గొంతు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
==భాషా విశేషాలు== |
==భాషా విశేషాలు== |
||
[[తెలుగు భాష]]లో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=386&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గొంతు పదప్రయోగాలు.]</ref> గొంతు |
[[తెలుగు భాష]]లో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=386&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గొంతు పదప్రయోగాలు.]</ref> గొంతు లేదా గొంతుక నామవాచకంగా The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని అని అర్ధము. ఉదా: గొంతు పట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతు రాసినది I am hoarse. వాని గొంతు కమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి n. The apple of the throat. గొంతు కూర్చుండు v. n. అనగా To squat down on one's heels. గొంతుకోత n. A cut throat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ n. The name of a certain rural goddess ఒక [[గ్రామదేవత]]. గొంతెమ్మ కోరికలు n. Whimsical speculations, castles in the air. కోరదగని [[కోరిక]]లు, వెర్రిమూచనలు. |
||
==మూలాలు== |
==మూలాలు== |
05:56, 5 జూన్ 2014 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
గొంతు, గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి ఒకదానితో ఒకటి కలవకుండా దీని ద్వారా వెళ్తాయి.
భాషా విశేషాలు
తెలుగు భాషలో గొంతు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] గొంతు లేదా గొంతుక నామవాచకంగా The throat. కంఠము. The voice, a tone కంఠధ్వని అని అర్ధము. ఉదా: గొంతు పట్టినది I am chocked, i.e., I do not know what to say. నా గొంతు రాసినది I am hoarse. వాని గొంతు కమ్మినది he is hoarse. గొంతుకపోక or గొంతునబడి n. The apple of the throat. గొంతు కూర్చుండు v. n. అనగా To squat down on one's heels. గొంతుకోత n. A cut throat business. A brawl, a quarrel. గొంతెమగోరుచెట్టు n. A plant, Paederia foetida. సారణి, లంజె. సవరము. గొంతెమ్మ n. The name of a certain rural goddess ఒక గ్రామదేవత. గొంతెమ్మ కోరికలు n. Whimsical speculations, castles in the air. కోరదగని కోరికలు, వెర్రిమూచనలు.