వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - జ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
జంతు కృషి-మొదటి భాగము [1] గోటేటి జోగిరాజు జంతు శాస్త్రం 6020010004203 1974
జంతు కృషి-రెండవ భాగము [2] గోటేటి జోగిరాజు జంతు శాస్త్రం 2020010005525 1958
జకోస్లోవేకియా బలి [3] పండితారాధ్యుల నాగేశ్వరరావు చరిత్ర రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆనాటి తాజా వ్యవహారాలు విశ్లేషిస్తూ జకోస్లోవేకియా(చెకోస్లోవేకియా) దేశం మిత్రపక్షాలు, అక్షరాజ్యాల నడుమ ఎలా నలిగిపోయింది, చివరకెలా బలయింది అన్న అంశాలను ఈ గ్రంథంలో రాశారు. 2030020024465 1938
జగచ్చిల్పము [4] కోలవెన్ను పరబ్రహ్మతీర్థ సాహిత్యం 2020120029193 1956
జగజ్జీవేశ్వరుల తత్త్వము అద్వైతము [5] విద్యాశంకర భారతీస్వామి ఆధ్యాత్మికం, తత్త్వ సాహిత్యం 2020120032494 వివరాలు లేవు
జగజ్జ్యోతి- ప్రథమ సంపుటి [6] ఆదిభట్ల నారాయణదాసు సాహిత్యం 2020120029196 1983
జగజ్జ్యోతి-ద్వితీయ సంపుటి [7] ఆదిభట్ల నారాయణదాసు సాహిత్యం 2020120029197 1983
జగత్‌కథ [8] మూలం.హెచ్.జి.వెల్స్, అనువాదం.కొమండూరి శఠకోపాచార్యులు చరిత్ర ది హోల్ హిస్టరీ ఆఫ్ మేన్‌ అనే పేరుతో హెచ్.జి.వెల్స్ రచించిన సచిత్ర ప్రపంచ చరిత్ర గ్రంథం. 1919 నవంబరులో ప్రారంభించి 1920లో ఈ గ్రంథాన్ని పూర్తిచేసి ఒకేమారుగా ప్రచురించారు. రెండు మిలియన్ కాపీలు అమ్ముడయ్యి, వివిధ భాషల్లోకి అనువాదమయింది. చరిత్ర బోధనలో చెప్పుకోదగ్గ ప్రభావానికి మూలమైంది. ఈ గ్రంథాన్ని తెలుగులోకి కొమండూరి శఠకోపాచార్యులు అనువదించగా గొప్ప పండితులు, విఖ్యాత ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రచించారు.1919 (మూలం), 2030020025648 1953
జగత్ ప్రవక్త [9] మహమ్మద్ అబ్దుల్ గఫూర్ ఆధ్యాత్మిక సాహిత్యం జీవిత చరిత్ర 2990100067440 1935
జగత్ సత్యం-బ్రహ్మమిధ్య [10] గుత్తా రాధాకృష్ణ ఆధ్యాత్మిక సాహిత్యం 2990100071348 1987
జగతి (1985 ఆగస్టు సంచిక) [11] చందూర్ మాస పత్రిక 2990100066369 1985
జగతి (1985 సెప్టెంబరు సంచిక) [12] చందూర్ మాస పత్రిక 2990100066393 1985
జగతి (1985 డిసెంబరు సంచిక) [13] చందూర్ మాస పత్రిక 2990100066375 1985
జగతి (1986 ఆగస్టు సంచిక) [14] చందూర్ మాస పత్రిక 2990100066370 1986
జగతి (1986 సెప్టెంబరు సంచిక) [15] చందూర్ మాస పత్రిక 2990100066394 1986
జగతి (1987 మార్చి సంచిక) [16] చందూర్ మాస పత్రిక 2990100068555 1987
జగతి (1987 జులై సంచిక) [17] చందూర్ మాస పత్రిక 2990100066380 1987
జగతి (1987 నవంబరు సంచిక) [18] చందూర్ మాస పత్రిక 2990100066389 1987
జగతి (1987 డిసెంబరు సంచిక) [19] చందూర్ మాస పత్రిక 2990100068546 1987
జగతి (1988 జనవరి సంచిక) [20] చందూర్ మాస పత్రిక 2990100049385 1988
జగతి (1988 ఫిబ్రవరి సంచిక) [21] చందూర్ మాస పత్రిక 2990100049398 1988
జగతి (1988 మార్చి సంచిక) [22] చందూర్ మాస పత్రిక 2990100066385 1988
జగతి (1988 ఏప్రిల్ సంచిక) [23] చందూర్ మాస పత్రిక 2990100066377 1988
జగతి (1988 మే సంచిక) [24] చందూర్ మాస పత్రిక 2990100066387 1988
జగతి (1988 జూన్ సంచిక) [25] చందూర్ మాస పత్రిక 2990100066383 1988
జగతి (1988 జులై సంచిక) [26] చందూర్ మాస పత్రిక 2990100066381 1988
జగతి (1988 ఆగస్టు సంచిక) [27] చందూర్ మాస పత్రిక 2990100066371 1988
జగతి (1988 సెప్టెంబరు సంచిక) [28] చందూర్ మాస పత్రిక 2990100066395 1988
జగతి (1988 అక్టోబరు సంచిక) [29] చందూర్ మాస పత్రిక 2990100049380 1988
జగతి (1988 నవంబరు సంచిక) [30] చందూర్ మాస పత్రిక 2990100066390 1988
జగతి (1988 డిసెంబరు సంచిక) [31] చందూర్ మాస పత్రిక 2990100066376 1988
జగతి (1989 జనవరి సంచిక) [32] చందూర్ మాస పత్రిక 2990100066379 1989
జగతి (1989 ఫిబ్రవరి సంచిక) [33] చందూర్ మాస పత్రిక 2990100049399 1989
జగతి (1989 మార్చి సంచిక) [34] చందూర్ మాస పత్రిక 2990100066386 1989
జగతి (1989 ఏప్రిల్ సంచిక) [35] చందూర్ మాస పత్రిక 2990100068550 1989
జగతి (1989 మే సంచిక) [36] చందూర్ మాస పత్రిక 2990100049395 1989
జగతి (1989 జూన్ సంచిక) [37] చందూర్ మాస పత్రిక 2990100066384 1989
జగతి (1989 జులై సంచిక) [38] చందూర్ మాస పత్రిక 2990100066382 1989
జగతి (1989 ఆగస్టు సంచిక) [39] చందూర్ మాస పత్రిక 2990100066372 1989
జగతి (1989 సెప్టెంబరు సంచిక) [40] చందూర్ మాస పత్రిక 2990100066396 1989
జగతి (1989 అక్టోబరు సంచిక) [41] చందూర్ మాస పత్రిక 2990100066374 1989
జగతి (1989 నవంబరు సంచిక) [42] చందూర్ మాస పత్రిక 2990100068558 1989
జగతి (1989 డిసెంబరు సంచిక) [43] చందూర్ మాస పత్రిక 2990100068547 1989
జగతి (1990 జనవరి సంచిక) [44] చందూర్ మాస పత్రిక 2990100068552 1990
జగతి (1990 ఫిబ్రవరి సంచిక) [45] చందూర్ మాస పత్రిక 2990100068561 1990
జగతి (1990 మార్చి సంచిక) [46] చందూర్ మాస పత్రిక 2990100068556 1990
జగతి (1990 ఏప్రిల్ సంచిక) [47] చందూర్ మాస పత్రిక 2990100068551 1990
జగతి (1990 మే సంచిక) [48] చందూర్ మాస పత్రిక 2990100068557 1990
జగతి (1990 జులై సంచిక) [49] చందూర్ మాస పత్రిక 2990100068553 1990
జగతి (1990 ఆగస్టు సంచిక) [50] చందూర్ మాస పత్రిక 2990100068542 1990
జగతి (1990 సెప్టెంబరు సంచిక) [51] చందూర్ మాస పత్రిక 2990100068562 1990
జగతి (1990 అక్టోబరు సంచిక) [52] చందూర్ మాస పత్రిక 2990100068544 1990
జగతి (1990 నవంబరు సంచిక) [53] చందూర్ మాస పత్రిక 2990100068559 1990
జగతి (1990 డిసెంబరు సంచిక) [54] చందూర్ మాస పత్రిక 2990100068548 1990
జగతి (1991 జులై సంచిక) [55] చందూర్ మాస పత్రిక 2990100068554 1991
జగతి (1991 ఆగస్టు సంచిక) [56] చందూర్ మాస పత్రిక 2990100068543 1991
జగతి (1991 సెప్టెంబరు సంచిక) [57] చందూర్ మాస పత్రిక 2990100068563 1991
