Jump to content

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
(Afghanistan national cricket team నుండి దారిమార్పు చెందింది)
ఆఫ్ఘనిస్తాన్
అసోసియేషన్ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు
వ్యక్తిగత సమాచారం
టెస్టు కెప్టెన్హష్మతుల్లా షాహిదీ
ఒన్ డే కెప్టెన్హష్మతుల్లా షాహిదీ
Tట్వంటీ I కెప్టెన్రషీద్ ఖాన్[1][2]
కోచ్జోనాథన్ ట్రాట్
చరిత్ర
టెస్టు హోదా పొందినది2017
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాఅనుబంధ సభ్యత్వం (2001)
అసోసియేట్ సభ్యత్వం (2013)
పూర్తి సభ్యత్వం (2017)
ICC ప్రాంతంఆసియా
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[7] అత్యుత్తమ
టెస్టులు 11వ 9వ (1 May 2020)[3]
వన్‌డే 9వ 8వ (9 July 2023)[4][5]
టి20ఐ 10వ 7వ (5 May 2019)[6]
టెస్టులు
మొదటి టెస్టుv.  భారతదేశం M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, భారతదేశం వద్ద 14–18 జూన్ 2018
చివరి టెస్టుv.  బంగ్లాదేశ్ at షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మీర్పూర్ వద్ద; 14–17 జూన్ 2023
టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[8] 7 3/4
(0 draws)
ఈ ఏడు[9] 1 0/1 (0 draws)
వన్‌డేలు
తొలి వన్‌డేv.  స్కాట్‌లాండ్ at Willowmoore Park, Benoni; 19 April 2009
చివరి వన్‌డేv.  దక్షిణాఫ్రికా at Narendra Modi Stadium, Ahmedabad; 10 November 2023
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[10] 161 77/79
(1 టైలు, 4 ఫలితం తేలలేదు)
ఈ ఏడు[11] 20 7/13
(1 టైలు, 0 ఫలితం తేలలేదు)
పాల్గొన్న ప్రపంచ కప్‌లు3 (first in 2015)
అత్యుత్తమ ఫలితం6వ స్థానం (2023)
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ2 (first in 2009)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2018)
ట్వంటీ20లు
తొలి టి20ఐv.  ఐర్లాండ్ P. సారా, కొలంబో వద్ద; 1 ఫిబ్రవరి 2010
చివరి టి20ఐv.  భారతదేశం జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ క్రికెట్ ఫీల్డ్, హాంగ్జౌ వద్ద; 7 అక్టోబర్ 2023
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[12] 118 74/42
(1 టైలు, 4 ఫలితం తేలలేదు)
ఈ ఏడు[13] 11 6/4
(0 టైలు, 1 ఫలితం తేలలేదు)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ6 (first in 2010)
అత్యుత్తమ ఫలితంసూపర్ 10 (2016)
ఐసిసి టి20 ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ4 (first in 2010)
అత్యుత్తమ ఫలితంఛాంపియన్స్ (2010)

Test kit

ODI kit

T20I kit

As of 10 November 2023

ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. 19వ శతాబ్దం మధ్యకాలం నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ ఆడుతున్నారు. అయితే 21వ శతాబ్దం ప్రారంభంలోనే జాతీయ జట్టు విజయాలు సాధింజ్చడ్మం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 1995లో ఏర్పడింది. 2001లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కి అనుబంధ సభ్యునిగా,[14] 2003లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC [15] సభ్యునిగా మారింది. దాదాపు ఒక దశాబ్దం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తర్వాత, 2017 జూన్ 22 న లండన్‌లో జరిగిన ఐసిసి సమావేశంలో, ఆఫ్ఘనిస్తాన్‌కు పూర్తి ఐసిసి సభ్యత్వం (అందువలన టెస్ట్ హోదా ) ఇచ్చింది. ఐర్లాండ్‌తో కలిపి, ఇది టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య పన్నెండుకు చేరుకుంది. ఐసిసి అనుబంధ సభ్యత్వం నుండి పూర్తి సభ్య హోదాను సాధించిన మొదటి దేశం ఇది.[16][17]

2023 ఫిబ్రవరి నాటికి ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) క్రికెట్‌లో జట్టు 10వ స్థానంలో ఉంది.[18] 2019 ఫిబ్రవరి 23 న డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన 278/3 స్కోరుతో అత్యధిక T20I స్కోరుతో ప్రపంచ రికార్డు స్థాపించింది.

2021 ఆగస్టులో, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి భవిష్యత్తులో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు పాల్గొనడంపై ఆందోళనలు, సందేహాలు తలెత్తాయి.[19][20] 2021 ఆగస్టు 15 న తాలిబాన్ స్వాధీనం సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న ఆఫ్ఘన్ జాతీయ క్రికెటర్లు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళనలు తలెత్తాయి [21] 2021 ఆగస్టు 31 నాటికి, ఆఫ్ఘనిస్తాన్ మహిళల జాతీయ క్రికెట్ జట్టులోని ముగ్గురు కెనడాకు వలస వెళ్లగా, ఇతరులు తమను తాలిబాన్ ఎలా చూస్తారని భయపడుతున్నారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లలో పురుషుల క్రికెట్ జట్టు భాగస్వామ్యానికి తాలిబాన్ అంతరాయం కలిగించదని, 2021 సెప్టెంబరులో శ్రీలంకలో ప్రారంభం కానున్న పాకిస్తాన్‌తో మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్‌ను ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్‌ను అనుమతిస్తామని తాలిబాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.[22][23] టూర్‌ను 2022కి రీషెడ్యూల్ చేస్తున్నట్లు 2021 ఆగస్టులో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇది తరువాత 2023కి మార్చారు. పర్యటన 2023 మార్చి 24 - 27 మధ్య జరిగింది.[24]

రాజకీయ గందరగోళం ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మీడియా మేనేజర్ హిక్మత్ హసన్ 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పాల్గొంటుందని ధ్రువీకరించారు.[25]

అసోసియేట్ సభ్యత్వం

[మార్చు]

ఆఫ్ఘనిస్తాన్ 2001లో ఐసిసిలో అనుబంధ సభ్యునిగా మారింది. ఆ తర్వాత 2009 లో, 2015 వరకు వన్డే హోదాను పొందింది. వారు ప్రస్తుతం తమ దేశీయ క్రికెట్ వనరులను అభివృద్ధి చేస్తున్నారు. 2015 ప్రపంచ కప్‌కు ముందు, ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం పాకిస్తాన్ బోర్డుతో రెండు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశారు.

