పెదపారుపూడి మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°25′31″N 80°57′23″E / 16.4253°N 80.9564°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | పెదపారుపూడి |
విస్తీర్ణం | |
• మొత్తం | 96 కి.మీ2 (37 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 31,348 |
• జనసాంద్రత | 330/కి.మీ2 (850/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1026 |
పెదపారుపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అప్పికట్ల
- భూషణగుళ్ళ
- చినపారుపూడి
- ఈదులమద్దాలి
- ఎలమర్రు
- గురువిందగుంట
- జువ్వనపూడి
- కొర్నిపాడు
- మోపర్రు
- పాములపాడు
- పెదపారుపూడి
- రావులపాడు
- సోమవరప్పాడు
- వానపాముల
- వెంట్రప్రగడ
- వింజరంపాడు
- జమిదింటకుర్రు
- మహేశ్వరపురం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]జనాభా
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అప్పికట్ల | 262 | 1,042 | 521 | 521 |
2. | భూషనగుల్ల | 552 | 2,050 | 1,018 | 1,032 |
3. | చినపారుపూడి | 359 | 1,363 | 691 | 672 |
4. | ఏదులమద్దాలి | 358 | 1,261 | 632 | 629 |
5. | ఎలమర్రు | 1,227 | 4,433 | 2,266 | 2,167 |
6. | గురువిందగుంట | 176 | 686 | 344 | 342 |
7. | జువ్వనపూడి | 147 | 573 | 289 | 284 |
8. | కొర్నిపాడు | 213 | 900 | 448 | 452 |
9. | మహేశ్వరపురం | 121 | 492 | 240 | 252 |
10. | మోపర్రు | 466 | 1,709 | 861 | 848 |
11. | పాములపాడు | 1,174 | 4,536 | 2,252 | 2,284 |
12. | పెదపారుపూడి | 737 | 2,848 | 1,435 | 1,413 |
13. | రావులపాడు | 135 | 451 | 221 | 230 |
14. | సోమవరప్పాడు | 92 | 308 | 164 | 144 |
15. | వానపాముల | 458 | 1,738 | 837 | 901 |
16. | వెంట్రప్రగడ | 1,876 | 7,038 | 3,463 | 3,575 |
17. | వింజరంపాడు | 303 | 1,174 | 599 | 575 |
18. | జమిదింటకుర్రు | 148 | 542 | 271 | 271 |
వనరులు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
వెలుపలి లింకులు
[మార్చు][4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఏప్రిల్-8; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.