జగతి (1991 అక్టోబరు సంచిక) [58] చందూర్ మాస పత్రిక 2990100068545 1991
జగతి (1991 నవంబరు సంచిక) [59] చందూర్ మాస పత్రిక 2990100068560 1991
జగతి (1991 డిసెంబరు సంచిక) [60] చందూర్ మాస పత్రిక 2990100068549 1991
జగత్తు-జీవము [61] వసంతరావు వేంకటరావు సాహిత్యం 2030020025598 1949
జగద్రహాస్యం [62] దాసరి వెంకటేశ్వర్లు సాహిత్యం 2020050016303 1941
జగదీశ శతకము [63] త్యాడీ చిరంజీవి శతకం, ఆధ్యాత్మికం 2020050014728 1924
జగద్గురు చరిత్రము (శంకర విజయము) [64] శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం 2020050006000 1954
జగద్గురు పంచాచార్యుల సంక్షిప్త చరిత్ర [65] రాచవీరదేవర అయిదుగురు ఆచార్యుల జీవిత చరిత్రలు, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000534 1990
జగద్గురు బోధలు- ప్రథమ సంపుటి [66] ప్రవచన కర్త: చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, అనువాదం: విశాఖ, పరిశోధకులు, సంకలనకర్త: వేలూరి శివరామశాస్త్రి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034623 1963
జగద్గురు విలాసం [67] బాడాల రామయ్య జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028503 1998
జగద్గురు శ్రీ శంకరభగవత్పాదాచార్య చరిత్రము [68] శ్రేష్ఠులూరి కృష్ణస్వామయ్య జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034624 1928
జగద్గురు శ్రీ శంకరాచార్య [69] మూలం: దీనదయాళ్ ఉపాధ్యాయ, అనువాదం: పరిపండా అప్పలస్వామి జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000536 1994
జగదేక ప్రతాపు చరిత్ర [70] వివరాలు లేవు సాహిత్యం 5010010088266 1921
జగన్నాటక విలాసము [71] వేమన, వ్యాఖ్యానం.గవర్రాజు సూర్యనారాయణశర్మ నీతి, వైరాగ్యం వేమన పద్యం వినని తెలుగువాడు, వానలో తడవనివాడు ఉండడని లోకోక్తి. అంతగా జనం నోట్లో నాని జాతీయాలుగా పేరొందినవి ఆయన పద్యాలు. చక్కని ఆటవెలదిలో లోకానికి నీతి, వైరాగ్యం, తత్త్వం, అధిక్షేపం వంటివన్నీ ఈ పద్యాల్లో అందుతాయి. వేమన పద్యాలను సామెతల్లా సందర్భానికి తగినట్టే కాక కొన్ని ఇతర భాషారాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగు తెగల వారు పెళ్ళిళ్లకు, మతపర వ్యవహారాలకు ఉపయోగించడం విశేషం. ఈ గ్రంథంలో వేమన పద్యాలు తెలుగు వేదాలని పేర్కొంటూ వైరాగ్య, తత్త్వాలకు సంబంధించి లోతులు తరచిచూసే పద్యాలను పొందుపరిచి వ్యాఖ్యానించారు సూర్యనారాయణశర్మ. 2020050019130 1914
జగన్నాటకం [72] నార్ల వెంకటేశ్వరరావు గేయాలు 2020010005420 1957
జగన్నాథాష్టకము [73] పరవస్తు శ్రీనివాస జగన్నాథస్వామి అయ్యవారు టీక --ప్రతిపదార్థాలు ఒరిస్సా లోని పూరీ క్షేత్రంలో వెలసిన శ్రీ జగన్నాథుని పేరిట రచింపబడిన జగన్నాథాష్టకానికి ప్రతి పదార్థములు ఈ చిన్ని పుస్తకంలో ఇవ్వబడినాయి. 2020050018679 1892
జగన్నాధీయము (పడాల క్షేత్ర మహాత్మ్యము) [74] అడవి సాంబశివరావు, నందగిరి వేంకట అప్పారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000540 1915
జగన్నాధుని రధము [75] మూలం: అరవిందుడు, అనువాదం: సి.నారాయణరెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం, వ్యాస సంపుటి 2020120000541 1978
జగన్మిథ్యా-తత్త్వ పరిశీలనము [76] తుమ్మగింట కోదండరామారావు తత్త్వ సాహిత్యం 2020120034628 1976
జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత విశేషాలు [77] వి.వెంకటేశ్వరస్వామి జీవిత చరిత్ర 2020120004220 1984
జఘన సుందరి [78] జి.వి.కృష్ణారావు కథల సంపుటి, నవల 2020050015337 1946
జడ కుచ్చులు (పుస్తకం) [79] రాయప్రోలు సుబ్బారావు కవిత్వం, పద్య కవిత్వం, గేయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తెలుగు సాహిత్యంలో భావ కవితా యుగాన్ని ప్రారంభించిన వారిలో ముఖ్యునిగా పేరొందారు. అటు పద్యం, ఇటు గేయం వంటి ఇరు ప్రక్రియలలోనూ రచనలు చేసారు. దేశభక్తి, అమలిన శృంగారం, తెలుగు వారి వైభవం మొదలైన అంశాలపై పలు పత్రికల్లో ఆయన రచించిన గేయాలు, పద్యాలు జడ కుచ్చులు పేరిట సంకలనం చేసారు. 2030020025289 1925
జడ భరతుడు [80] గట్టి లక్ష్మీ నరసింహశాస్త్రి పౌరాణికం, ఆధ్యాత్మికం, జీవిత చరిత్ర జడ భరతుడు భాగవతంలో ప్రస్తావనకు వచ్చిన భక్తుడు. ఆయన జీవితం ముక్తిని చేరుకునే మార్గంలో ఉండాల్సిన అప్రమత్తత గురించి తెలుపుతుంది. ఒకానొక జన్మలో రాజు అయిన ఆయన తుదకు ఆ జన్మలో వైరాగ్యం వహించి అడవిలో తపస్సు చేస్తూంటాడు. జన్మించడంతోనే తల్లిని కోల్పోయిన ఓ జింకపిల్లపై జాలితో పెంచుకోవడం ప్రారంభించి తుదకు దానిపై పాశం పెంచుకుంటారాయన. ఆ కారణంగా తర్వాతి జన్మలో జింకగా జన్మించి, చివరకు జడునిగా జన్మ పరంపరను ముగించి ముక్తి పొందుతారు. ఈ గాథను సవివరంగా వివిధ అధ్యాయాలలో వివరించారు. 2030020025200 1952
జపము-ధ్యానము [81] మూలం: మైకేల్ ఇలిన్, ఇ.సెగాల్, అనువాదం: చిన్మయి రామదాసు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120007247 1982
జపాన్ సామ్రాజ్య కాంక్ష [82] అనువాదం: చలసాని రామారాయ్ చరిత్ర 2020010005452 1943
జనకరాగ కృతి మంజరి [83] మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సాహిత్యం, కృతులు 2020010002659 1952
జన గీతం [84] కత్తి పద్మారావు గేయాలు 2020120034640 1979
జన్మ తరించు చిన్నమ్మ పలుకులు [85] వివరాలు లేవు ఆధ్యాత్మిక సాహిత్యం 6020010004202 1957
జన్మభూమి [86] వంగపండు అప్పలస్వామి సాహిత్యం 2020120034649 1997
జన్మభూమి (నాటికల సంపుటి) [87] ముద్దా విశ్వనాధం నాటికల సంపుటి 2020010005442 1954
జన్మభూమి(పుస్తకం) [88] నాయని సుబ్బారవు ఆత్మకథాత్మకం 2990100061585 1999
జన్మరాహిత్య ప్రబోధిని [89] పందిరి శ్రీశైలము ఆధ్యాత్మిక సాహిత్యం 2990100061586 వివరాలు లేవు
జన్మహక్కు [90] వెంపో నాటకం 2020010005443 1959
జననాంగ విజ్ఞానము [91] పూషా ఆరోగ్య విజ్ఞాన గ్రంథం 2020120034645 1995
