సాలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 315: | పంక్తి 315: | ||
==శాసనసభ్యులు== |
==శాసనసభ్యులు== |
||
===అల్లు ఎరుకనాయుడు<ref>{{cite book|title=ఆంధ్ర శాసనసభ్యులు 1955|publisher=యన్.సత్యనారాయణరావు, గుంటూరు|page=5|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrashaasanasabhyulu.pdf/21|accessdate=8 June 2016}}</ref>=== |
|||
===అల్లు ఎరుకనాయుడు=== |
|||
ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము. |
ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము. |
||
===బోయిన రాజయ్య=== |
===బోయిన రాజయ్య=== |
||
జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి. |
జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి. |
13:53, 8 జూన్ 2016 నాటి కూర్పు
సాలూరు | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
సాలూరు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని నియోజకవర్గం. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత సాలూరు, పాచిపెంట, మెంటాడ మరియు మక్కువ మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఇది వెనుకబడిన తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడినది.
సాలూరు నుండి ఎన్నికయిన శాసన సభ్యుల పట్టిక
- 1951 - కుమిశెట్టి వెంకట నారాయణ దొర.[1]
- 1955 - అల్లు ఎరుకు నాయుడు.[2]
- 1955, 1967[3], 1983 మరియు 1985 - బోయిన రాజయ్య
- 1962 - సూరి దొర.[4]
- 1962 మరియు 1989 - రాజా లక్ష్మీ నరసింహ సన్యాసిరాజు
- 1972 - జన్ని ముత్యాలు.[5]
- 1978 - S.R.T.P.S. వీరప రాజు.[6]
- 1994[7] మరియు 1999[8] - రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్.
- 2004 - రాజన్న దొర.[9]
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.బి.శ్రీనివాసరాజు పోటీ చేస్తున్నాడు.[10]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 132 | Salur | (ST) | N.A | N.A | N.A | N.A | N.A | N.A | N.A | N.A |
2009 | 132 | Salur | (ST) | Rajanna Dora Peedika | M | INC | 49517 | Gummidi Sandhya Rani | F | TDP | 47861 |
2004 | 10 | Salur | (ST) | R.P.Bhanj Deo | M | TDP | 48580 | Peedika Rajanna Dora | M | INC | 45982 |
1999 | 10 | Salur | (ST) | R. P. Bhanj Deo | M | TDP | 48517 | Sandhya Rani Gummidi | F | INC | 33547 |
1994 | 10 | Salur | (ST) | Rajendra Pratap Bhanj Deo | M | TDP | 54702 | Vikrama Chandra Sanyasi Raju | M | INC | 25332 |
1989 | 10 | Salur | (ST) | Lakshmi Narasimha Sanyasi Raju | M | INC | 35823 | R.P.Bhanj Dev | M | TDP | 35182 |
1985 | 10 | Salur | (ST) | Boina Rajayya | M | TDP | 33348 | L.N.Sanyasi Raju | M | INC | 25712 |
1983 | 10 | Salur | (ST) | Boniya Rajaiah | M | IND | 32684 | Dukka Appanna | M | INC | 16560 |
1978 | 10 | Salur | (ST) | S. R. T. P. S. Veerapa Raju | M | CPI | 29126 | Lakshmi Narasimha Sahyasi Raju | M | JNP | 24477 |
1972 | 10 | Salur | (ST) | Mutyallu Janni | M | INC | 24787 | Annamaraju S R T P S | M | BJS | 12132 |
1967 | 10 | Salur | (ST) | B. Rajayya | M | IND | 17679 | J. Mutyalu | M | SWA | 10323 |
1962 | 11 | Salur | GEN | Sree Raja Lakshmi Narasimha Sanyasi Raju | M | IND | 18857 | Allu Yeruku Naidu | M | INC | 9288 |
1955 | 9 | Salur | GEN | Allu Yerukunaidu | M | PSP | 19204 | Kunichetti Venkatanarayana Dora | M | INC | 14674
|
శాసనసభ్యులు
అల్లు ఎరుకనాయుడు[11]
ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.
బోయిన రాజయ్య
జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ 1951 మద్రాసు ఎన్నికలు.
- ↑ 1955 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 5. Retrieved 8 June 2016.