విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నం-సికింద్రాబాద్
ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గందురంతో ఎక్స్‌ప్రెస్
స్థానికతఆంధ్రప్రదేశ్, తెలంగాణ
తొలి సేవ2012 జూలై 12
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు2
గమ్యంవిశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం701 కి.మీ. (436 మై.)
సగటు ప్రయాణ సమయం10 గంటల 30 నిమిషాలు
రైలు నడిచే విధంత్రై-వీక్లీ
రైలు సంఖ్య(లు)22203/22204
సదుపాయాలు
శ్రేణులుఏసీ 1, 2, 3
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలులేదు
చూడదగ్గ సదుపాయాలుపెద్ద కిటికీలు
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్ఎల్‌హెచ్‌బి రేక్
పట్టాల గేజ్బ్రాడ్ - 1,676 mm (5 ft 6 in)
వేగంగంటకు 73 కి.మీ.లు

విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ అనేది భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ ఏసి ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది 2011-12 రైల్వే బడ్జెట్‌లో అప్పటి భారతీయ రైల్వేమంత్రి మమతా బెనర్జీ ద్వారా సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు కలుపబడింది. ఇది రెండు నగరాల మధ్య అత్యంత వేగవంతమైన మార్గం, 18 కోచ్‌లను కలిగి ఉంటుంది.[1] 2012, జూన్ 30న, రైలును జూలై 6న ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.[2] అయితే 2012. జూలై 12న విశాఖపట్నం నుండి ప్రారంభించబడింది.[3]

వివరాలు

[మార్చు]

విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ 10 గంటలు, 15 నిమిషాలలో 701 కి.మీ. (436 మై.) దూరాన్ని కవర్ చేయడానికి రెండు నగరాల మధ్య రెండు స్టాప్‌లను కలిగి ఉంది. ఇది రెండు నగరాల మధ్య వేగవంతమైన 2వ రైలు.[4] ఈ రైలుకు విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్లలో వాణిజ్య స్టాప్‌లు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం మధ్య కనెక్టివిటీని పెంచడానికి 2021, అక్టోబరు 1 నుండి ఇది గుంటూరు జంక్షన్ మీదుగా మళ్ళించబడింది.[5]

కాల పట్టిక

[మార్చు]
విశాఖపట్నం-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
22204 స్టేషన్లు 22203
రాక నిష్క్రమణ రాక నిష్క్రమణ
---- 20:15 సికింద్రాబాద్ జంక్షన్ 06:05 ----
23:53 23:55 గుంటూరు జంక్షన్ 01:25 01:27
01:00 01:10 విజయవాడ జంక్షన్ 00:30 00:40
06:25 ---- విశాఖపట్నం జంక్షన్ ---- 19:50

కోచ్, రేక్

[మార్చు]

సిసి;- 1ఏసీ—1, 2ఏసీ—3, 3ఏసీ—11, ఈఓజి—2 మొత్తం 18 ఎల్హెచ్బి కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలు లాల్లగూడ WAP-7 ద్వారా లాగబడింది, ఈ రైలుకు ఆర్ఎస్ఏ లేదు. సింగిల్ డెడికేటెడ్ రేక్. పిఎం @ ఎస్సీ/ఎస్సీఆర్

మూలాలు

[మార్చు]
  1. "Duronto Express on tracks soon". CityofVizag.com. Archived from the original on 22 March 2012. Retrieved 31 March 2012.
  2. "Secunderabad–Visakhapatnam Duronto will officially be flagged off on 6th July". IndiaRailInfo.com. Retrieved 2 July 2012.
  3. "Tri-weekly Duronto from tomorrow". The Hindu. 11 July 2012. Retrieved 12 July 2012.
  4. "New tri-weekly Duronto express between Secunderabad-Vizag introduced". Business Line. Retrieved 12 July 2012.
  5. "South Central Railway".