2012లో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఐసిసితో అసోసియేట్ సభ్యత్వం కోసం నామినేట్ చేయాలని నిర్ణయించింది, జూన్‌లో జరిగిన ఐసిసి వార్షిక సమావేశంలో ఈ అభ్యర్థనను పరిశీలించారు. అసోసియేట్‌గా మారడం అంటే అధిక నిధులు లభిస్తాయి ($700,000 నుండి $850,000కి పెరుగుతాయి). ముఖ్యంగా అంతర్యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో, క్రికెట్-ఆకలితో ఉన్న ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.[26][27]

2013 మార్చిలో, 2015 ప్రపంచ కప్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ అభివృద్ధికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య రెండు సంవత్సరాల అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది.

పిసిబి, ఆట నేర్పే కార్యక్రమాలు, కోచింగ్ కోర్సులు, నైపుణ్యం, పనితీరు విశ్లేషణ, ప్రాథమిక అంపైరింగు, క్యూరేటర్ కోర్సులతో సహా వివిధ సాంకేతిక, వృత్తిపరమైన మద్దతును అందించింది. వర్ధమాన క్రీడాకారుల కోసం హై పెర్ఫార్మెన్స్ క్యాంపులు కూడా నిర్వహించారు. PCB నియంత్రణ లోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA), సాంకేతిక, వ్యూహాత్మక, మానసిక, శారీరక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడింది. డోపింగ్, అవినీతి వ్యతిరేకత, అదితర ప్రవర్తనా నియమావళిపై ఉపన్యాసాలు నిర్వహించింది.[28]

2013 ఏప్రిల్లో, ఐసిసి, తమ సహాయ కార్యక్రమాల నిధుల నుండి US$422,000 ను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు (ACB) కేటాయించింది. దుబాయ్‌లో ముగిసిన IDI (ఐసిసి డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్) బోర్డు సమావేశంలో ప్రపంచ క్రికెట్ గవర్నింగ్ బాడీ ఈ గ్రాంటును ఆమోదించింది. ఐసిసి పూర్తి, అసోసియేట్, అఫిలియేట్ సభ్యుల మధ్య పోటా పోటీగా ఉండే జట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మూడు సంవత్సరాల పాటు ఈ డబ్బు ఇస్తారు. గతంలో నెదర్లాండ్స్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, ఐర్లాండ్‌లు ఇలాంటి నిధులను అందుకున్నాయి. కాబూల్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ అభివృద్ధికి ఈ నిధులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐసిసి ప్రకటన సూచించింది.

2013 జూన్ 26న లండన్‌లో జరిగిన ఐసిసి వార్షిక సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్, అసోసియేట్ సభ్యత్వం పొందింది.[29]

2015 క్రికెట్ ప్రపంచ కప్

[మార్చు]

ఆస్ట్రేలియా, కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో ప్రపంచ కప్‌లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో 105 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.[30]

ఈ పోటీలో జట్టు ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి పెద్ద క్రికెట్ దేశాలతో పోటీ పడింది. టోర్నమెంటుకు అర్హత సాధించడం అనేది ఆఫ్ఘనిస్తాన్‌లో క్రికెట్‌కు ఒక చారిత్రాత్మక విశేషం. జట్టు లోని చాలా మంది ఆటగాళ్ళు, దీర్ఘకాలంగా అంతర్గత సమస్యలతో కునారిల్లుతున్న తమ దేశంలో కాక, బయటి దేశాల్లో, శరణార్థి శిబిరాల్లో ఆడడం మొదలుపెట్టారనే నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత ఉంది.[31]

2015 ఫిబ్రవరి 26న, ఆఫ్ఘనిస్తాన్ తమ మొదటి ప్రపంచ కప్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఒక వికెట్ తేడాతో గెలిచింది. అయితే, జట్టు తన మిగిలిన అన్ని గేమ్‌లను ఓడిపోయింది. ప్రారంభ రౌండ్‌లోనే టోర్నమెంటు నుండి నిష్క్రమించింది.

టెస్టు జట్టుగా ఎదుగుదల

[మార్చు]

2019 మార్చిలో ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి టెస్టు మ్యాచ్ విజయాన్ని సాధించింది, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ తర్వాత తమ తొలి రెండు టెస్టుల్లో ఒకదాన్ని గెలిచిన నాలుగో జట్టుగా నిలిచింది.[32][33]

2019 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ఆతిథ్య బంగ్లాదేశ్‌పై ఏఖైక టెస్టు టూర్‌లో 224 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ దాదాపు డ్రా అయింది. కానీ చివరకు వాతావరణం క్లియర్ అయి, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు చివరి నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించారు.

