వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఛ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు[మార్చు]

పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఛందః పద కోశము [1] సంగ్రహకర్త: కోవెల సంపత్కుమారాచార్య, పరిష్కర్త: దువ్వూరి వెంకటరమణశాస్త్రి భాషా సంబంధ గ్రంథము 2020120029062 1977
ఛందో దర్పణము [2] రచయిత: అనంతామాత్యుడు, వ్యాఖ్యాత: చిర్రావూరి శ్రీరామశర్మ కావ్యం 2020120029063 1998
ఛందో ముకురము [3] రామభూపాలరావు భాష 2020120034334 1936
ఛందో వ్యాకరణము [4] మేడిచర్ల ఆంజనేయమూర్తి వ్యాకరణం 2990100071285 1981
ఛత్రపతి శివాజి(నాటకం) [5] రామకృష్ణాచార్య నాటకం 2020120007118 1943
ఛత్రపతి శివాజి(హరికథ) [6] ములుకుట్ల పున్నయ్యశాస్త్రి భాగవతార్ హరికథ 2020010004665 1949
ఛత్రపతి శివాజి(కథల సంపుటి) [7] వివరాలు లేవు కథల సంపుటి 2020120012603 1968
ఛత్రసాలుడు-రెండవ భాగం [8] మూలం.బాలచంద్ నానచంద్ పాషాషకీల్, అనువాదం.ప్రతివాద భయంకరం రంగాచార్యులు కొంపెల్ల జనార్దనరావు నవల ఛత్రసాలుడు అనే ఈ గ్రంథాన్ని షకీల్ అనుమతితో ప్రతివాద భయంకరం రంగాచార్యులు, కొంపెల్ల జనార్ధనరావు అనువాదం చేశారు. ఈ నవలను తెలుగులో ప్రచురించేందుకు కృషిచేసినవారు అప్పటి పిఠాపురం ఆస్థానకవులైన వేంకట పార్వతీశ్వర కవులు. వారు తమ ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించారు. గ్రంథాన్ని ముద్రించేందుకు పిఠాపురం రాజా వారే కాక రాజబంధువులు కొందరు కూడా సహకరించారు. 2030020024658 1929
ఛత్రారామం [9] చైనీస్ మూలం: మేరియయెన్, ఆంగ్ల అనువాదం: రిచర్డ్ ఎం.మకార్ధీ, తెలుగు అనువాదం: మల్లాది నరసింహశాస్త్రి నవల, అనువాదం 2020010004667 1958
ఛొమాణొ ఆఠొ గుంఠొ [10] మూలం: ఫకీర మోహన్ సేనాపతి, అనువాదం: ఉరిపండా అప్పలస్వామి నవల 2020010001249 1956
ఛాయ రేడియో నాటికలు [11] ముద్దా విశ్వనాధం రేడియో నాటికలు 2020120029074 1956
ఛాయాగ్రహణ తంత్రము (ద్వితీయ భాగము) [12] ఎన్.గోపాలస్వామి నాయుడు సాహిత్యం 2020120034351 1928
ఛిన్న హస్తము (మొదటి భాగము) [13] జొన్నలగడ్డ సత్యనారాయణశాస్త్రి సాహిత్యం 2020010001757 1954
ఛిన్న హస్తము (రెండవ భాగము) [14] జొన్నలగడ్డ సత్యనారాయణశాస్త్రి సాహిత్యం 2020010004724 1947