వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి/DLI లోని తెలుగు పుస్తకాల జాబితా - క్ష
Jump to navigation
Jump to search
అక్షరక్రమంలో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు అంతర్జాలంలో ఉన్న విలువైన తెలుగు పుస్తకాలు మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రారంభించిన తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు పనిలో భాగంగా ఈ జాబితా చేపట్టి అభివృద్ధి చేస్తున్నాం. డిజిటల్ లైబ్రరీలోని పలు తెలుగు పుస్తకాల లింకులు, వివరాలు జాబితా చేస్తూ కింద అక్షర క్రమంలో చేర్చుతున్నాము. వీటిలో చాలావరకూ కాపీరైట్లు లేనివే ఉన్నా కొన్ని మాత్రం కాపీరైట్ పరిధిలో ఉన్నవి ఉండివుండొచ్చు.
అంకెలు - అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ
డ - ఢ - త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్షడీఎల్ఐలోని తెలుగు పుస్తకాలు
[మార్చు]పుస్తకం, లింక్ రచయిత కాటగిరీ పుస్తకం గురించి డి.ఎల్.ఐ. బార్‌కోడ్ ప్రచురణ సంవత్సరం క్షరాక్షరోపాదిద్వయ దోషరహిత పరమతత్వ కందములు [1] భాగవత కృష్ణదేశిక ప్రభువులు సాహిత్యం 2020010005650 1952 క్షాత్రయుగము నాటి హింద్వార్యులు [2] మాడపాటి హనుమంతరావు చరిత్ర ఆర్యజాతిగా భావిస్తున్న గంగా మైదాన ప్రాంతవాసులు క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.250 వరకు ఎలా ఉన్నారన్న వివరాలతో ఈ పుస్తకం రాశారు. రామాయణ మహాభారతాల నాటి కాలం క్రీ.పూ.3000 నుంచి క్రీ.పూ.250 వరకూ విస్తరించిందని భావిస్తూ ఆ యుగానికి క్షాత్ర యుగం (వీరగాథల కాలం కనుక) పేరుపెట్టారు. ఆ కాలంలో ఆర్యులు ఎలాంటి దుస్తులు ధరించేవారు, ఏ ఆహారం స్వీకరించేవారు, వావివరుసలు ఏలా ఉండేవి వంటి అంశాలను అప్పటికాలపు సాహిత్యంగా భావిస్తున్న మహాభారత, రామాయణాలను ఆధారంగా చేసుకుని వివరించారు. ఈ యుగాన్ని ఆనాటి కాలంలోని పలువురు చరిత్రకారులు క్రీ.పూ.1200 నుంచి క్రీ.పూ.200 వరకూ విస్తరించిందని భావించినా రచయిత మాత్రం సి.వి.వైద్యా అన్న ప్రసిద్ధ చరిత్రకారుని ఆధారం చేసుకుని క్రీ.పూ.3000 నుంచి క్షాత్రయుగం ఉందన్న నిశ్చయానికి వచ్చి ఈ గ్రంథ రచన చేశారు. గ్రంథంలోని పలు విషయాలపై వైద్యా ప్రభావం ఉందని ఆయన ప్రకటించారు. 2990100067500 1927 మూలాలు
[మార్చు]