మైదానాలు

[మార్చు]

ప్రస్తుతం దేశంలో ఉన్న భద్రతా పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాల కొరత కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సాధారణంగా తమ స్వదేశీ మ్యాచ్‌లను ఆఫ్ఘనిస్తాన్‌లో ఆడడంలేదు. ఇంటర్‌కాంటినెంటల్ కప్‌లో శ్రీలంకలోని రాంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం తమ 'హోమ్' గ్రౌండుగా ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్‌తో తమ మ్యాచ్‌ ఆడింది. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ ట్వంటీ 20 క్వాలిఫైయింగ్ క్యాంపెయిన్ తర్వాత వారు UAE లోని షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కెనడాతో రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడారు. ఆ తర్వాత స్టేడియానికి ఆఫ్ఘనిస్తాన్ యొక్క 'హోమ్' గ్రౌండ్ అన్నారు.[34]

ఆఫ్ఘన్ క్రికెట్‌ను పునరుద్ధరించే ప్రణాళికలు అభివృద్ధి చెందడంతో, ఆఫ్ఘనిస్తాన్లో కనీసం మూడు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాలను నిర్మించారు. 2016లో గ్రేటర్ నోయిడాలోని షాహిద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు హోమ్ గ్రౌండ్ అయింది. వారు తమ హోమ్ గ్రౌండును షార్జా నుండి మార్చాలని నిర్ణయించుకున్నారు.[35][36][37] 2018 జూన్‌లో టెస్టు హోదా పొందిన తరువాత ఆఫ్ఘనిస్తాన్, తమ సొంత స్థావరాన్ని డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి మార్చుకుంది.[38] 2019 మేలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త హోమ్ స్టేడియం కోసం బిసిసిఐని అభ్యర్థించింది.[39] 2019 ఆగస్టులో భారత జట్టుకు కొత్త హోమ్ స్టేడియంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియాన్ని బిసిసిఐ ఆమోదించింది.[40]

ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రధాన క్రికెట్ స్టేడియాలు ఇవి:

  • కాబూల్‌లోని అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం
  • జలాలాబాద్‌, ఘాజీ అమానుల్లా టౌన్‌లోని ఘాజీ అమానుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
  • కాందహార్‌లోని కాందహార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
  • ఖోస్త్‌లోని ఖోస్త్ క్రికెట్ స్టేడియం
సెకండరీ హోమ్ గ్రౌండ్స్ (ఆఫ్ఘనిస్తాన్ వెలుపల) [41]

ప్రస్తుత స్క్వాడ్

[మార్చు]

ఇది గత 12 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ తరపున ఆడిన లేదా ఇటీవలి టెస్ట్, వన్‌డే లేదా T20I జట్టులో ఎంపికైన ఆటగాళ్లందరి జాబితాను అందిస్తుంది. ఇంతవరకూ ఆడని ఆటగాళ్ళ పేర్లను వాలు అక్షరాల్లో ఇచ్చ

పేరు వయసు బ్యాటింగు శైలి బౌలింగు శైలి ప్రాంతం ఫ్రాంచైస్ ఆడిన మ్యాచ్‌లు No. కెప్టెన్
టెస్టులు వన్‌డే T20I
బ్యాటర్లు
అబ్దుల్ మాలిక్ 26 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ అమో బూస్ట్ డిఫెండర్స్ 1
బహిర్ షా 24 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ స్పీన్ ఘర్ అమో షార్క్స్ 1[a]
హష్మతుల్లా షాహిదీ 30 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ బంద్ ఇ అమీర్ బూస్ట్ డిఫెండర్స్ 1 14 50 Test, వన్‌డే (C)
హజ్రతుల్లా జజాయ్ 26 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ బంద్ ఇ అమీర్ హిందూకుష్ స్టార్స్ 7 3
ఇబ్రహీం జద్రాన్ 23 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ మిస్ ఐనక్ Kabul Eagles 1 14 13 18
నజీబుల్లా జద్రాన్ 31 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ బూస్ట్ స్పీన్‌ఘర్ టైగర్స్ 11 13 1 T20I (VC)
నాసిర్ జమాల్ 31 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ అమో అమో షార్క్స్ 1 33
రియాజ్ హసన్ 22 కుడిచేతి వాటం leg break బంద్ ఇ అమీర్ మిస్ ఐనక్ Knights 2
సెడిఖుల్లా అటల్ 23 ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ బంద్ ఇ అమీర్ మిస్ ఐనక్ Knights 1 79
ఉస్మాన్ ఘనీ 28 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ స్పీన్ ఘర్ స్పీన్‌ఘర్ టైగర్స్ 5 87
All-rounders
అజ్మతుల్లా ఒమర్జాయ్ 24 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ అమో Kabul Eagles 6 12 15
గుల్బాదిన్ నాయబ్ 33 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ మిస్ ఐనక్ మిస్ ఐనక్ Knights 7 4 14
కరీం జనత్ 26 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం బంద్ ఇ అమీర్ బంద్ ఇ అమీర్ Dragons 1 2 10 11
మహమ్మద్ నబీ 39 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ అమో Kabul Eagles 14 10 7
రహమత్ షా 31 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ మిస్ ఐనక్ Pamir Zalmi 1 12 80 Test, వన్‌డే (VC)
రషీద్ ఖాన్ 26 కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ స్పీన్ ఘర్ బంద్ ఇ అమీర్ Dragons 11 13 19 T20I (C)
షాహిదుల్లా కమల్ 25 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ మిస్ ఐనక్ Kabul Eagles 2
Wicket-keepers
అఫ్సర్ జజాయ్ 31 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ బంద్ ఇ అమీర్ బూస్ట్ డిఫెండర్స్ 1 3 78
ఇక్రమ్ అలీఖిల్ 24 ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పీన్ ఘర్ బంద్ ఇ అమీర్ Dragons 2 46
రహ్మానుల్లా గుర్బాజ్ 23 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ మిస్ ఐనక్ Kabul Eagles 14 13 21
Spin Bowlers
ముజీబ్ ఉర్ రెహమాన్ 23 కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ స్పీన్ ఘర్ హిందూకుష్ స్టార్స్ 14 12 88
నూర్ అహ్మద్ 19 కుడిచేతి వాటం ఎడమచేతి అనార్థడాక్స్ మిస్ ఐనక్ బంద్ ఇ అమీర్ Dragons 3 75
జహీర్ ఖాన్ 26 ఎడమచేతి వాటం ఎడమచేతి అనార్థడాక్స్ మిస్ ఐనక్ బంద్ ఇ అమీర్ Dragons 1 1 99
జియా-ఉర్-రెహ్మాన్ 26 కుడిచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ మిస్ ఐనక్ Kabul Eagles 1
Pace Bowlers
అబ్దుల్ రెహమాన్ 23 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ అమో బూస్ట్ డిఫెండర్స్ 3
ఫరీద్ అహ్మద్ 30 ఎడమచేతి వాటం Left-arm fast-medium స్పీన్ ఘర్ స్పీన్‌ఘర్ టైగర్స్ 4 7 56
ఫజల్హక్ ఫారూఖీ 24 కుడిచేతి వాటం Left-arm fast-medium Kabul బూస్ట్ డిఫెండర్స్ 14 12 5
మహ్మద్ సలీమ్ 22 కుడిచేతి వాటం Right-arm fast అమో బూస్ట్ డిఫెండర్స్ 2
నవీన్-ఉల్-హక్ 25 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ బంద్ ఇ అమీర్ Kabul Eagles 8 78
నిజత్ మసూద్ 25 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం మిస్ ఐనక్ బంద్ ఇ అమీర్ Dragons 1
వఫాదర్ మొమాండ్ 24 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం బంద్ ఇ అమీర్ అమో షార్క్స్ 1
యామిన్ అహ్మద్జాయ్ 32 కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ బూస్ట్ స్పీన్‌ఘర్ టైగర్స్ 1 2