జనరల్ నాలెడ్జి సివిక్సురీడరు-మూడవ పుస్తకం [92] మాదిరాజు రాధాకృష్ణమూర్తి సాహిత్యం 2990100068564 1938
జనరల్ సైన్సు [93] ముత్యాల ప్రసాద్ సాహిత్యం 2990100071351 2005
జనవంశం [94] వివరాలు లేవు కవితా సంపుటి 2990100051668 1994
జనవరి ముప్పయ్ [] ప్రథ్య శ్రీరామమూర్తి హాస్య నాటిక 1952
జనవాచకం-1 (రాత పుస్తకం) [95] సంకలనం: భద్రిరాజు కృష్ణమూర్తి పాఠ్యగ్రంథం 2020120034648 1984
జనవాచకం-2 (ఆదాయం పెంచుకో) [96] సంకలనం: భద్రిరాజు కృష్ణమూర్తి, వి.ఈశ్వరరెడ్డి పాఠ్యగ్రంథం 2020120034638 1984
జనవాచకం-3 (ఆరోగ్యం, శుభ్రత) [97] సంకలనం: భద్రిరాజు కృష్ణమూర్తి, వి.ఈశ్వరరెడ్డి పాఠ్యగ్రంథం 2020120029210 1984
జన విజయము [98] సదాశివరావు సాహిత్యం 6020010000569 1978
జనని-జన్మభూమి [99] కోడూరి సుబ్బారావు సాహిత్యం 2020120032504 1992
జనులు:మహాజనులు [100] మూలం: మైకేల్ ఇలిన్, ఇ.సెగాల్, అనువాదం: మహీధర రామమోహనరావు నవల 2990100061587 1965
జమదగ్ని [101] పూడి వెంకటరామయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 2040100047123 1985
జమలాపురాన్వయదర్శిని [102] జమలాపురపు పాండురంగ విఠల్ సాహిత్యం 2020120034636 1999
జమీన్ రైతు [103] వేదాంతం వెంకట సుబ్రహ్మణ్యశర్మ నాటకం జమీన్ రైతు నాటకానికి గొప్ప చారిత్రిక నేపథ్యం ఉంది. ఈ గ్రంథాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నిషేధించింది. జమీందారీ ప్రాంతాల్లోని ఆర్థిక అనౌచిత్యాల గురించి నాటకం వ్యాఖ్యానిస్తూండడంతో ప్రజల్లో చైతన్యాన్ని తద్వారా నిర్దయాయుతమన ప్రభుత్వ విధానాల పత్ల వ్యతిరేకతను రేకెత్తిస్తుందని అడ్డుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాకా సాహిత్య అకాడెమీ ప్రచురణలో, జయధీర్ తిరుమల రావు సంపాదకత్వంలో ప్రచురితమైంది. ఈ గ్రంథానికి పీఠికలో బ్రిటీష్ ప్రభుత్వం భయపడి నిషేధించిన పుస్తకాల గురించి చక్కని వివరాలు ఇచ్చారు. (తొలి ముద్రణ 1930వ దశకంలో) 2020120000553 1991
జయంత జయపాలం [104] ఆకెళ్ళ సత్యనారాయణరావు నాటకం 2020050015793 1946
జయంతి [105] రావూరి భరద్వాజ కథల సంపుటి 2020010005483 1956
జయంతి (1958 నవంబరు సంచిక) [106] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003784 1958
జయంతి (1958 డిసెంబరు సంచిక) [107] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003488 1958
జయంతి (1959 జనవరి సంచిక) [108] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003966 1959
జయంతి (1959 ఫిబ్రవరి సంచిక) [109] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003967 1959
జయంతి (1959 మార్చి సంచిక) [110] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003968 1959
జయంతి (1959 ఏప్రిల్ సంచిక) [111] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003969 1959
జయంతి (1959 మే సంచిక) [112] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003970 1959
జయంతి (1959 జూన్ సంచిక) [113] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003494 1959
జయంతి (1959 జులై సంచిక) [114] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003495 1959
జయంతి (1959 ఆగస్టు సంచిక) [115] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003496 1959
జయంతి (1959 సెప్టెంబరు సంచిక) [116] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003497 1959
జయంతి (1959 అక్టోబరు సంచిక) [117] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050002650 1959
జయంతి (1959 నవంబరు సంచిక) [118] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003499 1959
జయంతి (1959 డిసెంబరు సంచిక) [119] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050002963 1959
జయంతి (1960 ఫిబ్రవరి సంచిక) [120] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003500 1960
జయంతి (1960 మార్చి సంచిక) [121] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003501 1960
జయంతి (1960 మే సంచిక) [122] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003503 1960
జయంతి (1960 జూన్ సంచిక) [123] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003504 1960
జయంతి (1960 జులై సంచిక) [124] సంపాదకుడు: విశ్వనాథ సత్యనారాయణ మాసపత్రిక 2020050003505 1960
జయంతిని [125] ఉటుకూరి సత్యనారాయణరావు నాటకం 2020120000582 1942
జయదేవ [126] గూడిపాటి వెంకటాచలం నాటకం 2020010005477 1957
జయదేవుల చరిత్రము [127] గ్రంధి రామలింగస్వామి సాహిత్యం 2030020025654 1926
జయప్రకాశ్ లేఖలు [128] మూలం: జయప్రకాశ్ నారాయణ, అనువాదం: ముదివర్త సత్యనారాయణ లేఖలు 2020010005488 1946
జయప్రకాశ్-అజయఘోష్ లేఖలు [129] జయప్రకాశ్ నారాయణ, అజయఘోష్ లేఖలు 2020010005486 1956
జయ పతాక [130] కందుకూరి రామభద్రారావు కవితల సంపుటి 2020010002717 1953
జయభేరి [131] జాస్తి వేంకట నరసయ్య, ధూళిపాళ వేంకట సుబ్రహ్మణ్యం ఖండకృతుల సంపుటి 2020010005473 1958
జయభేరి (పుస్తకం) [132] విమలానంద భారతి తత్త్వ సాహిత్యం 5010010032815 1954
జయమ్మ కాపురం [133] మునిమాణిక్యం నరసింహారావు నాటకం 2030020025245 1950
జయవిజయులు [134] చావలి శ్రీరామశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణగాథ 2020050016187 1938
జయశంకర్ ప్రసాద్ [135] మూలం. రమేశ్ చంద్ర సాహ, అనువాదం. ఎ.బి.సాయిప్రసాద్ జీవిత చరిత్ర, సాహిత్యం జయశంకర్ ప్రసాద్ ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు. కవిగానే కాకుండా ఆయన ఒక తత్వవేత్తగా, చరిత్రకారుడిగా మరియు శిల్పిగా కూడా గుర్తింపు పొందారు. చివరి సంవత్సరాల్లో ఆయన ప్రాపంచిక విషయాలకు దూరంగా, దాదాపుగా ఒక సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అయితే చదరంగం, తోటల పెంపకం, శాస్త్రార్థ మరియు కవిత్వ పారాయణ మాత్రం కొనసాగించారు. ఆచార్య రామ చంద్ర శుక్లా మరియు మున్షి ప్రేమ్‌చంద్ వంటి ఇతర సాహిత్య దిగ్గజాలకు జయశంకర్ ప్రసాద్ సమకాలికుడు. ఆయన జీవితచరిత్రను భారతీయ సాహిత్య నిర్మాతలు అన్న సీరీస్‌లో భాగంగా సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. 2990100061588 1999
