వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఘ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఘనవృత్తము [1] కోరాడ రామకృష్ణయ్య సాహిత్యం 2020010001909 1917
ఘంటసాల చరిత్ర [2] గొర్రిపాటి వెంకట సుబ్బయ్య సాహిత్యం 2020120000429 1947
ఘంటారావం [3] మూలం:విక్టర్ హ్యూగో, అనువాదం:సూరంపూడి సీతారమ్ సాహిత్యం 2020050015335 1954
ఘోరకలి (పుస్తకం) [4] గరిమెళ్ల సుబ్రహ్మణ్యశర్మ నాటకం 2020050015157 1927
ఘోష యాత్ర [5] మల్యాల జయరామయ్య సాహిత్యం 2020050016082 1939