2023 సెప్టెంబరు 5 నాటికి నవీకరించబడింది

కోచింగ్ సిబ్బంది

[మార్చు]
స్థానం పేరు
ప్రధాన కోచ్ జోనాథన్ ట్రాట్
అసిస్టెంట్ కోచ్ రైస్ అహ్మద్జాయ్
బ్యాటింగ్ కోచ్ రైస్ అహ్మద్జాయ్
బౌలింగ్ కోచ్ హమీద్ హసన్ [42]
ఫీల్డింగ్ కోచ్ మీర్జా సఫీ [43]

రికార్డులు

[మార్చు]

అంతర్జాతీయ మ్యాచ్ సారాంశం – ఆఫ్ఘనిస్తాన్ [44][45][46]

చివరిగా 2023 సెప్టెంబరు 5న నవీకరించబడింది.

స్థూల రికార్డు
ఫార్మాట్ ఎం W ఎల్ టి D/NR ప్రారంభ మ్యాచ్
పరీక్షలు 7 3 4 0 0 2018 జూన్ 14
వన్-డే ఇంటర్నేషనల్స్ 152 73 74 1 4 2009 ఏప్రిల్ 19
ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ 115 72 42 1 0 2010 ఫిబ్రవరి 1

టెస్టు మ్యాచ్‌లు

[మార్చు]

2018 జూన్ 14న భారతదేశంలోని బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్ భారత్‌తో తమ మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడింది.[47]

  • అత్యధిక జట్టు మొత్తం: 545/4 v. జింబాబ్వే, 2021 మార్చి 11 షేక్ జాయెద్ స్టేడియంలో [48]
  • అత్యల్ప జట్టు మొత్తం: 103 v. భారతదేశం, 2018 జూన్ 14 బెంగళూరులో [49]

ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వన్‌డే స్కోర్లు [50]

ఆటగాడు పరుగులు ప్రత్యర్థి వేదిక సంవత్సరం
హష్మతుల్లా షాహిదీ 200 *  జింబాబ్వే షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి 2021
అస్గర్ ఆఫ్ఘన్ 164  జింబాబ్వే షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి 2021
రహమత్ షా 102  బంగ్లాదేశ్ జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ 2019
రహమత్ షా 98  ఐర్లాండ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, డెహ్రాడూన్ 2019
అస్గర్ ఆఫ్ఘన్ 92  బంగ్లాదేశ్ జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ 2019

ఆఫ్ఘనిస్తాన్ కొరకు అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలు [51]

బౌలరు వికెట్లు ప్రత్యర్థి వేదిక సంవత్సరం
రషీద్ ఖాన్ 7/137  జింబాబ్వే షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి 2021
రషీద్ ఖాన్ 6/49  బంగ్లాదేశ్ జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ 2019
అమీర్ హంజా 6/75  జింబాబ్వే షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి 2021
రషీద్ ఖాన్ 5/55  బంగ్లాదేశ్ జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ 2019
అమీర్ హంజా 5/74  వెస్ట్ ఇండీస్ భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో 2019

ఇతర దేశాలతో పోలిస్తే T20I రికార్డు

[మార్చు]
ప్రత్యర్థి మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా టై % గెలిచింది ప్రథమ చివరిది
 బంగ్లాదేశ్ &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&050.&&&&&050.00 2019 2023
 భారతదేశం &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00.00 2018 2018
 ఐర్లాండ్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&0100.&&&&&0100.00 2019 2019
 వెస్ట్ ఇండీస్ &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00.00 2019 2019
 జింబాబ్వే &&&&&&&&&&&&&&02.&&&&&02 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&01.&&&&&01 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&&00.&&&&&00 &&&&&&&&&&&&&050.&&&&&050.00 2021 2021
మొత్తం 7 3 4 0 0 42.85 2018 2023
షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, మిర్పూర్ ఓన్లీ టెస్ట్, 14–2023 జూన్ 17 [52] Statistics are correct as of Afghanistan v Bangladesh at Sher-e-Bangla National Cricket Stadium, Mirpur Only Test, 14–17 June 2023.