జయ సాహిత్య వ్యాసాలు [136] గార్లపాటి దామోదర నాయుడు వ్యాసాలు 2990100071354 1996
జయసేన విజయము [137] వేదాంతం సీతారామాంజనేయాచార్యులు నాటకం 2020050014353 1938
జయాపజయములు [138] మూలం: పాంచకడిదేవ్, అనువాదం: వేంకటపార్వతీశకవులు నవల 2030020024591 1951
జర్మనీదేశ విద్యావిధానము [139] చిలుకూరి నారాయణరావు విజ్ఞాన సర్వస్వ తరహా చిలుకూరి నారాయణరావు (1889 - 1951) భాషావేత్త, చరిత్రకారుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్ తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు. తరువాత అనంతపురం దత్తమండల కళాశాల(తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది. ఇతడు 1951 జూన్‌ నెల 22న పుట్ట కురుపు వ్యాధి వలన చెన్నైలో పరమపదించాడు. చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తితో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ఆంధ్ర భాషా చరిత్రని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు. ఆయన విద్యావేత్తగా తనకు అత్యంత ప్రయోజనకారి, ఆలోచించి ఏర్పరిచినదని అభిప్రాయం కలిగించిన జర్మనీ విద్యావిధానాన్ని తెలుగు పాఠకులకు ఈ గ్రంథం ద్వారా పరిచయం చేశారు. 2030020025529 1930
జర్నలిస్టుల కోసం [140] గోవిందరాజు చక్రధర్ సాహిత్యం 2020120007248 1997
జర్నలిస్టుల పదకోశము [141] సంకలనం: పరకాల సూర్యమోహన్ సాహిత్యం 2990100071352 2001
జలంధర కథలు [142] జలంధర కథా సాహిత్యం, కథల సంపుటి 2990100071349 2003
జలదాంగన [143] దువ్వూరి రామిరెడ్డి పద్యకావ్యం దువ్వూరి రామిరెడ్డి కవికోకిలగా సుప్రసిద్ధులు. ఆయన ఎన్నో గ్రంథాలను సంస్కృతం, అరబిక్ మున్నగు భాషల నుంచి మధురంగా తెనిగించారు. చాల స్వతంత్ర రచనలు కూడా చేశారు. మృదుమధురమైన పద్యశైలికి ప్రసిద్ధి ఆయన రచనలు. ఈ గ్రంథం అయన రచించిన పద్యకావ్యం. 2030020024920 1920
జవహర్ లాల్ నెహ్రూ [144] అనువాదం: ముదిగంటి జగ్గన్నశాస్త్రి జీవితచరిత్ర 2040100047126 1937
జవహర్ లాల్ ఇందిరకు లేఖలు [145] మూలం: జవహర్ లాల్ నెహ్రూ, అనువాదం: వివరాలు లేవు లేఖలు 2020010005508 1941
జవహర్ లాల్ నెహ్రూ చరిత్రము [146] ఎన్.ఎస్.నారాయణశాస్త్రి జీవితచరిత్ర 2020010005472 1946
జవహర్‌లాల్ నెహ్రూ సమగ్ర జీవిత చరిత్ర [147] నేదునూరి గంగాధరం జీవితచరిత్ర జవహర్‌లాల్ నెహ్రూ భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీగా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. 2990100051726 1966
జగృతి వారపత్రిక కథలు [148] సంకలనం: గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి కథల సంపుటి జాగృతి అనే వారపత్రికలో ప్రచురింపబడిన వివిధ రచయితల కథలను గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి సంకలనం చేసి కథల సంపుటిగా వెలువరించారు. 2020120032496 1992
జాటొపెక్ [149] ఫ్రాంటిసెక్ కోజక్ జీవిత చరిత్ర, క్రీడలు ఎమిల్ జాటొపెక్ చెక్ దేశానికి చెందిన పరుగుల పోటీ ఛాంపియన్. ఆయన 1952 వేసవి ఒలింపిక్స్‌లో 5వేలు, 10వేల మీటర్ల దూరపు పరుగులో బంగారు పతకాలు సాధించి ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు. 10వేల మీటర్ల పరుగును 29నిమిషాల కన్నా తక్కువ సమయంలో గెలిచిన మొదటి అథ్లెట్‌గా చరిత్రకెక్కారు. ఆయన జీవితాన్ని అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ ఫ్రాంటిసెక్ కోజక్ రచన చేశారు. దానికి ఇది తెలుగు అనువాదం. 2030020026752 1936
జాగరీ [150][dead link] మూలం.సతీనాధ బాధురీ, అనువాదం.మద్దిపట్ల సూరి నవల, చారిత్రిక నవల, అనువాదం బెంగాలీ నుంచి తెలుగులోకి అదే పేరుతో అనువాదమైన నవల ఇది. 1942లో జరిగిన ప్రజా విప్లవం నేపథ్యంగా ఈ గ్రంథాన్ని రచించారు. తెల్లవారి మరణించబోతున్న దేశభక్తుని హృదయంలోనూ, అతని తల్లిదండ్రుల(వారూ జైల్లో వేరే ప్రాంతలలో ఉంటారు), అతను దొరికిపోవడానికి కారణమైన తమ్ముని హృదయంలోనూ రేగే భావపరంపరే ఈ నవల. 2000(అనువాదం), 1945(మూలం) 99999990128934 2000
జాజిమల్లి(పుస్తకం) [151] అడవి బాపిరాజు నవల 2020010005431 1951
జాబిల్లి [152] కె.సభా కథలు, బాలల సాహిత్యం కె.సభా రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు. ఆయన రచన ఇది. 2990100071342 2003
జాతక కథలు- ప్రథమ సంపుటి [153] అనువాదం, సంకలనం: స్వామి శివశంకరశాస్త్రి కథా సాహిత్యం, కథల సంపుటి 2990100051665 1960
జాతక కథలు-ద్వితీయ సంపుటి [154] అనువాదం, సంకలనం: స్వామి శివశంకరశాస్త్రి కథా సాహిత్యం, కథల సంపుటి, అనువాదం 2990100051663 1962
జాతక కథలు-తృతీయ సంపుటి [155] అనువాదం, సంకలనం: స్వామి శివశంకరశాస్త్రి కథా సాహిత్యం, కథల సంపుటి, అనువాదం 2990100061580 1963
జాతక కథలు-నాల్గవ సంపుటి [156] అనువాదం, సంకలనం: స్వామి శివశంకరశాస్త్రి కథా సాహిత్యం, కథల సంపుటి, అనువాదం 2020120034652 1970
జాతక కథలు-ఐదవ సంపుటి [157] అనువాదం, సంకలనం: స్వామి శివశంకరశాస్త్రి కథా సాహిత్యం, కథల సంపుటి, అనువాదం 2020120034653 1971
జాతక కథలు- పేరాశ పనికిరాదు [158] అపూర్వ కథా సాహిత్యం, కథల సంపుటి 2990100071347 వివరాలు లేవు
జాతక కథా గుచ్ఛము- ప్రథమ సంపుటి [159] పాళీ మూలము.గౌతమ బుద్ధుడు, సంస్కృత అనువాదం.ఆర్యశూరుడు, తెలుగు అనువాదం. కథా సాహిత్యం, బౌద్ధ మతం బౌద్ధ మత సారస్వతంలో జాతక కథలు ప్రముఖమైనవి, కథా సాహిత్యంలో అత్యంత ప్రాచీన కాలానికి చెందినవీను. ఈ కథల్లో గౌతమ బుద్ధుడు తన గత జన్మలలో ఏ రూపాలలో జన్మించి ఏమేమి చేసి నిర్యాణం చెందాడన్న వివరాలు ఉంటాయి. ఈ కథల్లో బోధిసత్వుడు పక్షులు, జంతువుల నుంచి మొదలుకొని రకరకాల మనుష్యులుగా జన్మించిన గత జన్మల వివరాలు దొరుకుతాయి. అన్నింటీలోనూ ఆయా జన్మల్లో బోధిసత్వుడు శాంతి, సహనం వంటి లక్షణాల కోసం మరణించినట్లుగా ఉండడం గమనార్హం. ఈ కథల్లో రామాయణ గాథలను పోలినవీ కొన్ని ఉన్నాయి. బోధిసత్వుడు రామునిగా జన్మించినట్లు ఆ గాథలు చెప్తాయి. పాళీ భాషలోని ఈ కథల్లో కొన్నిటిని ఆర్యశూరుడు సంస్కృతంలోకి ఆ భాష నుంచి రచయిత తెలుగులోకి అనువదించారు. 2030020024894 1939
