వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఋ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఋతుపవనములు [1] రచన: పి.కె.దాసు; అనువాదం:ఎస్.గోపాలకృష్ణమూర్తి వాతావరణశాస్త్రం గ్రంథకర్త పి.కె.దాసు భారత ప్రభుత్వ వాతావరణ విజ్ఞానశాఖ యొక్క ఉత్తరార్ధగోళ వాతావరణ విజ్ఞాన వస్తు విశ్లేషణకేంద్రంలో డైరెక్టర్‌గా పనిచేశారు. వారు భారతేశపు మాన్సూన్ గురించి పరిశోధనా పత్రాలెన్నింటినో వ్రాశారు. ఆయన వ్రాసిన గ్రంథానికి అనువాదం ఇది. 99999990175612 1972
ఋషిపీఠం (1999 జులై సంచిక) [2] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071547 1999
ఋషిపీఠం (1999 ఆగస్టు సంచిక) [3] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100068679 1999
ఋషిపీఠం (1999 సెప్టెంబరు సంచిక) [4] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071553 1999
ఋషిపీఠం (1999 అక్టోబరు సంచిక) [5] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100068680 1999
ఋషిపీఠం (1999 నవంబరు సంచిక) [6] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071551 1999
ఋషిపీఠం (1999 డిసెంబరు సంచిక) [7] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071544 1999
ఋషిపీఠం (2000 జనవరి సంచిక) [8] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071546 2000
ఋషిపీఠం (2000 ఫిబ్రవరి సంచిక) [9] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071552 2000
ఋషిపీఠం (2000 మార్చి సంచిక) [10] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071549 2000
ఋషిపీఠం (2000 ఏప్రిల్ సంచిక) [11] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071545 2000
ఋషిపీఠం (2000 మే సంచిక) [12] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071550 2000
ఋషిపీఠం (2000 జూన్ సంచిక) [13] సంపాదకుడు: సామవేదం షణ్ముఖశర్మ మాసపత్రిక ఆధ్యాత్మిక వేత్త, సినీగేయరచయిత సామవేదం షణ్ముఖశర్మ సుదీర్ఘకాలం పాటు సంపాదకత్వం వహించిన పత్రిక ఇది. దీనిలో పలు ఆధ్యాత్మికాంశాలు, పుణ్యక్షేత్రాల వివరాలు వంటివి ఉన్నాయి. 2990100071548 2000