వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
టాల్ స్టాయ్ కథలు [1] మూలం.టాల్ స్టాయ్, అనువాదం.హోసూరు నంజుండరాఫు కథల సంకలనం 2030020024663 1936
టాల్ స్టాయ్ కథలు(రెండవ భాగం) [2] మూలం.టాల్ స్టాయ్, అనువాదం.భమిఢపాటి కామేశ్వరరావు కథల సంకలనం 9000000004327 1957
టాల్ స్టాయ్ జీవితం [3] మాహీధర రామమోహనరావు జీవితచరిత్ర 9000000004991 1935
టిబెట్టు విప్లవం: నెహ్రూ తాత్విక బోధన [4] సంపాదకుడు, పీపుల్స్ డెయిలీ రాజకీయం 9000000004793 1959
టీకాలు(పుస్తకం) [5] కర్రా రమేశ్ రెడ్డి వైద్యం 2020120002106 1990
టెలీఫోన్ కథ [6] సేకరణ: సునీల్ వైజ్ఞానిక గ్రంథం టెలిఫోన్ పరికరం కనిపెట్టినప్పటి నుండి నేటి వరకు దాని పరిణామక్రమాన్ని, దాని ఉపయోగాన్నీ, దాని చరిత్రను వివిధ పుస్తకాలలో వివిధ రచయితలు రాశారు. ఆ పుస్తకాల నుండి విషయాలను సేకరించి రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. 9000000004531 1958