జాతక కథా గుచ్ఛము-ద్వితీయ సంపుటి [160] పాళీ మూలము.గౌతమ బుద్ధుడు, సంస్కృత అనువాదం.ఆర్యశూరుడు, తెలుగు అనువాదం. కథా సాహిత్యం, బౌద్ధ మతం బౌద్ధ మత సారస్వతంలో జాతక కథలు ప్రముఖమైనవి, కథా సాహిత్యంలో అత్యంత ప్రాచీన కాలానికి చెందినవీను. ఈ కథల్లో గౌతమ బుద్ధుడు తన గత జన్మలలో ఏ రూపాలలో జన్మించి ఏమేమి చేసి నిర్యాణం చెందాడన్న వివరాలు ఉంటాయి. ఈ కథల్లో బోధిసత్వుడు పక్షులు, జంతువుల నుంచి మొదలుకొని రకరకాల మనుష్యులుగా జన్మించిన గత జన్మల వివరాలు దొరుకుతాయి. అన్నింటీలోనూ ఆయా జన్మల్లో బోధిసత్వుడు శాంతి, సహనం వంటి లక్షణాల కోసం మరణించినట్లుగా ఉండడం గమనార్హం. ఈ కథల్లో రామాయణ గాథలను పోలినవీ కొన్ని ఉన్నాయి. బోధిసత్వుడు రామునిగా జన్మించినట్లు ఆ గాథలు చెప్తాయి. పాళీ భాషలోని ఈ కథల్లో కొన్నిటిని ఆర్యశూరుడు సంస్కృతంలోకి ఆ భాష నుంచి రచయిత తెలుగులోకి అనువదించారు. 2020120034654 1940
జాతక కర్మ పద్ధతి [161] జయంతి శ్రీపతి జ్యోతిష్యం 5010010088291 1917
జాతక చంద్రిక [162] ప్రకాశకులు: తొక్కల నరసింహులు నాయుడు జ్యోతిష్యం 5010010088768 1895
జాతక చక్రమును గుణించు పద్ధతి [163] సంకలనం: జి.ఎల్.ఎన్.శాస్త్రి జ్యోతిష్యం 2020120004206 1985
జాతక చర్య [164] తిరుపతి వేంకటకవులు జీవిత చరిత్ర 2990100051666 1957
జాతక నారాయణీయము-( ప్రథమ సంపుటి) [165] వాడ్రేవు సూర్యనారాయణమూర్తి జ్యోతిష్యం 9000000000647 1957
జాతక ఫల చింతామణి [166] వెల్లాల సీతారామయ్య జ్యోతిష్యం 5010010001012 1930
జాతక మార్తాండము-(ద్వితీయ సంపుటి) [167] ఆకెళ్ళ వేంకటశాస్త్రి జ్యోతిష్యం 2020010005461 1957
జాతక రహస్యము-( ప్రథమ సంపుటి) [168] అబ్బరాజు లక్ష్మీనరసింహారావు జ్యోతిష్యం 2020120034655 1955
జాతి రత్నాలు (స్త్రీల పాటలు-కథావైచిత్రి) [169] ఇల్లిందిల సరస్వతిదేవి సాహిత్యం 2020010005466 1951
జాతి జీవనంపై రామాయణ ప్రభావం [170] కసిరెడ్డి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034679 1992
జాతీయ కవి ఇక్బాల్ [171] ఉర్దూ మూలం: సయ్యద్ ముజఫర్ హుసేన్ బర్నీ, అనువాదం: ఇరివెంటి కృష్ణమూర్తి సాహిత్యం 2020120032511 1987
జాతీయ గీతమాల [172] ఆర్.పద్మ గేయాలు 2020120034657 1999
జాతీయ గీతాలు [173] సంకలనం.గురజాడ రాఘవశర్మ గేయాలు భారత జాతీయోద్యమం సాగుతున్నప్పుడు ఎందరో నాయకులు, కవులు ఉద్యమానికి మద్దతుగా గేయాలు రచించారు. మాకొద్దీ తెల్లదొరతనము, కొల్లాయి గట్టితేమీ మా గాంధి కోమటై పుట్టితేమీ, చక్కనైన రాట్నమే పసందుబాంబురా మొదలైన గేయాలు కార్యకర్తల నోటా, సామాన్యజనుల నోట మార్మోగేవి. మా కొద్దీ తెల్లదొరతనము రచించినందుకు త్యాగమూర్తి గరిమెళ్ళ సత్యనారాయణను ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది. అలా ఉద్యమంలో శిఖరాయ స్థానం అందుకున్నవి గేయాలే. సాహిత్య అకాడమీ ప్రోద్బలంతో ఈ గ్రంథంలో ఆయా గేయాలను సంకలించారు జాతీయోద్యమ కారుడు గురజాడ రాఘవశర్మ. ఈ బృహత్గ్రంథం భారత జాతీయ ఉద్యమంలో తెలుగువారు ఆలపించుకున్న గేయాలతో సుసంపన్నమైంది. 2990100061583 1973
జాతీయ ప్రభుత్వం ప్రజాస్వామ్యం [174] కోగంటి సుబ్రహ్మణ్యం సాహిత్యం 2020120032510 1943
జాతీయ పతాకము [175] కోదాట నారాయణరావు సాహిత్యం 2020010005465 1944
జాతీయ పతాకం-గీతం [176] రావినూతుల శ్రీరాములు గేయాలు 2990100071353 1988
జాతీయ ప్రసంగ సాహితీ [177] ఎస్.గంగప్ప ప్రముఖుల ప్రసంగాల సంకలనం 2020120034659 1970
జాతీయ భారతి [178] పైడిపాటి సుబ్బరామశాస్త్రి గేయాలు 2020010005416 1958
జాతీయ నాయకులు- ప్రథమ భాగము [179] కోటమర్తి చినరఘుపతిరావు జీవిత చరిత్రలు 2020010005415 1945
జాతీయ నాయకులు-ద్వితీయ భాగము [180] కోటమర్తి చినరఘుపతిరావు జీవిత చరిత్రలు 5010010033169 1946
జాతీయ నాయకులు వీర నారీమణులు [181] భూక్యా చిన వేంకటేశ్వర్లు దేశభక్తి సాహిత్యం 2020120029216 1993
జాతీయ యోగా వ్యాయామ క్రీడలు [182] రామజోగారవు సాహిత్యం 2030020025266 1916
జాతీయ విప్లవ జ్యోతి [183] ఐతా చంద్రయ్య గేయ సాహిత్యం 2020120000579 1987
జాతీయ విప్లవ పంధా [184] మూలం: ఆచార్య రంగా, అనువాదం: కె.ఎల్.సింహా సాహిత్యం 2020010005417 1946
జాతీయ సంగీతం [185] శేషుబాబు, సరస్వతిదేవి సాహిత్యం 2020010005468 1948
జాతీయ సమిష్టి ధర్మ తత్త్వ రహస్యము [186] పోకా వెంకట కృష్ణదాసు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034656 1930
జాతీయ స్వాతంత్ర్య సమరంలో ఆంధ్రుల ఉజ్జ్వల పాత్ర [187] మాదల వీరభద్రరావు సాహిత్యం 2040100073375 1986
జానకీపతి శతకము [188] జయంతి రామనాధశాస్త్రి శతకం 2020120034644 1932
జానకీ పరిణయం [189] సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి పద్యాలు జాతక కథా గుచ్చము, తత్సమ చంద్రిక మొదలైన రచనలు చేసిన కవి, పండితుడు సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి రచించిన పద్యకావ్యం ఇది. 2990100071343 1937
జానకీనాయక శతకము [190] మాటూరి వేంకటేశకవి శతకం 2020120034643 1932
జానకీరామము [191] వేదుల వేంకటశాస్త్రి పద్యకావ్యముల సంపుటి 2020120034642 1986
