెలుగు సినిమా నటుడు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు మరణించాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి.గా ఏ.కె.మహంతిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ సేవలందించిన విమానాశ్రయాలలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదవ స్థానం లభించింది.
2009 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ కప్‌ను ఇంగ్లాండు చేజిక్కించుకుంది.
బ్రిటన్ రియాల్టీ స్టార్ జేడ్‌గూడీ కాన్సర్ వ్యాధితో మృతిచెందింది.
తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలకై అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 26
ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తు, లోక్‌సత్తా పార్టీకి విజిల్ గుర్తు కేటాయించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమీషన్‌ను ఆదేశించింది.
రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీయార్ ప్రయాణిస్తున్న కారు బోల్టాపడి గాయాలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల 3వ జాబితాను విడుదల చేసింది.
ప్రజారాజ్యం పార్టీ 100 అసెంబ్లీ, 9 లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
ఆలె నరేంద్ర నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (ఎన్) కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది.
భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) కొత్త అధ్యక్షుడిగా 2009-10 ఆర్థిక సంవత్సరానికి వేణు శ్రీనివాసన్ ఎన్నికయ్యాడు.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.
వరుణ్ గాంధీ ఫిలిబిత్ కోర్టులో లొంగిపోయాడు.
తమిళనాడు గవర్నర్ సుర్జీత్‌సింగ్ బర్నాలా 2009 మదర్ థెరీసా జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికైనాడు.
కేంద్ర మంత్రులు అన్జుమణి రాందాస్, ఆర్.వేలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
దేశవ్యాప్తంగా రెండో దశలో జరిగే ఎన్నికలకై నోటిఫికేషన్ విడుదలైంది.
తెలుగుదేశం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేయు అభ్యర్థుల 4వ జాబితాను, ప్రజారాజ్యం పార్టీ 2వ జాబితాను విడుదల చేసింది.
హైదరాబాదులో జరుగుతున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో గుత్తాజ్వాల-దిజు జంట ఫైనల్లోకి ప్రవేశించింది.
హైదరాబాదులో జరిగిన ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌ను తొఫిక్ హిదాయత్ (ఇండోనేషియా ), మహిళ సింగిల్స్‌ను హంగ్‌యాన్‌పి (ఫ్రాన్స్ ) లు చేజిక్కించుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ కు చెందిన గుత్తాజ్వాలా-దిజు జంటపై ఫ్లాంటే-విట జోడి విజయం సాధించింది.
వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 3
ప్రముఖ నటుడు సంజయ్ దత్ లోక్‌సభ ఎన్నికలలో పోటీపడడానికి సుప్రీంకోర్టు అనర్హుడిగా ప్రకతించింది.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు.