Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - ఖ

వికీపీడియా నుండి
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు
అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.

అంకెలు - - - - - - - - - - - - - - అం - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - - - - క్ష

డీఎల్‌ఐలోని తెలుగు పుస్తకాలు

[మార్చు]
పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం
ఖగోళశాస్త్రం వినోదం-విజ్ఞానం [1] వి.కొమరొవ్ ఖగోళ శాస్త్రం 2990100061621 1989
ఖనసుల్ అన్ బియా మొఖ్తసర్ [2] హుస్సేన్ హంనిఫి సాహిత్యం 2020010012101 1957
ఖనిజాన్వేషణ పద్ధతులు [3] సి.బొర్రేశ్వరరావు సాహిత్యం 2020120034796 1984
ఖడ్గ తిక్కన [4] సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి 2020120034792 వివరాలు లేవు
ఖడ్గలక్షణ శిరోమణి [5] రచన. నవనప్ప, సంపాదకత్వం. నిడదవోలు వెంకటరావు ఖడ్గ శాస్త్రము ఖడ్గాల రకాలు, వాటి తయారీ విధానం, ప్రత్యేకమైన ఉపయోగాలు వంటి ఎన్నో విశేషాలతో రాసిన చంపూ గ్రంథమిది. రచయిత పుదుక్కోటైకు చెందిన విశ్వబ్రాహ్మణ కులస్తుడు, కత్తుల తయారీలో నిపుణుడు ఐన నవనప్ప. పూర్వ సమాజంలో వివిధ కులస్తులు తమ తమ ప్రత్యేక వృత్తినైపుణ్యాల గురించి విపులంగా రచించిన వృత్తి విద్యా గ్రంథాల్లో ఇది ఒకటి. ఇప్పటికి సామూహిక చేతన నుంచి జారిపోయిన ఎన్నో రకాల కత్తుల పేర్లు, వాటి వివరాలు ఇందులో అందిస్తారు. నిఘంటు నిర్మాణానికి ఆయా ఖడ్గాల పేర్లు, వివరాలు ఎంతగానో ఉపకరిస్తాయి.1950(రచనా కాలం కాదు. క్రిటికల్ ఎడిషన్ ప్రచురించిన కాలం మాత్రమే) 2030020025457 1950
ఖలీల్ జిబ్రాన్ ప్రవక్త [6] చిక్కాల కృష్ణారావు ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034793 1994
ఖాకీ బతుకులు [7] స్పార్టకస్ నవల 2990100061625 1998
ఖాదీ [8] వివరాలు లేవు వ్యాస సంపుటి 2990100068566 1949
ఖాదీ అర్థశాస్త్రం [9] రచన: మహాత్మా గాంధీ; అనువాదం: కొడాలి ఆంజనేయులు అర్థశాస్త్రం ఖద్దరు భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్వదేశీ వస్తువులే ఉపయోగించమని, అందులో ముఖ్యమైన భాగంగా ఖద్దరునే మిల్లుబట్టలకు ప్రత్యామ్నాయంగా ధరించమని గాంధీ ఇచ్చిన పిలుపు కోట్లాది మంది భారతీయులను మౌలికంగా కదిలించింది. వారు ఖాదీ ధరించడమే కాక స్వయంగా నూలు వడికేవారు. ఈ ప్రయత్నంతో ఆయన భారతదేశంలో జరుగుతున్న మిల్లు దుస్తుల దోపిడీ, తద్వారా బ్రిటీష్ ప్రభుత్వానికి ఆదాయాలకు అడ్డుకట్ట వేశారు. పైగా ఖద్దరు కట్టుకోవడం ద్వారా భారతీయ జాతీయోద్యమానికి తేలికగా మద్దతునివ్వవచ్చన్న భావన వ్యాపింపజేశారు. ఆ ఖాదీ ఆర్థికంగా ఎటువంటీ మార్పులు తీసుకువస్తుందన్న విషయం ఇందులో ప్రస్తావించారు. 2990100061620 1958
ఖాదీ తత్త్వము [10] కోట నాగభూషణం ఉపన్యాస సంపుటి 5010010001127 1930
ఖాదీ సిద్ధాంతము [11] కాశీనాధుని పూర్ణమల్లికార్జనుడు సాహిత్యం 2020010005816 1947
ఖుర్ ఆన్ షరీఫ్-మొదటి సంపుటి [12] మొహమ్మద్ ఖాసిం ఖాన్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120000709 1943
ఖుర్ ఆన్ షరీఫ్-రెండవ సంపుటి [13] మొహమ్మద్ ఖాసిం ఖాన్ ఆధ్యాత్మిక సాహిత్యం 2020120034797 1943
ఖూనీ(పుస్తకం) [14] కవిరాజు నాటకం 2020050015966 1935
ఖైదీ(పుస్తకం) [15] పడాల రామారావు నవల 2020050092729 1952
ఖండకావ్యం [16] అన్నాపంతుల చిరంజీవిశాస్త్రి సాహిత్యం 2020050005750 1929
ఖండకావ్యము-మొదటిభాగం [17] గుర్రం జాషువా సాహిత్యం 5010010032831 1946
ఖండకావ్యములు-నాల్గవ సంపుటి [18] తుమ్మల సీతారామమూర్తి సాహితీ సర్వస్వం 2990100061622 2001
ఖండకావ్యములు [19] ఉమర్ ఆలీషా సాహిత్యం 2020120000707 1905
ఖండకావ్య ద్వయము [20] వాసిష్ఠ గణపతిముని, అనువాదం:గుంటూరు లక్ష్మీకాంతం ఖండకావ్య సంపుటి 2020010005648 1959

మూలాలు

[మార్చు]

డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా[dead link]