జానకీ శపథం [192] ఆదిభట్ల నారాయణదాసు హరికథ ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహునిగా సుప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీత, సాహిత్య, నృత్య కళలను మేళవించి హరికథ అన్న కొత్త ప్రక్రియను తయారుచేసిన సృజనశీలి. హరికథా సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతూండడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. సంగీత విద్వాంసునిగా ఆయన విజయనగర సంస్థానాధీశుని అభిమానాన్ని చూరగొన్నారు. నడుముకు పైపంచ బిగించి, గంధం పెట్టుకుని, మెడలో మాలవేసి హరికథను ప్రారంభిస్తూ "శంభో" అని నినదిస్తే చుట్టుపక్కల గ్రామాలకు ఆయన కంఠం వినవచ్చేదంటారు. నోబెల్ బహుమతి అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు ఆదిభట్ల వారి అనితర సాధ్యమైన విస్తృత ప్రతిభకు ఆశ్చర్యపోయారు. ఆయన రచించిన పరిమితమైన హరికథల్లో ఇది ఒకటి.(ఇది గ్రంథకర్త మరణానంతరం ప్రచురింపబడింది. నారాయణదాసు 1945లో మరణించారు) 2030020025498 1949
జానకీ-శర్మ [193] మునిమాణిక్యం నరసింహారావు కథలు, హాస్యం మునిమాణిక్యం నరసింహారావు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధిచెందిన హాస్యరచయిత. మరీ ముఖ్యంగా దంపతుల నడుమ జరిగే సున్నితమైన హాస్య శృంగార ఘట్టాలను అందించడంలో ఆయన అందె వేసిన చేయి. ఈ గ్రంథంలో ఊహాత్మకమైన జానకీ, శర్మ దంపతుల జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగే హాస్య, శృంగార ఘట్టాలను నాలుగు కథలుగా మలిచారి మునిమాణిక్యం వారు. 2030020025359 1955
జానకీపతీ శతకము [194] శృంగారం అయ్యమాచార్య శతకం, భక్తి శతక వాౙ్మయం తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన విభాగం. ఈ ప్రక్రియలో పలువురు మహాకవులు, వాగ్గేయకారులు భక్తి, నీతి, వైరాగ్యం మొదలైనవి బోధించారు. ఆ క్రమంలో రచించిన భక్తిశతకమే ఇది. 2020050016522 1924
జానకీప్రియ శతకము [195] రచయిత పేరు లేదు శతకం, భక్తి శతక వాౙ్మయం తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధమైన విభాగం. ఈ ప్రక్రియలో పలువురు మహాకవులు, వాగ్గేయకారులు భక్తి, నీతి, వైరాగ్యం మొదలైనవి బోధించారు. ఆ క్రమంలో రచించిన భక్తిశతకమే ఇది. 2020050014796 1924
జనపదం [196] దాశరధి రంగాచార్య నవల దాశరథి రంగాచార్యులు ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. తెలంగాణా సాయుధ పోరాట నవలల వరుసలో ఇదీ ఒకటి. ఈ నవలను తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, ఆ చరిత్రను నవలలుగా రాయాలని సంకల్పించి ఆ క్రమంలో రెండు నవలలు రాసిన వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం ఇచ్చారు. 2990100071345 2003
జానపద గేయ వాజ్ఙయ పరిచయము [197] హరి ఆదిశేషువు జానపద సాహిత్యం 2020010001725 1954
జానపద గేయాలు [198] సంకలనం. ఎల్లోరా జానపద సాహిత్యం, గేయ సంపుటి జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. ప్రసిద్ధ కవి, రచయితా ఎల్లోరా వాటిని సంకలించి ఈ గ్రంథం రూపంలో అందించారు. 2990100071344 1955
జానపద గేయాలు [199] సంకలన కర్త, స్వరకర్త: ఎ.అనసూయాదేవి జానపద సాహిత్యం 2020120034646 1983
జానపద నృత్యాలు [200] చిగిచర్ల కృష్ణారెడ్డి పరిశోధన జానపద నృత్యాల గురించిన పరిశోధన ఇది. ఈ పరిశోధన చేసినందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 1986లో రచయితకు పీహెచ్డీ లభించింది. 2990100061578 1989
జానపద గేయాలలో పురాణాలు [201] రాసాని వెంకటరామయ్య సాహిత్య పరిశోధన పురాణ సాహిత్యం రకరకాల మార్గాలు త్రోక్కింది. భారతీయ సంస్కృతిలో అవే పురాణాలు అటు శిష్ట సాహిత్యం నుంచి అనేకమైన సాహితీ రూపాలలోకి విస్తరించింది. అందులో జానపద సాహిత్యమూ ప్రముఖమైనదే. ఈ జానపదుల సాహిత్యంలో పురాణాలు అన్న సాహిత్య పరిశోధన అటువంటి వాటిని గురించి సవివరంగా తెలుపుతుంది. 2990100028505 1992
జానపద సాహిత్యం-వీరగాథలు [202] తంగిరాల సుబ్బారావు జానపద సాహిత్యం తంగిరాల వెంకట సుబ్బారావు 1935 మార్చి 30 న జన్మించారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య జి.యన్. రెడ్డి గార్ల పర్యవేక్షణలో "తెలుగు వీరగాథా కవిత్వము" అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించారు. దాన్నే జానపద సాహిత్యం-వీరగాథలు అనే గ్రంథంగా రూపొందించారు. 2990100067438 1975
జానపద సాహిత్యంలో అలంకార విధానము [203] కె.ఋక్నుద్దీన్ జానపద సాహిత్యం, పరిశోధనా గ్రంథం 2990100071217 1989
జానపదుని జాబులు (పల్లెటూరి లేఖలు) [204] బోయి భీమన్న జానపద సాహిత్యం, లేఖలు 2020010005437 1957
జాషువా రచనలు(రెండవ సంపుటం) [205] జాషువా కథా సంకలనం ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు. ఆయన రాసిన కథాసంకలనం ఇది. 2990100071346 2004
జితేంద్రుడు [206] జైనేంద్రకుమార్ నవల, అనువాదం జైనేంద్ర కుమార్ హిందీ సాహిత్యంలో ఉన్నత స్థాయిని పొందిన రచయిత. ప్రేమ్‌చంద్ ఆయనను భారతదేశపు గోర్కీ అని ప్రశంసించగా, మైథిలీ శరణ్‌గుప్తా హిందీ సాహిత్యానికి జైనేంద్రుని రూపంలో రవీంద్రనాథ్ ఠాగూరునూ,శరత్ చంద్ర చటోపాధ్యాయని ఒకేసారి పొందగలిగామని భావించారు. ఆయన రచనలను ప్రేమ్‌చంద్ పబ్లికేషన్స్ అనువదించి ప్రచురించేవి. ఆ క్రమంలోనే ఇది వెలువడింది. 2990100071355 1960
జిడ్డు కృష్ణమూర్తి అనుభవ ధూళి [207] చిక్కాల కృష్ణారావు తత్త్వం 2020120034676 1993
జిడ్డు కృష్ణమూర్తి అవగాహన-మొదటి భాగము [208] జె.ఎస్.రఘుపతిరావు తత్త్వం 2020120034677 1990
జిడ్డు కృష్ణమూర్తి జీవితము-భాషణము [209] జె.శ్రీరఘుపతిరావు జీవిత చరిత్ర, తత్త్వశాస్త్రం జిడ్డు కృష్ణమూర్తి ప్రముఖ తత్వవేత్త. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన స్పృశించిన ముఖ్యాంశాలు - మానసిక విప్లవం, మనోభావ విచారణ, ధ్యానం, మానవ సంబంధాలు, సమాజంలో మౌలిక మార్పు. ఈ గ్రంథంలో ఆయన జీవితం గురించీ, ఆయన ప్రసంగాలూ పొందుపరిచారు. 2990100071357 1993
జిడ్డు కృష్ణమూర్తి తత్త్వంలో నవ్యత-నాణ్యత [210] జె.రఘుపతిరావు తత్త్వం 2020120032514 1992
జీడికంటి రామ శతకము [211] కేశవపట్నం నరసయ్య శతకం 2020120020308 1924
జీమూత వాహనుడు [212] దూడం నాంపల్లి పద్య కావ్యం 2990100028506 1995
జీర్ణం... జీర్ణం...! [213] వేదగిరి రాంబాబు వైద్యం 2020120032502 1993