వన్-డే ఇంటర్నేషనల్స్

[మార్చు]
  • అత్యధిక జట్టు మొత్తం: 338 v. ఐర్లాండ్, 2017 మార్చి 17 గ్రేటర్ నోయిడాలో [53]
  • అత్యల్ప జట్టు మొత్తం: 58 v. జింబాబ్వే, 2016 జనవరి 2 షార్జాలో [54]

ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వన్‌డే స్కోర్లు [50]

ఆటగాడు పరుగులు ప్రత్యర్థి వేదిక సంవత్సరం
ఇబ్రహీం జద్రాన్ 162  శ్రీలంక పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, పల్లెకెలె 2022
రహ్మానుల్లా గుర్బాజ్ 151  పాకిస్తాన్ మహింద రాజపక్స అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, సూరియవేవా 2023
రహ్మానుల్లా గుర్బాజ్ 145  బంగ్లాదేశ్ జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చిట్టగాంగ్ 2023
మహ్మద్ షాజాద్ 131*  జింబాబ్వే షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా 2015
నౌరోజ్ మంగళ్ 129  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐసిసి అకాడమీ గ్రౌండ్, దుబాయ్ 2014

ఆఫ్ఘనిస్తాన్ కొరకు అత్యుత్తమ టెస్టు బౌలింగ్ గణాంకాలు [51]

బౌలర్ బొమ్మలు ప్రత్యర్థి వేదిక సంవత్సరం
రషీద్ ఖాన్ 7/18  వెస్ట్ ఇండీస్ డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం, గ్రాస్ ఐలెట్ 2017
రషీద్ ఖాన్ 6/43  ఐర్లాండ్ గ్రేటర్ నోయిడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్, గ్రేటర్ నోయిడా 2017
గుల్బాదిన్ నాయబ్ 6/43  ఐర్లాండ్ స్టోర్‌మాంట్ క్రికెట్ గ్రౌండ్, బెల్ఫాస్ట్ 2019
రహమత్ షా 5/32  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింరారా అకాడమీ ఓవల్, కౌలాలంపూర్ 2014
హమీద్ హసన్ 5/45  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐసిసి అకాడమీ గ్రౌండ్, దుబాయ్ 2014

ఇతర దేశాలతో పోలిస్తే టెస్టు రికార్డు

[మార్చు]
ప్రత్యర్థి ఆడినవి గెలుపు ఓటమి టై ఫలితం తేలనివి % గెలుపు First Last
Full Members
 ఆస్ట్రేలియా 3 0 3 0 0 2012 2019
 బంగ్లాదేశ్ 15 6 9 0 0 40.00 2014 2023
 ఇంగ్లాండు 2 0 2 0 0 2015 2019
 India 3 0 2 1 0 16.66 2014 2019
 ఐర్లాండ్ 30 16 13 0 1 55.17 2010 2021
 న్యూజీలాండ్ 2 0 2 0 0 2015 2019
 పాకిస్తాన్ 7 0 7 0 0 2012 2023
 దక్షిణాఫ్రికా 1 0 1 0 0 2019 2019
 శ్రీలంక 11 3 7 0 1 30.00 2014 2023
 వెస్ట్ ఇండీస్ 9 3 5 0 1 37.50 2017 2019
 జింబాబ్వే 28 18 10 0 0 64.28 2014 2022
Associate Members
 కెనడా 5 4 1 0 0 80.00 2010 2011
 హాంగ్‌కాంగ్ 2 1 1 0 0 50.00 2014 2018
 కెన్యా 6 4 2 0 0 66.66 2010 2013
 నెదర్లాండ్స్ 9 7 2 0 0 77.77 2009 2022
 స్కాట్‌లాండ్ 13 8 4 0 1 66.66 2009 2019
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6 3 3 0 0 50.00 2014 2018
Total 152 73 74 1 4 49.66 2009 2023
Statistics are correct as of Afghanistan v Sri Lanka at Gaddafi Stadium, Lahore, Asia Cup, 5 September, 2023.[57]

ట్వంటీ20 ఇంటర్నేషనల్స్

[మార్చు]
  • 12 వరుస విజయాలు, పురుషుల T20Iలలో రికార్డు (2018 ఫిబ్రవరి 5 - 2019 సెప్టెంబరు 15).[58]
  • అత్యధిక జట్టు మొత్తం: 278/3 v. ఐర్లాండ్ 2019 ఫిబ్రవరి 23, డెహ్రాడూన్‌లో [59]
  • అత్యల్ప జట్టు మొత్తం: 72 v. బంగ్లాదేశ్, 2014 మార్చి 16 ఢాకా వద్ద [60]
  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 162*, హజ్రతుల్లా జజాయ్ v. ఐర్లాండ్, 2019 ఫిబ్రవరి 23, డెహ్రాడూన్‌లో [61]
  • ఉత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు: 5/3, రషీద్ ఖాన్ v. ఐర్లాండ్, 2017 మార్చి 10 గ్రేటర్ నోయిడాలో [62]

ఇతర దేశాలతో పోలిస్తే T20I రికార్డు

[మార్చు]
ప్రత్యర్థి ఆడినవి గెలుపు ఓటమి టై ఫలితం తేలనివి % గెలుపు తొలి చివరి
Full Members
 ఆస్ట్రేలియా 1 0 1 0 0 0.00 2022 2022
 బంగ్లాదేశ్ 11 6 5 0 0 54.54 2014 2023
 ఇంగ్లాండు 3 0 3 0 0 0.00 2012 2022
 India 4 0 4 0 0 0.00 2010 2022
 ఐర్లాండ్ 23 16 6 0 1 71.73 2010 2022
 న్యూజీలాండ్ 1 0 1 0 0 0.00 2021 2021
 పాకిస్తాన్ 6 2 4 0 0 33.33 2013 2023
 దక్షిణాఫ్రికా 2 0 2 0 0 0.00 2010 2016
 శ్రీలంక 4 1 3 0 0 25.00 2016 2022
 వెస్ట్ ఇండీస్ 7 3 4 0 0 42.85 2016 2019
 జింబాబ్వే 15 14 1 0 0 93.33 2015 2022
Associate Members
 కెనడా 2 2 0 0 0 100 2010 2012
 బెర్ముడా 5 3 2 0 0 60.00 2014 2016
 కెన్యా 3 2 1 0 0 66.66 2013 2013
 నమీబియా 1 1 0 0 0 100 2021 2021
 నేపాల్ 1 0 1 0 0 0.00 2014 2014
 నెదర్లాండ్స్ 4 2 2 0 0 50.00 2010 2015
 ఒమన్ 5 5 0 0 0 100 2016 2022
 పపువా న్యూగినియా 1 1 0 0 0 100 2015 2015
 స్కాట్‌లాండ్ 7 7 0 0 0 100 2010 2021
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 9 7 2 0 0 77.77 2015 2023
Total 115 72 42 1 0 63.04 2010 2023
Statistics are correct as of Afghanistan v Bangladesh, 2nd T20I, at Sylhet International Cricket Stadium, Sylhet, July 16, 2023.[63]

