Jump to content

గోవా జిల్లాల జాబితా

వికీపీడియా నుండి
గోవా జిల్లాల పటం 1. ఉత్తర గోవా 2. దక్షిణ గోవా

గోవా, భారతదేశం లోని రాష్ట్రం. ఈ రాష్టంలో ఉత్తర గోవా, దక్షిణ గోవా అనే రెండు జిల్లాలుగా విభజించబడింది.

పరిపాలనా నిర్మాణం

[మార్చు]

ఉత్తర గోవా - పరిపాలనా సౌలభ్యం కోసం ఈ జిల్లా పనాజీ, మపుసా, బిచోలిమ్ అనే మూడు ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లాలో తిస్వాడి (పనాజి), బర్దేజ్ (మపుసా), పెర్నెమ్, బిచోలిమ్, సత్తారి (వాల్పోయి) అనే ఐదు తాలూకాలు ఉన్నాయి.

దక్షిణ గోవా - పరిపాలనా సౌలభ్యం కోసం ఈ జిల్లా పోండా, మోర్ముగావ్ (వాస్కో డా గామా), మార్గోవ్, క్యూపెం, ధర్బండోరా అనే ఐదు ఉపవిభాగాలుగా విభజించబడింది. జిల్లాలో పోండా, మోర్ముగావ్, సల్సేట్ (మార్గవో), క్యూపెం, కెనకోనా (చౌడీ), సాంగుమ్, దర్బండోరా అనే ఏడు తాలూకాలు ఉన్నాయి.

గమనిక:జనవరి 2015లో పొండా తాలూకా ఉత్తర గోవా నుండి దక్షిణ గోవాకు మారింది.

గోవా జిల్లాలు

[మార్చు]
కోడ్[1] జిల్లా జిల్లా ముఖ్యపట్టణం జనాభా (2011)[2] విస్తీర్ణం చ.కి.మీ జనసాంద్రత చ.కి.మీ.కు జిల్లా అధికారక వెబ్సైట్
NG నార్త్ గోవా పనాజీ 8,17,761 1,736 471 https://northgoa.gov.in/
SG సౌత్ గోవా మార్‌గావ్ 6,39,962 1,966 326 https://southgoa.nic.in/

మూలాలు

[మార్చు]
  1. "NIC Policy on format of e-mail Address: Appendix (2): Districts Abbreviations as per ISO 3166–2" (PDF). Ministry of Communications and Information Technology (India), Government of India. 2004-08-18. pp. 5–10. Archived from the original (PDF) on 2008-09-11. Retrieved 2012-11-27.
  2. "Distribution of Population, Decadal Growth Rate, Sex-Ratio and Population Density" (XLS). The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. 2010–2011. Retrieved 2012-08-22.

వెలుపలి లంకెలు

[మార్చు]