జీవకారుణ్యము [214] కారుపల్లి శివరామయ్య సాహిత్యం 2020120034666 1914
జీవజ్జ్వాల [215] నార్ల వెంకటేశ్వరరావు సాహిత్యం 2020010005492 1939
జీవశాస్త్ర సంగ్రహము [216] ఆచంట లక్ష్మీపతి జీవశాస్త్రం 2020120034670 1909
జీవన చిత్రాలు [217] అప్పజోడు వేంకట సుబ్బయ్య ఆధ్యాత్మిక సాహిత్యం 99049990030370 1984
జీవనదాత సూర్యుడు [218] మూలం: ఎం.ఎ.తంగరాజు, అనువాదం: కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం 2020050016299 1960
జీవన ప్రభాతము [219] మూలం: రమేశ చంద్ర దత్త, అనువాదం: తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005495 1946
జీవన పోరాటం [220] అడిగోపుల వెంకటరత్నం కవితా సంపుటి 2020120034678 1986
జీవనయానం [221] దాశరథి రంగాచార్యులు ఆత్మకథాత్మకం 2990100061591 1999
జీవన రంగం [222] ప్రకాశకుడు.వట్టికోట ఆళ్వారుస్వామి ఏకాంకికలు ఏకాంకికలు అనేవి ఒకే అంకం కలిగివుండే చిన్న నాటికలు. వీటిని ప్రదర్శించేందుకు అనువు ఎక్కువ ఉంటుంది. వట్టికోట ఆళ్వారుస్వామితో పాటుగా మొత్తం 8మంది రచించిన 8 ఏకాంకికల సంపుటి ఇది. రచయితల్లో దివాకర్ల వేంకటావధాని, పొట్లపల్లి రామారావు వంటి ప్రసిద్ధులు ఉన్నారు. 2030020025320 1955
జీవన వేదము [223] సదానంద భారతి ఆధ్యాత్మిక సాహిత్యం 6020010034668 1995
జీవన శ్రుతులు [224] జె.బాపురెడ్డి కవితా సంపుటి 2020120029217 2001
జీవన సంధ్య [225] రచన: రమేశ్ చంద్ర దత్తు; అనువాదం: శివశంకరశాస్త్రి చారిత్రిక నవల తెలుగు సాహిత్యంపై బెంగాలీ సాహిత్యం ప్రభావం 20వ దశాబ్దిలో చాలా ఉంది. రవీంద్రనాథ్ టాగోర్, శరత్ చంద్ర చటోపాధ్యాయ్, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ వంటి వారితో పాటుగా నాటకకర్త, నవలాకారుడైన రమేశ్ చంద్ర దత్తు రచనలు పుంఖానుపుంఖాలుగా అనువాదమయ్యాయి. అటువంటి వాటిలో ఇదీ ఒకటి. బెంగాలీలో రమేశ్ చంద్రుడు రాసిన ఈ చారిత్రిక నవలను శివశంకరస్వామి అనువదించారు. 2030020025486 1923
జీవన సమరం [226] మూలం: చోరిన్ పోలెవాయ్, అనువాదం: వి.అర్.శాస్త్రి సాహిత్యం 2020010005497 1960
జీవన స్రవంతి [227] చీరాల శ్రీరామశర్మ పద్య కావ్యం 2020120004213 1998
జీవనానంద దాస్ [228] మూలం: చిదానంద దాస్ గుప్త, అనువాదం: కుందుర్తి జీవితచరిత్ర 2990100061590 1979
జీవన్ముక్తి వివేక: [229] సూరి రామకోటిశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120004216 1996
జీవన్ముక్తి ప్రకాశిక [230] అన్నవరపు వేంకట రాఘవశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034669 1930
జీవనోర్మికలు [231] దిగుమర్తి కోదండరామస్వామి సాహిత్యం 2020050014302 1930
జీవశాస్త్ర పదానువాదం [232] టి.రాజేశ్వరి జీవ శాస్త్ర గ్రంథం 2990100066397 2000
జీవాత్మ, పరమాత్మ, జగత్తు [233] త్రివిక్రమ రామానంద భారతీస్వామి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034680 1984
జీవితం [234] మూలం: ట్రూబ్లడ్, అనువాదం: ఎస్.ఆర్.చందూర్ సాహిత్యం 2020010005507 1957
జీవితం [235] జయ సాహిత్యం 2020010005502 1959
జీవిత చక్రం [236] రాధిక నవలల సంకలనం 2020120034672 2001
జీవిత చరిత్ర సంగ్రహము [237] వేదము వేంకటరాయశాస్త్రి ఆత్మకథాత్మకం 2030020024499 1949
జీవిత చరితావళి-మొదటి భాగము [238] ఆదిరాజు వీరభద్రరావు సాహిత్యం 5010010033179 1913
జీవిత ధర్మం [239] సంకలనం: పాతూరి నాగభూషణం సాహిత్యం 2020120034671 1980
జీవిత నావ [240] సంకలనం: కాలారి సీతరామాంజనేయులు ఆత్మకథాత్మకం 2020120029218 2002
జీవిత వలయాలు [241] ఎల్.మాలకొండయ్య కవితా సంకలనం 2020120034673 1971
జీవితపరమార్ధము-వేదాంతశాస్త్రం [242] కొండూరి నాగమణి ఆధ్యాత్మిక సాహిత్యం 2990100028507 1995
జీవిత రహస్యాలు [243] వివరాలు లేవు సాహిత్యం 9000000000546 1936
జీవిత స్వప్నం [244] ఆదవేని ఈశ్వర నవల 2020050014324 1951
జీవిత సాఫల్యానికి గీత చూపిన మార్గము [245] బల్మూరి రామారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2990100030371 1997
జీవితం ఒక నాటకరంగం [246] మూలం. పన్నాలాల్ పటేల్, అనువాదం. వేమూరి ఆంజనేయశర్మ సాహిత్యం, నవల జీవితం ఒక నాటకరంగం పుస్తకం పన్నాలాల్ పటేల్ గుజరాతీ భాషలో రచించిన మానవీనీ భవాయీ నవలకు తెలుగు అనువాదం. గుజరాతీలో మానవీనీ భవాయీగా వెలువడ్డ ఈ నవల గ్రామీణ జీవితం నేపథ్యంగా రచించబడింది. సాంఘిక స్థితిగతులు, వాతావరణ వైపరీత్యాలు రైతు జీవితంపై ఎటువంటి ప్రభావం చూపాయనేది ఆనాటి సంధి కాలానికి ముడిపెట్టి పన్నాలాల్ పటేల్ ఈ నవలను ప్రతిభావంతంగా రచించారు. పన్నాలాల్ ఈ నవల గుజరాతీ మూలాన్ని 1947లో రచించారు. ఈ విశిష్టమైన నవలను నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు భారతదేశంలోని పలు భాషల్లోకి నవలను అనువాదాలు చేయించి ప్రచురించారు. ఆ క్రమంలో 1971లో అంతర భారతీయ గ్రంథమాల పథకం కింద తెలుగులో జీవితం ఒక నాటక రంగం పేరిట అనువాదాన్ని ప్రచురించారు. ఈ నవలను వేమూరి ఆంజనేయశర్మ ప్రచురించారు. అనువాదం 1990లో ద్వితీయ ముద్రణను పొందింది. మానవీనీ భవాయీ నవలా రచనకు 1985లో పన్నాలాల్ పటేల్ ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. 99999990186350 1971
జీవితము-మతము [247] మూలం: టాల్ స్టాయ్, అనువాదం: బెల్లంకొండ రామదాసు వ్యాస సంపుటి 2020010005504 1959
జీవియస్ నవలలు-కథలు [248] జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్యం 2990100066398 1996
జీవేశ్వరులు [249] వివరాలు లేవు సాహిత్యం 5010010088747 1929
జీససు సందేశము [250] మూలం: టాల్ స్టాయ్, అనువాదం: తల్లాప్రగడ ప్రకాశరాయుడు సాహిత్యం 5010010031996 1920
జీసెస్ చరిత్రము [251] వివరాలు లేవు జీవిత చరిత్ర 2020050006447 1957
జేగంటలు [252] జి.వి.కృష్ణారావు సాహిత్యం 2020120034661 1954
జేజమ్మ కథలు [253] సత్తిరాజు రాజ్యలక్ష్మి కథల సంపుటి, బాలల సాహిత్యం 2990100071356 2005
జేబు దొంగలు [254] విశ్వనాథ సత్యనారాయణ నవల 2020050016352 1936