ఐసిసి ట్రోఫీ / ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫైయర్

[మార్చు]
Afghanistan
వ్యక్తిగత సమాచారం
కోచ్Jonathan Trott
సంవత్సరం రౌండు ఆడినవి గెలిచినవి టై ఓడినవి కెప్టెన్
ఇంగ్లాండ్ 1975 అర్హత లేదు - ఐసిసి సభ్యుడు కాదు
ఇంగ్లాండ్ 1979
ఇంగ్లాండ్ 1983
భారతదేశంపాకిస్తాన్1987
ఆస్ట్రేలియాన్యూజీలాండ్1992
భారతదేశంపాకిస్తాన్శ్రీలంక1996
ఇంగ్లాండ్స్కాట్‌లాండ్Republic of Irelandనెదర్లాండ్స్1999
దక్షిణాఫ్రికామూస:Country data ZWEకెన్యా2003 క్వాలిఫైయింగ్ సమయంలో ఐసిసి సభ్యుడు కాదు
వెస్ట్ ఇండీస్ 2007 అర్హత సాధించలేదు
భారతదేశంమూస:Country data BGDశ్రీలంక2011
ఆస్ట్రేలియాన్యూజీలాండ్2015 గ్రూప్ స్టేజ్ 6 1 0 5 మహమ్మద్ నబీ
ఇంగ్లాండ్ 2019 గ్రూప్ స్టేజ్ 9 0 0 9 గుల్బాదిన్ నాయబ్
భారతదేశం 2023 అర్హత సాధించారు
మొత్తం గ్రూప్ స్టేజ్ 15 1 0 14
  • 1979 – 2001 : అర్హత లేదు, ఐసిసి సభ్యుడు కాదు
  • 2005 : అర్హత సాధించలేదు [64]
  • 2009 : 5వ స్థానం [65]
  • 2018 : ఛాంపియన్స్
టీ20 ప్రపంచకప్‌లో రికార్డు
సంవత్సరం రౌండు స్థానం GP W ఎల్ టి NR
దక్షిణాఫ్రికా 2007 అర్హత సాధించలేదు
ఇంగ్లాండ్ 2009
వెస్ట్ ఇండీస్ 2010 రౌండ్ 1 [66] 12/12 2 0 2 0 0
శ్రీలంక 2012 11/12 2 0 2 0 0
బంగ్లాదేశ్ 2014 14/16 3 1 2 0 0
India 2016 సూపర్ 10 9/16 7 4 3 0 0
ఒమన్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్2021 సూపర్ 12 7/16 5 2 3 0 0
ఆస్ట్రేలియా 2022 సూపర్ 12 12/16 5 0 3 0 2
వెస్ట్ ఇండీస్యు.ఎస్.ఏ2024 అర్హత సాధించారు
మొత్తం 0 శీర్షికలు 5/6 24 7 15 0 2

ఐసిసి వరల్డ్ ట్వంటీ20 క్వాలిఫైయర్

[మార్చు]
  • 2009: Not eligible, not an వన్‌డే nation at time of tournament[15]
  • 2010: Winners[67]
  • 2012: Runners-up
  • 2013: Runners-up
  • 2015: 5th position

ఐసిసి ఇంటర్ కాంటినెంటల్ కప్

[మార్చు]
  • 2009–10 : విజేతలు [68]
  • 2011–13 : రన్నరప్
  • 2015-17 : విజేతలు

ఐసిసి వరల్డ్ క్రికెట్ లీగ్

[మార్చు]
  • 2008
    • ఐదు డివిజన్ విజేతలు [69]
    • డివిజన్ నాలుగు విజేతలు [15]
  • 2009
    • డివిజన్ మూడు విజేతలు [70]
  • 2010
    • డివిజన్ వన్ 3వ స్థానం [71]
  • 2011–13
    • ఛాంపియన్‌షిప్ రన్నర్స్ అప్
ఆసియా క్రీడల రికార్డు [72]
సంవత్సరం రౌండు స్థానం GP W ఎల్ టి NR
చైనా 2010 వెండి పతకం 2/9 3 2 1 0 0
దక్షిణ కొరియా 2014 వెండి పతకం 3/10 3 2 1 0 0
మొత్తం 6 4 2 0 0
ఆసియా కప్ రికార్డు [15]
సంవత్సరం రౌండు స్థానం GP W ఎల్ టి NR
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1984 అర్హత లేదు — ఐసిసి సభ్యుడు కాదు
శ్రీలంక 1986
బంగ్లాదేశ్ 1988
భారతదేశం 1990–91
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1995
శ్రీలంక 1997
బంగ్లాదేశ్ 2000
శ్రీలంక 2004 అర్హత సాధించలేదు
పాకిస్తాన్ 2008
శ్రీలంక 2010
బంగ్లాదేశ్ 2012
బంగ్లాదేశ్ 2014 గ్రూప్ స్టేజ్ 4/5 4 1 3 0 0
బంగ్లాదేశ్ 2016 అర్హత సాధించలేదు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2018 సూపర్ ఫోర్లు 4/6 5 2 2 1 0
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2022 4/6 5 2 3 0 0
పాకిస్తాన్శ్రీలంక2023 సమూహ దశ 5/6 2 0 2 0 0
మొత్తం సూపర్ ఫోర్లు (2018, 2022) 16 5 10 1 0

