త్రిష కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
Added content
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10: పంక్తి 10:
| website = [http://www.trisha-krishnan.com/ జాలస్థలం]
| website = [http://www.trisha-krishnan.com/ జాలస్థలం]
}}
}}
'''త్రిష''' లేదా '''త్రిష కృష్ణన్''' [[తెలుగు]], [[తమిళ్]] సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం
'''త్రిష''' లేదా '''త్రిష కృష్ణన్''' [[తెలుగు]], [[తమిళ్]] సినిమా నటీమణి. ఆమెను సినీ జనాలు " సౌత్ క్వీన్" అని పిలుస్తారు. ఆమెకు ఇప్పటివరకు 5 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న నటి త్రిషనే. ఆమె మొదటి తెలుగు చిత్రం
[[వర్షం (సినిమా)|వర్షం]].
[[వర్షం (సినిమా)|వర్షం]].

==నేపధ్యము==
==నేపధ్యము==
[[చెన్నై]] మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత [[మిస్ ఇండియా]] అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
[[చెన్నై]] మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత [[మిస్ ఇండియా]] అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.

07:13, 2 జనవరి 2021 నాటి కూర్పు

త్రిష కృష్ణన్
జననం
త్రిష కృష్ణన్

(1983-05-04) 1983 మే 4 (వయసు 41)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–present
వెబ్‌సైటుజాలస్థలం

త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు, తమిళ్ సినిమా నటీమణి. ఆమెను సినీ జనాలు " సౌత్ క్వీన్" అని పిలుస్తారు. ఆమెకు ఇప్పటివరకు 5 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈ జనరేషన్‌ నటుల్లో అత్యధిక దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న నటి త్రిషనే. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం.

నేపధ్యము

చెన్నై మహానరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.

వ్యక్తిగత జీవితము

చెన్నైలో [1] తన తల్లిదండ్రులు, బామ్మతో కలిసి నివసిస్తున్నది.[2] ఈమె మాతృభాష తమిళం.[1]

త్రిష నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ఖట్టా మీఠా

కన్నడ

  • పవర్

మలయాళం

  • వైట్

తమిళం

పురస్కారాలు

మూలాలు

  1. 1.0 1.1 Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011.
  2. "About Me". Trisha Krishnan (Official Website). Retrieved 2011-01-30.

బయటి లంకెలు