జేబురుమాలు [255] బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం కథల సంపుటి 2020010005491 1946
జై వీరహనుమాన్ [256] ధూళిపాళ రామమూర్తి తులసీదాసు చరిత్ర 2020120004195 1999
జై సోమనాధ్ [257] మూలం: కులపతి కె.ఎం.మున్షీ, అనువాదం: భండారు సదాశివరావు చారిత్రిక నవల 2990100061584 2001
జైత్ర యాత్ర [258] మూలం: హూకో, అనువాదం: శ్రీనివాస చక్రవర్తి రూపకం 2020010005430 1956
జైమిని భారతము [259] సముఖము వేంకట కృష్ణప్పనాయుడు ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణం 2020120032498 1915
జైమిని భారతము సంశోధనాత్మక పరిశీలనము [260] ముదిగొండ వీరేశలింగం పరిశీలనాత్మక గ్రంథం 2020120034637 1983
జైమినీ భారతము [261] పిల్లలమర్రి పినవీరభద్రకవి ఆధ్యాత్మిక సాహిత్యం, పురాణం 2020120034633 1940
జైలు గోడల మధ్య... [262] పరిశోధన: వేదగిరి రాంబాబు పరిశోధనాత్మక గ్రంథం 2020120007236 1987
జొరొసంకొ ఇల్లు [263][dead link] మూలం.లీలా మజుందారు, అనువాదం.దుద్దుకూరు కృష్ణారావు బాల సాహిత్యం, జీవిత చరిత్ర ఇది ప్రసిద్ధ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ బాల్య జీవనం. జొరొసంకొ ఇల్లు ఆయన వంశీకులైన ఠాకూర్లు(ఆంగ్లరూపం టాగోర్) నివసించిన ఇల్లు, మొట్టమొదటి బ్రహ్మసమాజ ప్రార్థనామందిరం నెలకొన్న ప్రదేశం కూడా. ఆ విశాలమైన ఇంటిలోనే రవీంద్రుని బాల్యం గడిచింది. ఏ వ్యక్తి ఐనా బాల్యంలో తనపై పడిన ప్రభావానికి రూపమే. అలానే రవీంద్రుడు ఏ స్థాయికి ఎదిగినా దాని వెనుక ఆయన బాల్యపు అనుభూతులు, అనుభవాలు ఉంటాయి. ఆ బాల్యానికి చిహ్నమే జొరొసంకొ ఇల్లు. ఈ గ్రంథాన్ని బాలలు చదువుకునేందుకు అనువుగా రచించారు. 99999990128917 1984
జోక్స్ వరల్డ్ [264] గుత్తల శ్రీనివాసరావు హాస్యం 2020120034682 2000
జ్యోతిర్మయి [265] అవసరాల వెంకటనర్సు నాటకం 2020010005533 1946
జ్యోతిర్మాల (అమెరికా మహాపురుషుల పదచిత్రాలు)[266] రచన: ఫ్రాంక్ లూథర్ మాట్; అనువాదం: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు జీవిత చరిత్రలు, వ్యాస సంకలనం పాత్రికేయ బోధనలో అనుభవం కలిగిన ఫ్రాంక్ లూథర్ మాట్ ఈ గ్రంథాన్ని సంకలించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మహావ్యక్తుల జీవితాలను గురించిన వ్యాసాలు సంకలనం చేసి గాలరీ ఆఫ్ అమెరికన్స్ అనే పుస్తకం ప్రచురించారు. దానిలోంచి తెలుగువారికి ఆసక్తికలిగిస్తాయని అనిపించిన 12 వ్యాసాలు మాత్రం స్వీకరించి అనువదించారు. ఇందులో జార్జి వాషింగ్టన్ మొదలుకొని హెన్రీ ఫోర్డ్, సర్ విలియం ఫిప్స్ వరకూ పన్నెండుమంది జీవిత చరిత్ర వ్యాసాలున్నాయి. 2020010001211 1955
జ్యోతిర్లీల [267] రాజా వేంకటాద్రి అప్పారావు నాటకం ఇది నూజివీడు పాలకుడు రాజా వేంకటాద్రి అప్పారావు రచించిన ఐదంకాల నాటకం. నాటకంలో దేవతలు, దిక్పాలకులు, చారిత్రిక స్త్రీ పురుషులు పాత్రలు. ఆంధ్ర పౌరుషం వెలిగి, వెలుగులు పంచేందుకు జరిగిన జ్యోతిష లీలను, తద్ఫలితంగా ఏర్పడిన చారిత్రిక పరిణామాలను ఈ నాటకంలో ఇతివృత్తంగా స్వీకరించి రచించారు. ఈ చారిత్రిక నాటకం కాకతీయ పరిపాలన కాలంలో జరుగుతుంది. గణితంలో ఉత్తమ స్థితిని అందుకున్న లీలావతి, కాకతీయ రాజ్యపాలన చేసిన స్త్రీ రుద్రమదేవి దీనిలో పాత్రధారులు కావడం విశేషం. 2030020024704 1927
జ్యోతిర్వినోదిని [268] ఐ.వి.ఆర్.శర్మ జ్యోతిష్యం 2020120034688 1918
జ్యోతిర్వేదము [269] గొబ్బూరు వెంకటానంద రాఘవరావు జ్యోతిష్యం 2990100051670 1960
జ్యోతిశాస్త్ర విషయము [270] వివరాలు లేవు జ్యోతిష్యం 5010010088795 1903
జ్యోతిష్య విద్యాప్రకాశిక [271] ఆకెళ్ళ వెంకటశాస్త్రి జ్యోతిష్యం 2020120034687 1928
జ్యోతిషార్ణవనవనీతము [272] పింగళి వెంకటరామజోస్యులు జ్యోతిష్యం 2020010005536 1953
జోరాజానీ [273] జి.నారాయణరావు నవల 2020050016329 1931
జ్ఞాన జ్యోతి-రెండవ భాగము [274] ప్రచురణ:ఆకురాతి చలమయ్య సాహిత్యం 2020010005255 1951
జ్ఞాన దీపిక [275] సందాపురం బిచ్చయ్య కవితా సంపుటి 2020120000439 1999
జ్ఞాన నేత్రం [276] వాచస్పతి కథల సంపుటి 2990100071358 1965
జ్ఞాన నేత్రం-మొదటి సంపుటి [277] బుచ్చిబాబు కథల సంపుటి 2990100066399 1993
జ్ఞానం: విజ్ఞానం [278] మూలం: ఇలిన్, సిగాల్, అనువాదం: మహీధర జగన్మోహనరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020010005517 1957
జ్ఞాన ప్రభ [279] భాగవతి రామమోహనరావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000468 1987
జ్ఞాన ప్రసూనాంబికా శతకము [280] శిష్టు సర్వశాస్త్రికవి శతకం 2020120004134 1918
జ్ఞానపీఠ విశ్వనాథ శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్య వైభవము [281] కోటి సూర్యనారాయణమూర్తి వ్యాస సంపుటి, పరిశోధనా గ్రంథం 2990100073376 1992
జ్ఞాన భాస్కరము [282] వెంకట సుబ్బారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2030020025592 1930
జ్ఞాన వాశిష్ఠము [283] చింతలపాటి లక్ష్మీనరసింహశాస్త్రి ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000438 1985
జ్ఞానామృతసారము [284] కౌతా మోహనరామశాస్త్రి ఆధ్యాత్మికత, హిందూ మతం జ్ఞానయోగం ద్వారా ముక్తిని సాధించడం అద్వైత సిద్ధాంతంలో, సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన మోక్షమార్గం. ఈ జ్ఞానమార్గం ఎటువంటిదో దానిని ఎలా సాధిస్తారో వంటి విషయాలను అద్వైత పరంగా ఈ గ్రంథంలో వివరించారు. 2020120004149 1971
జ్ఞాని [285] ధనికొండ హనుమంతరావు నవల 2020010005519 1953
జ్ఞానేశ్వరి [286] మూలం:జ్ఞానేశ్వర్, అనువాదం:దిగవల్లి శేషగిరిరావు అనువాద సాహిత్యం 2020010005258 1952
జ్ఞాపకశక్తి-చదివే పద్ధతులు [287] పి.వి.కృష్ణారావు సాహిత్యం 2020120000440 1999
జ్ఞాపకశక్తికి మార్గాలు [288] జి.వెంకటేశ్వర్లు సాహిత్యం 2990100071359 1995

మూలాలు[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]