ACC ప్రీమియర్ లీగ్

[మార్చు]
  • 2014: విజేతలు

ACC ట్రోఫీ

[మార్చు]
  • 1996–2002: అర్హత లేదు, ACC సభ్యుడు కాదు.[15]
  • 2004 : 6వ స్థానం [73]
  • 2006 : 3వ స్థానం [73]
  • 2008 : 3వ స్థానం (ఎలైట్) [15]
  • 2010 : విజేతలు (ఎలైట్) [15]

ACC ట్వంటీ20 కప్

[మార్చు]
Year Round Position GP W L T NR
కువైట్ 2007[73] Joint champion with Oman 1/10 6 4 1 1 0
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2009 Champion [74] 1/12 7 7 0 0 0
నేపాల్ 2011 Champion 1/10 6 6 0 0 0
నేపాల్ 2013 Champion 1/10 6 5 1 0 0
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2015 Did not participate

ACC అండర్-19 కప్

[మార్చు]
  • 2014: 4వ స్థానం
  • 2017: విజేతలు

ఎడారి T20 ఛాలెంజ్

[మార్చు]
  • 2017 : విజేతలు

మిడిల్ ఈస్టు కప్

[మార్చు]

మూలాలు

[మార్చు]
Afghanistan
వ్యక్తిగత సమాచారం
కోచ్Jonathan Trott
  1. "Rashid Khan appointed Afghanistan's T20I captain". Sportstar (in ఇంగ్లీష్). 29 December 2022. Retrieved 29 December 2022.
  2. "Rashid Khan replaces Mohammad Nabi as Afghanistan T20I captain". ESPNcricinfo. Retrieved 2022-12-29.
  3. "ICC Test Ranking, Afganistan rise to # 9 position". India Today. 1 May 2020. Retrieved 20 May 2020.
  4. "Afghanistan cricket secures place among top 10 in ICC ODI rankings". Khaama Press. 26 December 2015. Retrieved 4 March 2021.
  5. "Afghanistan break into ODI top 10". cricket.com.au. 28 December 2015. Retrieved 10 March 2021.
  6. "Afganistan ranks 7th in ICC T20I rankings". Bakhtar News. 5 May 2019. Archived from the original on 20 February 2020. Retrieved 15 March 2020.
  7. "ICC Rankings". International Cricket Council.
  8. "Test matches - Team records". ESPNcricinfo.
  9. "Test matches - 2023 Team records". ESPNcricinfo.
  10. "ODI matches - Team records". ESPNcricinfo.
  11. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
  12. "T20I matches - Team records". ESPNcricinfo.
  13. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
  14. Morgan, Roy (2007). The Encyclopedia of World Cricket. Cheltenham: SportsBooks. p. 15. ISBN 978-1-89980-751-2. Afghanistan cricket team was started to play world cup in 2015
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 15.6 "Afghanistan". Asian Cricket Council. Archived from the original on 13 June 2018. Retrieved 13 June 2018.
  16. "Afghanistan, Ireland get Test status". ESPN CricInfo. Archived from the original on 1 July 2017. Retrieved 22 June 2017.
  17. Hoult, Nick (22 June 2017). "Ireland and Afghanistan granted Test status after becoming 11th and 12th full ICC members". The Daily Telegraph. Archived from the original on 15 June 2018. Retrieved 13 June 2018.
  18. "Men's T20I Team Rankings". International Cricket Council. 7 June 2018. Archived from the original on 6 January 2017. Retrieved 13 June 2018.
  19. "'Afghanistan Will Play in ICC Men's T20 World Cup 2021'". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-17.
  20. "Doubts over Pakistan-Afghanistan cricket series after Taliban takeover". DAWN.COM (in ఇంగ్లీష్). 2021-08-16. Retrieved 2021-08-20.
  21. Gupta, Gaurav (August 19, 2021). "Is cricket on safe ground in Afghanistan?". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
  22. "Taliban has no objection to Afghanistan's cricket series against Pakistan in Sri Lanka". The New Indian Express. Retrieved 2021-08-20.
  23. "Afghanistan's series with Pakistan to go ahead despite Taliban's takeover of the country". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
  24. "Pakistan-Afghanistan confirm ODI series postponement". www.pcb.com.pk (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-11-04.
  25. "Afghanistan will play T20 World Cup, preparations are on: Media manager". The Times of India (in ఇంగ్లీష్). August 16, 2021. Retrieved 2021-08-17.
  26. Gollapudi, Nagraj (28 June 2013). "Afghanistan get Associate membership". ESPN Cricinfo. Archived from the original on 17 September 2016. Retrieved 13 July 2016.
  27. Farooq, Umar (18 April 2013). "Afghanistan allocated $422,000 by ICC for assistance". ESPN Cricinfo. Archived from the original on 19 January 2016. Retrieved 13 July 2016.
  28. Farooq, Umar (22 March 2013). "Afghanistan sign up for Pakistan support". ESPN Cricinfo. Archived from the original on 16 September 2016. Retrieved 13 July 2016.
  29. Wadir, Zabihullah Safi (27 June 2013). "Afghanistan cricket receives associate status". Sport.af. Archived from the original on 2 November 2013. Retrieved 28 June 2013.
  30. "7th Match, Pool A: Afghanistan v Bangladesh at Canberra, Feb 18, 2015 - Cricket Scorecard". ESPN Cricinfo. Archived from the original on 10 July 2016. Retrieved 13 July 2016.
  31. Passa, Dennis (18 February 2015). "Hands on heart, Afghanistan's cricket team makes history by playing 1st match at World Cup". U.S. News & World Report. Archived from the original on 16 August 2016. Retrieved 13 July 2016.
  32. Shashank Kishore. "Afghanistan chase historic Test win after Rashid Khan's five-for". ESPNCricinfo. Retrieved 16 March 2019.
  33. Varun Shetty. "Rahmat Shah, Ihsanullah see Afghanistan through to historic maiden Test win". ESPNCricinfo. Retrieved 16 March 2019.
  34. "Afghanistan Has A New Home Ground". Asian Cricket Council. 22 February 2010. Archived from the original on 10 June 2016. Retrieved 13 July 2016.
  35. "India to host Afghanistan home games". ESPN Cricinfo. 10 December 2015. Archived from the original on 13 December 2015. Retrieved 11 December 2015.
  36. Lokapally, Vijay (2 December 2015). "Soon a Noida home for Afghan cricketers". The Hindu. Retrieved 22 February 2016.
  37. "First-Class Matches played on Greater Noida Sports Complex Ground, Greater Noida (1)". CricketArchive. Archived from the original on 11 December 2015. Retrieved 22 February 2016.
  38. "Cricket diplomacy: Doon to be Afghanistan team's new home". Times of India. 14 June 2018. Retrieved 2 October 2018.
  39. "ACB asks BCCI for new base with better logistics". Sportstar (The Hindu). 16 May 2019. Retrieved 2 October 2018.
  40. "ACB asks BCCI for new base with better logistics". CricketNext (News18). 8 August 2019. Retrieved 2 October 2018.
  41. "Statistics / Statsguru / Combined Test, ODI and T20I records / Team records". ESPNCricinfo. Retrieved 2 October 2018.
  42. "Hamid Hassan appointed Afghanistan's bowling coach". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-09.
  43. "Afghanistan to look for new head coach after Thorpe illness". ESPNcricinfo. Retrieved 2022-07-09.
  44. "Records / Afghanistan / Tests / Result summary". ESPN Cricinfo. Retrieved 17 August 2022.
  45. "Records / Afghanistan / One-Day Internationals / Result summary". ESPN Cricinfo. Retrieved 17 August 2022.
  46. "Records / Afghanistan / Twenty20 Internationals / Result summary". ESPN Cricinfo. Retrieved 17 August 2022.
  47. "Afghanistan to make Test debut against India". ESPN Cricinfo. 11 December 2017. Retrieved 13 June 2018.
  48. "Records / Afghanistan / Test Cricket / Highest totals". ESPN Cricinfo. Retrieved 11 March 2021.
  49. "Records / Afghanistan / Test Cricket / Lowest totals". ESPN Cricinfo. Retrieved 18 March 2019.
  50. 50.0 50.1 "High scores: Afghanistan – One-Day Internationals". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  51. 51.0 51.1 "Best bowling figures: Afghanistan – Test Cricket". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  52. "Sri Lanka Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2022-07-11.
  53. "Records / Afghanistan / One-Day Internationals / Highest totals". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  54. "Records / Afghanistan / One-Day Internationals / Lowest totals". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  55. "Records / Afghanistan / One-Day Internationals / Most runs". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  56. "Records / Afghanistan / One-Day Internationals / Most wickets". ESPN Cricinfo. Retrieved 14 June 2017.
  57. "Records / Afghanistan / ODI matches / Result summary". ESPNcricinfo. Retrieved 5 September 2023.
  58. "12 Consecutive Wins In T20 International - A Record By Afghanistan". FantasyCricketTip. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  59. "Afghanistan cricket records". ESPN Cricinfo.
  60. "Records / Afghanistan / Twenty20 Internationals / Lowest totals". ESPN Cricinfo. Retrieved 30 November 2015.
  61. "Records / Afghanistan / Twenty20 Internationals / High scores". ESPN Cricinfo. Retrieved 30 November 2015.
  62. "Records / Afghanistan / Twenty20 Internationals / Best bowling figures in an innings". ESPN Cricinfo. Retrieved 30 November 2015.
  63. "Records / Afghanistan / T20I matches / Result summary". ESPNcricinfo. Retrieved 27 March 2023.
  64. "Asian Qualifying Tournaments for the 2005 ICC Trophy". CricketEurope. Archived from the original on 24 May 2011. Retrieved 13 June 2018.
  65. "Scorecard: Afghanistan v Scotland, 19 April 2009". CricketArchive. Archived from the original on 10 June 2011. Retrieved 12 November 2011.
  66. "Points tables for the 2010 World Twenty20". CricketArchive. Archived from the original on 4 January 2014. Retrieved 12 November 2011.
  67. "World Twenty20 Cup Qualifier". CricketEurope. Archived from the original on 7 September 2011. Retrieved 13 June 2018.
  68. "2009–10 Intercontinental Cup". CricketEurope. Archived from the original on 24 February 2013. Retrieved 13 June 2018.
  69. "Afghanistan win a thrilling final". WCL Division Five Official Site. 31 May 2008. Archived from the original on 19 September 2012. Retrieved 13 June 2018.
  70. "ICC Media Release: Afghanistan and Uganda seal place in ICC Cricket World Cup Qualifier". CricketEurope. 31 January 2009. Archived from the original on 8 December 2015. Retrieved 13 June 2018.
  71. "2010 WCL Division One". CricketEurope. Archived from the original on 29 September 2012. Retrieved 13 June 2018.
  72. "Afghanistan v Bangladesh, 26 November 2010". CricketArchive. Archived from the original on 4 March 2016. Retrieved 12 November 2011.
  73. 73.0 73.1 73.2 "A Timeline of Afghanistan Cricket". CricketEurope. Archived from the original on 21 September 2012. Retrieved 13 June 2018.
  74. "ACC Twenty20 Cup". CricketEurope. Archived from the original on 20 August 2011. Retrieved 13 June 2018.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు